Home > Love Life > వీర్యవృద్ధి – లైంగికశక్తి ఒకేసారి పెరగాలంటే?

వీర్యవృద్ధి – లైంగికశక్తి ఒకేసారి పెరగాలంటే?

సేమ్‌సెక్స్ మ్యారేజ్‌కు జ‌ర్మ‌నీ ఓకే
రోడ్డు పై పోర్న్‌స్టార్ కనపడగానే ఆ యువకుడు ఏమి చేశాడో తెలుసా!

sperm_apduniaసాధారణంగా చాలామందిలో వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి పురుషుల్లో సంతాన భాగ్యం తక్కువగా కలుగుతుంది. అయితే వీర్యవృద్ధి తక్కువుగా ఉండేవారు ఓ చిన్నపాటి చిట్కాను పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. తగిన మోతాదులో పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి ఈ మూడింటినీ మెత్తగా చూర్ణంగా చేసుకోవాలి. ఈ చూర్ణంలో 5 గ్రాముల ఎండు ద్రాక్ష వేసి మరోసారి నూరాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని శెనగగింజలంత మాత్రలుగా తయారు చేసుకుని, రోజూ నిద్రకు ముందు ఒక మాత్ర వేసుకుని ఓ గ్లాసు పాలు తాగితే వీర్యవృద్ధితో పాటు లైంగిక శక్తి పెరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *