Bhakti

భద్రాద్రిలో భారీ ఏర్పాట్లు

భద్రాద్రిలో భారీ ఏర్పాట్లు

దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవం అంగరంగావైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఏప్రిల్  5న  జరిగే శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక , వాల్ పోస్టర్ ను  మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు అసెంబ్లీ కమిటీ హాల్ లో ఇవాళ ఆవిష్కరించారు […]

ధ్వజారోహణంతో  వైభవంగా శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శనివారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక  బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7.30 నుండి 8.00 గంటల మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామస్మరణ, రామనామ జపముల మధ్య ధ్వజపటాన్ని […]

రామయ్య సన్నిధిలో అంతా మాయే…!

రామయ్య సన్నిధిలో అంతా మాయే…!

భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా ఇటీవల పలువురిని ఇష్టానుసారంగా నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు మరికొంత మందిని కూడా విధుల్లోకి తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల కొన్ని నెలలుగా వివిధ విభాగాల్లో పనిచేసే అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని పలు కారణాలతో తొలగించారు. వారిస్థానంలో ఇతరులను నియమించేందుకు అవకాశం రావడంతో.. దానినే అదునుగా భావించిన దేవస్థానంలో […]

అరసవెల్లికి  మాస్టర్ ప్లాన్ కు కొనసాగుతున్న అడ్డంకులు

అరసవెల్లికి మాస్టర్ ప్లాన్ కు కొనసాగుతున్న అడ్డంకులు

 అరసవల్లి సూర్యనారాయణస్వామివారి దేవాలయం విస్తరణకు ఆదిలోనే అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిన అధికారులు దాని అమలుకు సరైన చర్యలు తీసుకోక పోవడంతో ఆలయ విస్తరణ కష్టతరంగా కనిపిస్తుంది. దీంతో  మాస్టర్ ప్లాన్ అమలు అట్టర్‌ప్లాప్ అయింది. సిఎం ఆదేశాల మేరకు అరసవల్లి అభివృద్ధికి నెలరోజుల్లో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను […]

సత్యదేవుని కళ్యాణానికి భారీ ఏర్పాట్లు

సత్యదేవుని కళ్యాణానికి భారీ ఏర్పాట్లు

మే నెల ఐదో తేదీ నుంచి 11వ తేదీ వరకూ జరగనున్న శ్రీ సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా మే ఆరో తేదీ రాత్రి స్వామివారి దివ్యకల్యాణం వైభవంగా నిర్వహిస్తామన్నారు. కల్యాణ మహోత్సవాలకు రూ.35 లక్షల వరకూ ఖర్చు చేయనున్నారు. ఈసారి దేవస్థానమే సొంతంగా చలువ పందిళ్లు […]

ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు.. గోడపత్రికల ఆవిష్కరణ

ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు.. గోడపత్రికల ఆవిష్కరణ

  కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను తిరుమల తిరుపతి దేవస్థానం  ఈవో  డి.సాంబశివరావు సోమవారం  విష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.  ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఏప్రిల్‌ 4 నుంచి 14వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు […]

ఉగాదిపై కొనసాగుతున్న కన్ఫ్యూజన్

ఉగాదిపై కొనసాగుతున్న కన్ఫ్యూజన్

ఏడాది ఉగాది పండుగ ఏరోజన్న దానిపై క్లారిటీ రావడం లేదు. ఇంగ్లీష్ కాలెండర్ ప్రకారం ..ఈనెల 28న ఉగాది జరుపుకోవాలని కొందరు సిద్ధాంతులు చెబుతోంటే.. 29న జరుపుకోవాలని మరికొందరు అంటున్నారు. దీంతో పబ్లిక్ లో గందరగోళం ఏర్పడింది.చైత్ర శుద్ద పాఢ్యమి రోజున ఉగాది జరుపుకోవడం ఆనవాయితీ. సంప్రదాయ ధృగణితం ప్రకారం లెక్కిస్తే ఈనెల 28న, పూర్వగణితం […]

29న తిరుపతిలో ఉగాది..

29న తిరుపతిలో ఉగాది..

హేమ లంబనామ తెలుగు ఉగాది సంవత్సర సంబరాలను ఈనెల 29న స్థానిక మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు. ఈనెల 29వ తేదీన ఉదయం 9.30 గంటలకు మంగళ ధ్వనితో ఉగాది సంబరాలు ప్రారంభం కానున్నాయి.అనంతరం వేద స్వస్తి, ప్రముఖ పండితులతో పంచాంగ శ్రవణం, కవులతో అష్టావధానం నిర్వహిస్తామన్నారు.ఉద్యోగుల పిల్లలకు సాంప్రదాయ వస్తధ్రారణ పోటీల, ఉద్యోగులకు […]

ఉగాది రోజు నుంచి టీటీడీపీ యాప్

ఉగాది రోజు నుంచి టీటీడీపీ యాప్

ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నెల 29న తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) మొబైల్‌ యాప్‌ తీసుకురానుంది. ఈ యాప్‌ను ఉగాది రోజు ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు అధికారులు. ఆర్జిత సేవలు, గదులు, శ్రీవారి దర్శనం టిక్కెట్లు బుక్‌ చేసుకొనే సదుపాయాన్ని కూడా ఈ యాప్‌లో కల్పించారు. అయితే ఈ మొబైల్‌ యాప్‌కు సరైన పేరు సూచించాలని కోరుతున్నారు […]

ఇవోపై విచారణ జరిపించండి ముఖ్యమంత్రికి లేఖ రాసిన శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు

ఇవోపై విచారణ జరిపించండి ముఖ్యమంత్రికి లేఖ రాసిన శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు

 శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఇ ఓ భ్రమరాంబ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని ట్రస్టుబోర్డుసభ్యులు ఐదుగురు ముఖ్యమంత్రిని కోరుతూ విజ్ఞప్తి చేశారు. నిజాయితీగా పనిచేస్తున్నానని చెప్పుకుంటున్న ఇఓ అనేక అవినీతి పనులకు పాల్పడుతున్నట్లు బోర్డు సభ్యులు లోకనాథం నాయుడు, జయగోపాల్, నారాయణ యాదవ్, రమేష్, బాలాజీ ఆరోపించారు. సరుకుల కొనుగోలులో నెలకు రూ.25 లక్షల అవినీతి జరుగుతోందని […]

5 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

5 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

  వచ్చేనెల 5నుంచి 14వరకు  జరిగే ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) కసరత్తు చేస్తోంది. ఒంటిమిట్ట రామయ్య బ్రçహ్మోత్సవాలకు రూ.3,86 కోట్లు వ్యయం     చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాశరధి కల్యాణాన్ని  70వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఉత్సవాలు జరిపేందుకు ప్రణాళికలు రూపొందించారు.    రామాలయానికి […]

సమ్మర్ లో భక్తుల తాకిడి తట్టుకొనేందుకు టీటీడీ ఏర్పాట్లు

సమ్మర్ లో భక్తుల తాకిడి తట్టుకొనేందుకు టీటీడీ ఏర్పాట్లు

  వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో టిటిడి అటవీ ప్రాంతంలోనే కాకుండా ప్రభుత్వాదీనంలోని అటవీప్రాంతంలో అగ్నిప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టిటిడి    కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.   అటవీప్రాంతంలో తిరుమలలో నాలుగు, తిరుపతలో నాలుగు వాచ్ టవర్లు ఏర్పాటుచేశామని, ఇక్కడ సిబ్బంది 24    గంటల పాటు అప్రమత్తంగా […]

ఆన్ లైన్ లో  రామయ్య కళ్యాణం టిక్కెట్లు

ఆన్ లైన్ లో రామయ్య కళ్యాణం టిక్కెట్లు

శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 11 వరకు నిర్వహించే సీతారాముల కల్యాణ బ్రహ్మోత్సవాలకు  ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలను దేవస్థానం ఇఓ తాళ్లూరి రమేశ్‌బాబు ప్రారంభించారు. ఏప్రిల్ 5న సీతారాముల కల్యాణం వీక్షించేందుకు సెక్టార్ల వారీగా టిక్కెట్లు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.భద్రాచలంఆన్‌లైన్.కామ్ వెబ్‌సైట్‌లో రూ.5000, రూ.2000, రూ.1116, రూ.500, రూ.200, రూ.100 టిక్కెట్లు ఉంచినట్లు ఆయన […]

వాయులింగేశ్వర సేవలు ప్రియం..

వాయులింగేశ్వర సేవలు ప్రియం..

శ్రీ కాళహస్తిలో వాయులింగేశ్వరుని సేవలు ఒక్కసారిగా రెక్కలొచ్చి గాలిలోకి వెళ్లిపోయాయి. సామాన్య, మధ్యతరగతి భక్తులకు అందుబాటులో లేని విధంగా సేవల ధరలను పెంచుతూ శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరాలయం దేవస్థానం బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.. ఆలయంలో జరిగే అన్ని అభిషేకాలకు నుంచి భక్తులు రూ.1000 చెల్లించాల్సిందే. పాలాభిషేకం రూ.100, పచ్చకర్పూరాభిషేకం రూ.200, పంచామృతాభిషేకం రూ.300, రుద్రాభిషేకం రూ.600, […]

భక్తులతో నిండిపోయిన మేడారం

భక్తులతో నిండిపోయిన మేడారం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు సమ్మక్క, సారలమ్మ దేవతలకు మొక్కులు చెలించారు. ఇప్పటి వరకు 30వేల మంది భక్తులు దేవతలను దర్శించుకునట్లు అధికారులు అంచనా వేశారు. ఈ మినీ మేడారం జాతర ఈ బుధవారం ప్రారంభమైంది. దీన్నే మండ మెలిగే […]