Home > Love Life > సేమ్‌సెక్స్ మ్యారేజ్‌కు జ‌ర్మ‌నీ ఓకే

సేమ్‌సెక్స్ మ్యారేజ్‌కు జ‌ర్మ‌నీ ఓకే

‘పెళ్లి కాకుండా సెక్స్‌లో పాల్గుంటే ఊరుకోం’
వీర్యవృద్ధి - లైంగికశక్తి ఒకేసారి పెరగాలంటే?

same sex marriage_apduniaస్వ‌లింగ సంప‌ర్కుల మ‌ధ్య పెళ్లికి ఓకే చెప్పేసింది జ‌ర్మ‌న్ పార్ల‌మెంట్‌. సేమ్ సెక్స్ మ్యారేజ్ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ కోరుతూ శుక్ర‌వారం పార్ల‌మెంట్‌లో ఓటింగ్ నిర్వ‌హించారు. అందులో 393 మంది ఎంపీలు స‌వ‌ర‌ణ‌కు అనుకూలంగా ఓటేశారు. అయితే మ‌రో 226 మంది వ్య‌తిరేకంగా ఓటు వేశారు. సేమ్‌సెక్స్ మ్యారేజ్‌ బిల్లు నెగ్గడంతో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *