Home > Sports > డిప్యూటీ కలెక్టర్‌గా పీవీ సింధు నియామకం

డిప్యూటీ కలెక్టర్‌గా పీవీ సింధు నియామకం

సెంచరీ బాదేసిన పుజరా
దుమ్మురేపిన ధావన్

sindhu-chandrababu_apduniaఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన బ్యాడ్మింటన్‌ స్టార్, తెలుగుతేజం పీవీ సింధును గ్రూప్ 1 ఉద్యోగం వరించింది. పీవీ సింధును డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రిపోర్ట్ చేయాలని, 30 రోజుల్లో విధుల్లో చేరాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబును, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను కలిశారు పీవీ సింధు. మరోవైపు పీవీ సింధుకు గ్రూప్‌-1 ఆఫీస‌ర్‌గా అపాయింట్‌మెంట్ లెట‌ర్ అందిస్తున్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు సీఎం చంద్రబాబు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *