Home > Vanitha > Recipes > బెంగాలీ మాల్పువా స్వీట్

బెంగాలీ మాల్పువా స్వీట్

సంతానం కలుగడానికి ఉపయోగపడే ఔషదాలు....
అన్నం గంజిలో దాగున్న బ్యూటి సీక్రెట్స్..!!

bengali-malpua--sweet-apduniaకావాల్సిన పదార్ధాలు:

  • మైదా లేదా రీఫైండ్ ఫ్లోర్-ఒక కప్పు
  • సేమోలీన-400 గ్రాములు
  • వాము-అర టేబుల్ స్పూను
  • ఎల్లో ఫుడ్ కలర్
  • పాలు-2 కప్పులు
  • పంచదార-1 కప్పు
  • నీళ్ళు-ఒక కప్పు
  • గార్నిషింగ్ కోసం-కుంకుమ రేకులు, బాదాం,రబ్రీ స్వీట్

తయారు చేయు విధానం:

1.ఒక పెద్ద గిన్నెలో మైదా(రీఫైండ్ ఫ్లోర్), సెమోలీనా, వాము, ఎల్లో ఫుడ్ కలర్, పాలు వేసి జారు పిండిలాగ కలుపుకోవాలి.
2.ఈ పిండిని వేడి నూనెలో వేసి గోధుమ రంగు వచ్చేవరకూ వేయించాలి.
3.నూనెలోనుండి తీసి పంచదార పాకంలో వేసి 2-3 నిమిషాలు ఉంచాలి.
4.కొంచం రబ్రీ స్వీటు, కుంకుమ రేకులు,బాదాం పప్పులని మాల్ పువా మీద వేసి సర్వ్ చెయ్యాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *