Home > General > కాన్పూర్ లో ఆస్థి కలాశ్ బ్యాంక్

కాన్పూర్ లో ఆస్థి కలాశ్ బ్యాంక్

9వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
ఎవ్వరికి వారే ఆధార్ వెరిఫికేషన్

asthi-kalash-bank-apduniaఈ బ్యాంకు పేరు.. ‘అస్థి కలాశ్ బ్యాంక్’. మనోజ్ సెంగార్ అనే వ్యక్తి దీన్ని స్థాపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ కొన్ని వేల మంది తమ ఆప్తుల అస్థికలను ఇక్కడ భద్రపరిచారు. హిందూ ధర్మాల ప్రకారం.. దహన సంస్కారాల తర్వాత ఇచ్చే అస్థికలను 14 రోజుల వరకు ఇంటికి తీసుకెళ్లకూడదు.దీంతో, చాలామంది వాటిని భద్రపరిచేందుకు అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన మనోజ్ సెంగార్ ఈ బ్యాంకు ప్రారంభించారు. ఇక్కడ దాదాపు 30 రోజుల పాటు అస్థికలు భద్రం చేసుకోవచ్చు. త్వరలో ఉత్తర్‌ప్రదేశ్ వ్యాప్తంగా శాఖలు ప్రారంభించనున్నట్లు సెంగార్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు శ్మశానాల్లో కూడా ఇలాంటి ఏర్పాట్లు ఉన్నాయి.రాజమండ్రిలోని కైలాశ భూమిలో దాదాపు ఆరు నెలల పాటు అస్థికలను దాచిపెడతారు. సంబంధిత బందువులు వాటిని తిరిగి తీసుకోనట్లయితే, గ్రహణాలు వచ్చే లోపు వాటిని నదిలో కలిపేయడం అక్కడి ఆనవాయితీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com