Home > Crime > సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. టీవీ నటి, మేకప్ మేన్ అరెస్ట్

సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. టీవీ నటి, మేకప్ మేన్ అరెస్ట్

భార్యను కళ్లు మూసుకొమ్మని...
మూడుముళ్లు వేయగానే భార్య గర్భవతని తెలిస్తే..

sex rocket_apduniaహైదరాబాద్ పోలీసులు సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. ఓ టీవీ నటిని అరెస్ట్ చేశారు. యూసుఫ్‌గూడ మధురానగర్‌లోని ఓ వసతి గృహంలో ఉంటూ టీవీ సీరియళ్లలో నటిస్తున్న ఓ నటితో పాటు మరో యువతి, ఓ మేకప్‌మేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైనిక్‌పురి ఆర్కేపురానికి చెందిన మరో 28 ఏళ్ల మహిళతో పాటు యూసుఫ్‌గూడకు చెందిన మేకప్‌మెన్‌ బండారి ఓ ముఠాగా ఏర్పడి ఆన్‌లైన్‌ వ్యభిచారానికి పాల్పడుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1700 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *