Home > Vanitha > Recipes > బెండి పకోడీ….

బెండి పకోడీ….

కలబందతో చర్మం కాంతివంతం...
మార్టినా హింగిస్, సానియా ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే!

bendakaya pakodi-apduniaకావలసిన పదార్దాలు :
బెండ కాయలు – పావుకిలో
శనగపిండి – కప్పు
బియ్యప్పిండి – పావు కప్పు
ఉప్పు, కారం – తగినంత
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్
నూనె – వేయించడానికి తగినంత

తయారు చేయు విధానం :

బెండకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. బెండకాయ ముక్కలలో బియ్యపిండి, శనగపిండి, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపాలి. దీనిలో కొంచెం నీళ్ళు చల్లి పిండి ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. పొయ్యి వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి కాగాక ఈ పిండిని పకోడీ మాదిరిగా వేసి గోల్డ్ కలర్ వచ్చే వేగించాలి. అంతే బెండకాయ పకోడీ రెడీ. ఇది స్నాక్స్ గా తినటానికి చాలా బాగుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *