Home > World News > ట్రంప్ కు అపురూప కానుక ఇచ్చిన మోడీ

ట్రంప్ కు అపురూప కానుక ఇచ్చిన మోడీ

పాకిస్తాన్, చైనాలపై డ్రోన్ల నిఘా
యూసఫ్ షా అంతర్జాతీయ ఉగ్రవాదే

modi gift_apduniaడొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత తన తొలి యూఎస్ పర్యటనను ముగించుకునే సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఓ అద్భుతమైన కానుకను అందించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ చిత్రంతో ఉన్న ఓ స్టాంపును ఆయనకు బహుమతిగా అందించారు. దీన్ని అందుకున్న ట్రంప్ కాసేపు ఆశ్చర్యంగా చూసి, ఇది తనకు అపురూపమైనదని అన్నారు. ఇటువంటి స్టాంపు ఒకటుందని తనకు ఇప్పటివరకూ తెలియదని పేర్కొన్నారు. దీన్ని జాగ్రత్తగా దాచుకుంటానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *