Bhakti

వచ్చే ఏడాది శని ప్రభావం….

వచ్చే ఏడాది శని ప్రభావం….

జ్యోతిషం ప్రకారం రాశిచక్రంలో చోటుచేసుకునే సంఘటనలు వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయి. ఇందులో మంచి, చెడులు రెండూ ఉంటాయి. ఈ సందర్భాల్లో శని గ్రహం దుష్ప్రభావం అధికంగా ఉంటుంది. గ్రహస్థితిలో శని అనుకూలంగా ఉంటే మేలు జరుగుతుంది. లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. జీవితంలో జరిగే మంచి, చెడులకు శని గ్రహం బాధ్యత వహిస్తుంది. 2018లో శని […]

ఇక సర్వదర్శనానికి స్లాట్స్

ఇక సర్వదర్శనానికి స్లాట్స్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్న సామాన్య భక్తుల కష్టాలు తీరనున్నాయి. సర్వదర్శనానికీ స్లాట్‌ విధానం ప్రవేశపెట్టి భక్తులకు 2 గంటలకు మించకుండా స్వామి వారి దర్శనం కల్పించాలని టీటీడీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 10, 12 తేదీలలో ప్రయోగాత్మకంగా స్లాట్ విధానం అమలుకు టీటీడీ […]

ఆన్లైన్లో టిటిడి 2018 క్యాలెండర్లు, డైరీలు బుకింగ్ అవకాశం

ఆన్లైన్లో టిటిడి 2018 క్యాలెండర్లు, డైరీలు బుకింగ్ అవకాశం

టిటిడి ప్రతి ఏడాదీ ప్రతిష్టాత్మకంగా ముద్రిస్తున్న క్యాలెండర్లు, డైరీలను మొదటిసారిగా భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించామని టిటిడి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల ఈవో కార్యాలయంలో 2018 క్యాలెండర్లు, డైరీల ఆన్లైన్ బుకింగ్ ఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి […]

శబరిమలలో నిత్యాన్నదానం

శబరిమలలో నిత్యాన్నదానం

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయంలో ఈ ఏడాది నుంచి ఆధునిక వసతి సౌకర్యాలు కల్పించారు. ఏటా పెరుగుతోన్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకునిఈ ఏడాది తొలిసారిగా శబరిమలలో నిత్యాన్నదాన సేవా కార్యక్రమాన్ని కేరళ ప్రభుత్వం మొదలుపెట్టినట్లు దేవాదాయ శాఖా మంత్రి సుందరన్ తెలిపారు. నిత్యాన్నదానం ద్వారా రోజూ 5 వేల మంది భక్తులకు భోజనం […]

పద్మావతి అమ్మవారి బ్రహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

పద్మావతి అమ్మవారి బ్రహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

ఏడుకొండల స్వామి హృదయ దేవేరి , సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మవతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది .ఈ నేల 15 వ తేదీ బుధవారం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 23 గురువారం పంచమి తీర్థం తో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతుంది. ఇప్పటికే ఆలయ ప్రాకారాలు, పరిసరాలు, అమ్మవారి పద్మా సరోవరం విద్యుత్ […]

భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

పంచభూత లింగాలలో ఒక్కటైనా వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ది గాంచిన శ్రీకాళహస్తీశ్వరాయాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు పొటెత్తెరు . ఈరోజు మొదటి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దికి తగ్గట్లు ఆలయంలోని ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు నేతి దీపాలు వెలిగించుకునేందుకు ఆలయం వద్ద ఉన్న గ్రౌండ్స్ లొ ఎర్పాట్లు చేశారు […]

కార్తీక మాసం… నదీ స్నానాలకు పోటెత్తిన భక్తులు

కార్తీక మాసం… నదీ స్నానాలకు పోటెత్తిన భక్తులు

నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో తెల్లవారు జాము నుంచే శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలో ఉన్న శివాలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో శైవ క్షేత్రం అయిన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. శివనామస్మరణం తో శ్రీశైలం మారు మోగుతుంది. అలాగే కృష్ణమ్మ ఒడిలో స్నానామాచరించేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు.భక్తుల కోసం […]

మహాంకాళికి ప్రత్యేక హారతి

మహాంకాళికి ప్రత్యేక హారతి

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళ్ ఆలయంలో నరక చతుర్దశి సందర్భంగా ప్రత్యేక హారతి నిర్వహించారు. ముందుగా మహాకాళ లింగానికి పంచామృతాలతో సనాతన సంప్రదాయం ప్రకారం అభిషేకం చేశారు. తర్వాత తాజా చితాభస్మంతో అభిషేకించారు. అప్పుడే కాలిన చితి నుంచి బూడిద తీసుకొచ్చి శివలింగాన్ని అభిషేకించే సంప్రదాయం మహాకాళ్ ఆలయంలో మాత్రమే కనిపిస్తుంది. తర్వాత కాకరపువ్వొత్తులు కాల్చారు. […]

ప్రమిధల విశిష్టత

ప్రమిధల విశిష్టత

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య కాంతుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. చీకటిని తోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా ప్రమిదలలో దీపాలు వెలిగించే దీపావళికి, పలు దీపారాధనలకు […]

చూడ ముచ్చటగా రాములోరి క్షేత్రం

చూడ ముచ్చటగా రాములోరి క్షేత్రం

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రం సరికొత్త రూపుదాల్చబోతోంది. యాదాద్రి తరహాలో భద్రాద్రిని ప్రభుత్వం అభివృద్ధి చేయబోతోంది. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా వెయ్యికాళ్ల మండపాన్ని నిర్మించేందుకు డిజైన్‌ సిద్ధమైంది. దీని అంతర్భాగంలోనే శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణ వేడుకను జరిపించేలా మండప డిజైన్‌ను కూడా తీర్చిదిద్దారు. ఆలయాభివృద్ధితోపాటు ప్రస్తుతం తుదిరూపు సంతరించుకున్న డిజైన్‌ మేరకు […]

లక్ష్మీ మంత్రంలో అపారమైన శక్తి

లక్ష్మీ మంత్రంలో అపారమైన శక్తి

హిందూ పురాణాల ప్రకారం దేవతా మంత్రాలకు అపారమైన శక్తి ఉంది. దీని వల్ల అపరమితమైన ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. సరైన పద్ధతిలో వీటిని ఉచ్ఛరిస్తే దైవత్వ ప్రకంపనలు సిద్ధిస్తాయి. విశ్వంలోని ఈ ప్రకంపనలు మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. వీటిలో ముఖ్యమైంది లక్ష్మీ మంత్రం. దీన్ని సిద్ధి మంత్రం అని కూడా అంటారు. ఇందులోని ప్రతి […]

భక్తులపై భారం వద్దు

భక్తులపై భారం వద్దు

భద్రాద్రి రామాలయంలో లడ్డుప్రసాదం ధర పెరగడంపై పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. యాదగిరి గుట్ట దేవాలయంలో 100 గ్రాముల లడ్డు ప్రసాదం రూ.15, 400 గ్రాముల కళ్యాణం లడ్డు రూ.60. ఇక భద్రాచలం లో 100 గ్రాముల లడ్డు ప్రసాదం రూ.20, 500 గ్రాముల లడ్డు రూ .100. దీంతో భక్తులను నిలువు దోపిడీ చేసేందుకే ఆలయాల్లో […]

ఈసారి 20 లక్షల టీటీడీ క్యాలెండర్లు : ఈవో

ఈసారి 20 లక్షల టీటీడీ క్యాలెండర్లు : ఈవో

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2018 జనవరి నెల కోటాలో మొత్తం 50,879 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆన్లైన్ డిప్ విధానంలో 6,744 సేవా టికెట్లు విడుదల చేశామని.. ఇందులో సుప్రభాతం 4,104, తోమాల 50, అర్చన 50, అష్టదళపాద […]

అయోధ్యలో శతకోటి రామనామ జప మహా యజ్ఞం

అయోధ్యలో శతకోటి రామనామ జప మహా యజ్ఞం

అయోధ్యలో రామమందిరం నిర్మించాలన్నది 100 కోట్ల మంది భారతీయుల కలని, దాన్ని నెరవేర్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామని పరిపూర్ణానంద స్వామి వెల్లడించారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈనెల ఐదు నుంచి పదిహేను వరకు అయోధ్య లో శతకోటి రామనామ జప మహా యజ్ఞం జరుగుతుందని అన్నారు. అయోధ్య రామ మందిరం గుడి కాదు. […]

ఘనంగా సిరిమాను సంబరాలు

ఘనంగా సిరిమాను సంబరాలు

ఉత్తరాంధ్ర ప్రజల కొంగుబంగారం, విజయనగరం ప్రజల ఆరాధ్యదైవం శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరానికి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నెలరోజులు పాటు జరిగే అమ్మవారి జాతర మహోత్సవాలలో ప్రధాన ఘట్టమైన సిరిమాను సంబరం నేడు అత్యంత వైభవంగా జరిగింది.సిరిలొలికించే పైడితల్లి దీవెనల కోసం లక్షల మంది భక్తులు విజయనగరం కు తరలివెళ్తున్నారు. సిరిమాను ఉత్సవాన్ని తిలకించేందుకు వస్తున్న […]