Home > Love Life > రోడ్డు పై పోర్న్‌స్టార్ కనపడగానే ఆ యువకుడు ఏమి చేశాడో తెలుసా!

రోడ్డు పై పోర్న్‌స్టార్ కనపడగానే ఆ యువకుడు ఏమి చేశాడో తెలుసా!

వీర్యవృద్ధి - లైంగికశక్తి ఒకేసారి పెరగాలంటే?
శృంగార వాంఛతో మొసలిని వాటేసుకున్నాడు.. ఏం జరిగింది?

porn star_apduniaసినీనటులని ప్రత్యక్షంగా చూడాలని, కుదిరితే మాట్లాలని, వీలైతే వారితో ఓ ఫొటో దిగాలని కోరుకునేవారి గురించి వినే ఉంటారు. సినిమా పరిశ్రమకు చెందిన వారితో మాత్రమే ఫొటోలు దిగాలని కోరుకునేవారు ఉంటారనుకుంటే పొరపాటే అంటున్నాడు ఓ యువకుడు. తన కళ్ల ముందు నుంచి ఓ మాజీ పోర్న్‌స్టార్ వెళ్తుంటే ఉత్సాహంతో కూడిన తన అభిమానాన్ని బయటపెట్టాడు. పూర్తి వివరాలలోకి వెళ్తే.. అమెరికాలోని టెక్సాస్ నగరానికి చెందిన మియా ఖలిఫా అనే యువతి పోర్న్‌స్టార్‌గా నటించింది. నగరంలో రోడ్డుపై ఒంటరిగా నడిచి వెళ్తున్న ఖలిఫాను చూసిన యువకుడు హడ్‌స్పెత్ అనుమతి తీసుకోకుండా ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. మొహానికి దగ్గరగా వస్తున్న యువకుడిని చూసి ఆగ్రహానికి లోనైన ఖలిఫా యువకుడి మొహంపై ఓ పంచ్ ఇచ్చింది. దెబ్బతగిలినా యువకుడు పెద్దగా పట్టించుకోలేదు. ఆమెతో తీసుకున్న సెల్ఫీ, మొహంపై ఉన్న దెబ్బను చూపిస్తూ ట్విట్టర్‌లో ఓ ఫొటో పోస్టు పెట్టాడు.‘ఖలిఫాతో ఫోటో దిగాను. మొహం మీద గుద్దింది. గాయమైంది’ అని వ్యాఖ్యానించాడు. ఈ పోస్టుపై ఖలిఫా స్పందిస్తూ.. యువకుడు తన మొహనికి దగ్గరిగా వస్తున్నాడని అందుకే మొహంపై ఒక్క పంచ్ ఇచ్చానని తెలిపింది. ఈ ట్విట్ పలువురు పలువిధాలుగా స్పందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *