Bhakti

ఉగాది రోజు నుంచి టీటీడీపీ యాప్

ఉగాది రోజు నుంచి టీటీడీపీ యాప్

ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నెల 29న తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) మొబైల్‌ యాప్‌ తీసుకురానుంది. ఈ యాప్‌ను ఉగాది రోజు ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు అధికారులు. ఆర్జిత సేవలు, గదులు, శ్రీవారి దర్శనం టిక్కెట్లు బుక్‌ చేసుకొనే సదుపాయాన్ని కూడా ఈ యాప్‌లో కల్పించారు. అయితే ఈ మొబైల్‌ యాప్‌కు సరైన పేరు సూచించాలని కోరుతున్నారు […]

ఇవోపై విచారణ జరిపించండి ముఖ్యమంత్రికి లేఖ రాసిన శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు

ఇవోపై విచారణ జరిపించండి ముఖ్యమంత్రికి లేఖ రాసిన శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు

 శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఇ ఓ భ్రమరాంబ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని ట్రస్టుబోర్డుసభ్యులు ఐదుగురు ముఖ్యమంత్రిని కోరుతూ విజ్ఞప్తి చేశారు. నిజాయితీగా పనిచేస్తున్నానని చెప్పుకుంటున్న ఇఓ అనేక అవినీతి పనులకు పాల్పడుతున్నట్లు బోర్డు సభ్యులు లోకనాథం నాయుడు, జయగోపాల్, నారాయణ యాదవ్, రమేష్, బాలాజీ ఆరోపించారు. సరుకుల కొనుగోలులో నెలకు రూ.25 లక్షల అవినీతి జరుగుతోందని […]

5 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

5 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

  వచ్చేనెల 5నుంచి 14వరకు  జరిగే ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) కసరత్తు చేస్తోంది. ఒంటిమిట్ట రామయ్య బ్రçహ్మోత్సవాలకు రూ.3,86 కోట్లు వ్యయం     చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాశరధి కల్యాణాన్ని  70వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఉత్సవాలు జరిపేందుకు ప్రణాళికలు రూపొందించారు.    రామాలయానికి […]

సమ్మర్ లో భక్తుల తాకిడి తట్టుకొనేందుకు టీటీడీ ఏర్పాట్లు

సమ్మర్ లో భక్తుల తాకిడి తట్టుకొనేందుకు టీటీడీ ఏర్పాట్లు

  వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో టిటిడి అటవీ ప్రాంతంలోనే కాకుండా ప్రభుత్వాదీనంలోని అటవీప్రాంతంలో అగ్నిప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టిటిడి    కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.   అటవీప్రాంతంలో తిరుమలలో నాలుగు, తిరుపతలో నాలుగు వాచ్ టవర్లు ఏర్పాటుచేశామని, ఇక్కడ సిబ్బంది 24    గంటల పాటు అప్రమత్తంగా […]

ఆన్ లైన్ లో  రామయ్య కళ్యాణం టిక్కెట్లు

ఆన్ లైన్ లో రామయ్య కళ్యాణం టిక్కెట్లు

శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 11 వరకు నిర్వహించే సీతారాముల కల్యాణ బ్రహ్మోత్సవాలకు  ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలను దేవస్థానం ఇఓ తాళ్లూరి రమేశ్‌బాబు ప్రారంభించారు. ఏప్రిల్ 5న సీతారాముల కల్యాణం వీక్షించేందుకు సెక్టార్ల వారీగా టిక్కెట్లు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.భద్రాచలంఆన్‌లైన్.కామ్ వెబ్‌సైట్‌లో రూ.5000, రూ.2000, రూ.1116, రూ.500, రూ.200, రూ.100 టిక్కెట్లు ఉంచినట్లు ఆయన […]

వాయులింగేశ్వర సేవలు ప్రియం..

వాయులింగేశ్వర సేవలు ప్రియం..

శ్రీ కాళహస్తిలో వాయులింగేశ్వరుని సేవలు ఒక్కసారిగా రెక్కలొచ్చి గాలిలోకి వెళ్లిపోయాయి. సామాన్య, మధ్యతరగతి భక్తులకు అందుబాటులో లేని విధంగా సేవల ధరలను పెంచుతూ శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరాలయం దేవస్థానం బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.. ఆలయంలో జరిగే అన్ని అభిషేకాలకు నుంచి భక్తులు రూ.1000 చెల్లించాల్సిందే. పాలాభిషేకం రూ.100, పచ్చకర్పూరాభిషేకం రూ.200, పంచామృతాభిషేకం రూ.300, రుద్రాభిషేకం రూ.600, […]

భక్తులతో నిండిపోయిన మేడారం

భక్తులతో నిండిపోయిన మేడారం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు సమ్మక్క, సారలమ్మ దేవతలకు మొక్కులు చెలించారు. ఇప్పటి వరకు 30వేల మంది భక్తులు దేవతలను దర్శించుకునట్లు అధికారులు అంచనా వేశారు. ఈ మినీ మేడారం జాతర ఈ బుధవారం ప్రారంభమైంది. దీన్నే మండ మెలిగే […]

శ్రీ శైలంలో శివరాత్రి ఉత్సవాలకు సిద్ధం

శ్రీ శైలంలో శివరాత్రి ఉత్సవాలకు సిద్ధం

శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రక్షణే ధ్యేయంగా పోలీసులు పని చేయాలని ఎస్పీ ఆకే రవికృష్ణ ఆదేశించారు. శివరాత్రి ఏర్పాట్లపై ఎస్పీ నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలం వచ్చే భక్తుల పట్ల పోలీసులు మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలన్నారు. ఎక్కువ మంది […]

కాళహస్తి ఆలయంలో అగ్ని ప్రమాదం

కాళహస్తి ఆలయంలో అగ్ని ప్రమాదం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయ సమీపంలోని నూతన రాజగోపురం వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల రాజగోపురం వద్ద నిర్వహించిన యాగపూజలు జరపడానికి యాగశాలలను ఏర్పాటు చేశారు. రాజగోపుర మహకుంభాభిషేక ఉత్సవాలు ముగిసినా యాగశాలలను అలానే వదిలేశారు. దీంతో ప్ర‌మాద‌వ‌శాత్తూ  నిప్పంటుకోవడంతో రాజగోపుర సమీపంలోని యాగశాల మొత్తం దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్ధలానికి చెరుకుని మంటలార్పారు. […]

ఘనంగా రథసప్తమి వేడుకలు

ఘనంగా రథసప్తమి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో రథ సప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్య భగవానుడి జన్మ తిథి అయిన రథ సప్తమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమలలో సప్తగిరీశుడైన వెంకటేశ్వరస్వామి సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఏడు వాహహనాలపై తిరువీధులలో ఊరేగుతారు. స్వామి వారిని దర్శించుకునేందుకు కొండపైకి భక్తులు భారీగా చేరుకున్నారు. మొదటగా సూర్యప్రభ వాహనంపై […]

రధ సప్తమి వేడుకులకు తిరుమల సిద్ధం

రధ సప్తమి వేడుకులకు తిరుమల సిద్ధం

రధ సప్తమి వేడుకలకు తిరుమల శ్రీవారి ఆలయం అందంగా ముస్తాబైంది. ఒకే రోజు సప్త వాహనాలపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అందుకే రథసప్తమి వేడుకలను మినీ బ్రహోత్సవాలు అని పిలుస్తారు. ప్రతి ఏటా మకర సంక్రమణం తర్వాత వచ్చే సూర్య జయంతి వేడుకలను తిరుమలలో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆర్జితసేవలైన నిజపాద […]

బాసరలో పొట్టేత్తిన భక్తులు

బాసరలో పొట్టేత్తిన భక్తులు

చదువుల తల్లి బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రంలో వసంత పంచమి సందడి కన్పిస్తోంది. వసంత పంచమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. వేకువజాము నుండే మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అలంకరణ, నివేదన, హారతి ఇచ్చారు. రోజంతా చండీవాహనం, వేదపారాయణం, అమ్మవారికి మహాపూజ జరిగింది. […]

శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పులు

శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పులు

ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు కార్యనిర్వాహణాధికారి భరత్‌గుప్తా తెలిపారు. ఉదయం 5.30 గంటల నుంచి స్వామి, అమ్మవార్ల దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉదయం 6.30 గంటల నుంచి అభిషేకాలు జరుగుతాయన్నారు. భక్తులు ఈ మార్పును గమనించాలని ఈవో కోరారు.

వర్గల్ గుడిలో పంచమి వేడుకలు

వర్గల్ గుడిలో పంచమి వేడుకలు

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం లోని శ్రీ వర్గల్ సరస్వతి మాత క్షేత్రం సర్వంగా సుందరంగా ముస్తాబైయింది. నేడు వసంత పంచమిని పురస్కరించుకుని అమ్మవారి జన్మనక్షత్రం అయిన సందర్భంగా ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 6.30ని.ల నుండి చిన్నారుల అక్షరాబ్యాసాలు ప్రారంభమైనాయి. ఉదయం 4.00 గంటల నుండి వసంత పంచమి వేడుకలు ప్రారంభమయినాయి. […]

నాగోబాకు ఘనంగా వీడ్కోలు

నాగోబాకు ఘనంగా వీడ్కోలు

మెస్రం వంశీయుల ఆరాధ్య దైవం కెస్లాపూర్‌ నాగోబా జాతర ముగిసింది. తమను సల్లంగా చూడంటూ మెస్రం వంశీయులు తుది వీడ్కోలు పలికారు. ఈ నెల 27న ప్రారంభమైన జాతర ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుండి గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తరలొచ్చారు. విదేశీయులు సైతం నాగోబా సన్నిధిలో […]