Home > Vanitha > Recipes > ఆప్రికాట్‌ మీఠా

ఆప్రికాట్‌ మీఠా

మటన్ ఎరాచీ పిడి తయారీ
చికెన్ రోస్ట్ తయారీ

meeta_apduniaకావల్సిన పదార్థాలు :

ఎండు ఆప్రికాట్‌ – పావుకకేజీ, చక్కెర – కప్పు, డ్రైఫ్రూట్లు – కొన్ని, తాజా క్రీం – చెంచా, నిమ్మరసం – చెంచా.
తయారీ విధానం :

ఆప్రికాట్లను కడిగి నీళ్లలో నాలుగైదు గంటల ముందు నానబెట్టుకోవాలి. తరవాత వాటిలో గింజలు తీసేసి ముక్కల్లా కోసి పొయ్యిమీద పెట్టాలి. ఇందులో చక్కెరా, నిమ్మరసం వేసి మంట తగ్గించాలి. చక్కెర కరిగి ఆ ఉడికి, దగ్గరగా అయ్యాక డ్రైఫ్రూట్స్‌ పలుకులు, క్రీం వేసి దింపేస్తే చాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *