Home > Politics > గాంధీభవన్‌లో రాహుల్‌గాంధీ పుట్టిన రోజు వేడుకలు

గాంధీభవన్‌లో రాహుల్‌గాంధీ పుట్టిన రోజు వేడుకలు

జిల్లాల్లో రెండేళ్ల ముందే ఎన్నికల వాతావరణం
తెలంగాణలో జీఎస్టీ భారం 12 వేల కోట్లు

ponnala lakshmaiah_apduniaగాంధీభవన్‌లో రాహుల్‌గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొన్నాల లక్ష్మయ్య, సీనియర్‌ నేతలు కలిసి కేక్‌ కట్‌ చేశారు. పొన్నాల మాట్లాడుతూ నెహ్రూ, గాంధీ కుటుంబాల త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిదని అన్నారు. ప్రధాని పదవిని తృణప్రాయంగా వదిలిన చరిత్ర సోనియాదని అన్నారు. స్వార్థపూరిత చరిత్ర కేసీఆర్‌ కుటుంబానిదని అన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న వాగ్దానాన్ని కేసీఆర్‌ గాలికొదిలేశారని అన్నారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *