Home > Movies > తన బయోపిక్ లో నటించనున్న పీవీ సింధు

తన బయోపిక్ లో నటించనున్న పీవీ సింధు

ఎన్టీఆర్ షోకు ఎక్స్ ట్రా గ్లామర్ తీసుకురానున్న శ్రీముఖి?
నాని, జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ ఒకటే

sindhu_apduniaఇండియన్ ఏస్ షట్లర్ పీవీ సింధు తన బయోపిక్ లో నటించనుంది. ఈ విషయాన్ని ప్రముఖ నటుడు, ఆ చిత్ర నిర్మాత సోనూసూద్ ధ్రువీకరించాడు. ఐఫా అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చిన సోనూసూద్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ప్రధాన పాత్రను దీపికా పదుకోనే పోషించనున్నట్టు వస్తున్న వార్తలపై ప్రశ్నించగా నటీనటులను ఇంతవరకు ఎంపిక చేయలేదని చెప్పాడు. అయితే ఈ సినిమాలో దీపిక కూడా భాగస్వామి అవుతుందని తెలిపాడు. స్క్రిప్ట్ తుది దశలో ఉందని చెప్పాడు. తాను కూడా ఈ సినిమాలో ఓ పాత్రను పోషిస్తున్నట్టు చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *