Home > Latest News > దీనస్థితీలో గంగిరెద్దులోల్ల జీవితాలు

దీనస్థితీలో గంగిరెద్దులోల్ల జీవితాలు

మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు
పనిలేకపోతే చెడు ఆలోచనలు : చంద్రబాబు
Sankranti celebrations_apduniaసంక్రాతి సందడి మెదలైంది. గత నెల 14వ తేది నుంచి ధనుర్మాసం ప్రారంభంకానుంది. ఈ నెల రొజులు గంగిరెద్దురోల్లు ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు వెళ్ళి కుటుంబం క్షేమంగా ఉండాలని దీవిస్తు…వారు ఇచ్చిన రూపాయి రెండు రూపాయలు తీసుకుంటారు. గత నెల రొజుల నుంచి ఇది గంగిరెద్దుల దినచర్య. ఇక్కడి వరకు మనకు తెల్సిన విషయమే. కాని ఈ నెల రొజుల తరువాత వారికి ప్రధాన వృత్తి ఏమీటి అనే అనుమానలు అందరికి వస్తాయి. కాని ధనుర్మాసం నెల రొజులు పని చేస్తేనే సంవత్సరం మొత్తం కుటుంబం కుర్చోని తినే ఆదాయం వస్తుందా…? అలా అనుకుంటే పొరాపాటే. ఒక్కొ ఇంటి దగ్గర రూపాయే ఇవ్వోచ్చు…లేక పాత బట్టలు అయిన ఇస్తారు. ఈ సంపాదనతో సంవత్పరం మెత్తాం తినటం కుదరని పని. మిగిలిన రొజులు గంగిరెద్దుల వారు కూలీ పని చేస్తారు. లేదా తాఫి పనికి వెళ్లుతు కుటుంబన్ని పొషిస్తారు. పూర్వ కాలం నుంచి వస్తున్న కుల వృత్తిని వదులు కొవటం ఇష్టం లేక ..ఈ నెల రొజులు ఆదాయం వచ్చిన … రాకపొయిన  గంగిరెద్దుల వృత్తి  చేస్తారు. ఇకా ఇంట్లో ఆడవారు చాపలు ఆల్లాటం, పాచీపనికి వెళ్ళటం వంటి పనులు చేస్తారు. ఇప్పటి వరకు వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు అందటం లేదు. కారణం గంగిరెడ్లు లు అనే పధంలో రెడ్డి ఉండటం వల్ల ఒసి కిందకి వస్తుందని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. దీనితో ఆగ్ర కులాల కిందకు వస్తుంది. అయితే బెజవాడలో గుణదల ప్రాంతంలో గంగిరెద్దుల దిబ్బ అనే ప్రాంతం ఉంది. ఇక్కడ సుమారు 650 కుటుంబాలు ఉంటున్నారు. ఈ ప్రాంతానికి వెళ్ళి చూస్తే వారు ఎంత దుర్భర ఎలా జీవిస్తున్నారొ తెలుస్తుంది. అయితే వీరిని రాజకీయ నాయకులు ఒటు బ్యాంకు కింద మాత్రమే చూస్తున్నారు. ఇక్కడ గంగిరెద్దుల వారిని పలకారిస్తే వారి బాధలు వర్ణనాతీతం. అయితే కొంత మంది గంగిరెద్దులను నమ్ముకుంటే ఆదాయం రావటం లేదని పూర్తిగా వృత్తిని విసర్జించిన వారు ఉన్నారు. ఆదాయం రావటం లేదని వేరే పనులకు వెళ్లకతప్పలేదంటున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *