Bhakti

రథసప్తమికి భక్తులకు అందుబాటులో తితిదే పంచాంగం

రథసప్తమికి భక్తులకు అందుబాటులో తితిదే పంచాంగం

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించే నూతన సంవత్సర పంచాంగాన్ని ఫిబ్రవరి 3వ తేదీ రథసప్తమి పర్వదినానికి అన్ని తితిదే ప్రచురణల విక్రయశాలల్లో భక్తులకు అందుబాటులో ఉంచాలని తితిదే కార్యనిర్వహణాధికారి డి.సాంబశివరావు ఆదేశించారు. తిరుపతిలోని తితిదే పరిపాలన భవనంలోని తమ కార్యాలయంలో సోమవారం ఈవో తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌తో కలిసి సీనియర్‌ అధికారులతో సమీక్ష సమావేశం […]

తిరుమలలో ఫిబ్రవరి 20న ధార్మిక సదస్సు 

తిరుమలలో ఫిబ్రవరి 20న ధార్మిక సదస్సు 

ప్రపంచంలోనే అత్యంత సనాతనమైన హైందవ ధర్మానికి దశ, దిశ నిర్దేశించేందుకు, భవిష్యత్‌ తరాలకు అందించేందుకు ఫిబ్రవరి 20వ తేదీ తిరుమలలోని ఆస్థాన మండపంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లు తితిదే కార్యనిర్వహణాధికారి సాంబశివరావు తెలిపారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలోని సోమవారం ఈవో, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు, […]

కన్యాకుమారి, ఢిల్లీలో శ్రీవారి ఆలయాలు

కన్యాకుమారి, ఢిల్లీలో శ్రీవారి ఆలయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కన్యాకుమారి, ఢిల్లీ సమీపంలో (హర్యానా రాష్ట్ర పరిధి) రూ.55 కోట్లతో వేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మిస్తున్నట్టు టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. కొన్ని కారణాల వల్ల చాలామంది తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉండదని, అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. […]

ఏపీలో ఆలయాలకు సోలార్ ఎనర్జీ

ఏపీలో ఆలయాలకు సోలార్ ఎనర్జీ

శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సౌర విద్యుత్ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. 5 కోట్ల 75 లక్షల రూపాయల వ్యయంతో సుమారు అయిదు ఎకరాల్లో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. నెడ్‌క్యాప్ పర్యవేక్షణలో హైదారాబాద్‌కి చెందిన ఒక సంస్థ ఈ పనులు చేపడుతోంది. ఒక మెగావాట్ సామర్థ్యం గల ఈ […]

చాగంటి కోటేశ్వరరావు ఇక ప్రవచనాలు చెప్పరా..ఎందుకు?

చాగంటి కోటేశ్వరరావు ఇక ప్రవచనాలు చెప్పరా..ఎందుకు?

తెలుగు నేలపై తన ప్రవచనాలతో అత్యధిక అభిమానులు సంపాదించుకున్న సుప్రసిద్ధ ప్రవచనకర్త బ్రహ్మాశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇకపై ప్రవచనం చెప్పనని నిర్ణయం ప్రకటించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల చాగంటి తన ప్రవచనంలో యాదవ సంఘీయుల మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడరని ఆ సంఘం వారు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. అనేకచోట్ల చాగంటి […]

వినియోగంలోకి అన్నమయ్య మార్గం

వినియోగంలోకి అన్నమయ్య మార్గం

తిరుమలకు భక్తులు చేరుకునేందుకు వీలుగా గతంలో ఏర్పాటుచేసిన అన్నమయ్య మార్గం పూర్తిగా వినియోగంలోకి తేవడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆలయం దక్షణ మాడ వీధిలో కదిలేవంతెన మార్గం (క్యూలైన్), ఆలయం లోపల ఉన్న ప్రసాద వితరణ ప్రాంతాన్ని పరిశీలించారు. కాలినడక మార్గంలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దాటిన తరువాత మోకాళ్ళ మెట్లు మధ్య ఉన్న రోడ్డు […]

తిరుమలలో నీటి కష్టాలు

తిరుమలలో నీటి కష్టాలు

తిరుమలలో నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. నిన్న మొన్నటి వరకూ డ్యాముల్లో నీరు పుష్కలంగా ఉండటంతో తిరుమలలో నీటి కష్టాలు ఎదురవ్వలేదు. అయితే తాజాగా నైరుతీ రుతుపవనాలు తిరుమలకి ఇవ్వాల్సినంత వర్షాన్ని ఇవ్వకపోవడం….ఈశాన్య బుతుపవనాలు తిరుమల వైపే చూడకపోవడంతో తిరుమలకి నీటి ఇక్కట్లు తప్పేలా కనబడ్డం లేదు. తిరుమలలో ఉన్నఅన్ని డ్యాముల్లోని నీటి మట్టం  కనిష్ట స్ధాయికి […]

డౌన్ లోడ్ చేసుకొనేందుకు వీలుగా స్వామి వారి క్యాలెండర్స్

డౌన్ లోడ్ చేసుకొనేందుకు వీలుగా స్వామి వారి క్యాలెండర్స్

భక్తులు డౌన్‌లోడ్‌ చేసుకు నేందుకు వీలుగా టీటీడీ వెబ్‌సైట్‌లో 2017వ సంవత్సరం 12 పేజీల క్యా లెండర్‌ను అందుబాటులో ఉంచాలని టీటీడీ ఈవో డా. డి.సాంబ శివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరి పాలన భవనంలో సోమవారం ఉదయం సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. 2017వ సంవత్సరానికి సంబంధించి 32 లక్షల క్యాలెండర్లు, […]

తలుపులమ్మ క్షేత్రంలో తప్పులే తప్పులు

తలుపులమ్మ క్షేత్రంలో తప్పులే తప్పులు

రాష్ట్రంలోనే ఆ దేవస్థానం పేరుగాంచిన క్షేత్రంగా చెప్పబడుతుంది. ఉత్తరాంధ్ర ప్రజలకు ఇలవేల్పు తలుపులమ్మ లోవ క్షేత్రం బకాసురుల మధ్య మగ్గిపోతుంది. ఏ పాటదారులో ఏ బయట వాళ్లో దేవస్థానం ఆదాయంకు గండీకొడితె ఓకే కానీ ఆలయ అధికారులు, సిబ్బంది కలిసి కోట్లాది రూపాయలు కనుమరుగు చేస్తుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎందుకు కూర్చోంది. అన్న దానిపై […]

చిలుకూరు బాలాజీకి అగ్ని పరీక్ష

చిలుకూరు బాలాజీకి అగ్ని పరీక్ష

తెలుగు రాష్ట్రాల్లోని వారికి, అందునా అమెరికా వంటి దేశాలకు వెళ్లాలని కోరుకునే వారికి పరిచయం అక్కర్లేని దేవుడు చిలుకూరు బాలాజీ. ఆయన్నే వీసా బాలాజీ అని కూడా అంటారు. ఈ గుడిని సందర్శించి 11 సార్లు దేవుడికి ప్రదక్షిణ చేసి, ఓ తులసి దళాన్ని దేవుడి పాదాల ముందు ఉంచితే వీసా వస్తుందని నమ్మేవారు కోట్లలో […]

వెయ్యి కోట్ల వెంకన్న

వెయ్యి కోట్ల వెంకన్న

గతేడాది రికార్డు స్థాయిలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆపద మొక్కుల వాడికి కానుకల వర్షం కురిపించారు. 2016 సంవత్సరంలో 2.55 కోట్లమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఒక్క డిసెంబర్‌ నెలలోనే హుండీ ద్వారా రూ. 85 కోట్ల ఆదా యం లభించగా… గత ఏడాది కంటే అదనంగా 20.73 లక్షల మంది భక్తులు శ్రీవారిని […]

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి: ఈవో

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి: ఈవో

కనుమ పండగ రోజున తెలుగు రాష్ట్రాల్లో గోపూజలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు అన్నారు. మీడియాతో సాంబశివరావు మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేశామని తెలిపారు. నారాయణగిరి ఉద్యానవనంలో 16 తాత్కాలిక కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేశామన్నారు. నిరంతరంగా అల్పాహారం, అన్నప్రసాదాలు అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 8న ఉదయం 9 గంటలకు తిరువీధుల్లో […]

గత ఏడాది తిరుమలేశుని ఆదాయం ఎంతో తెలుసా!

గత ఏడాది తిరుమలేశుని ఆదాయం ఎంతో తెలుసా!

గ‌త‌ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వ‌చ్చిన ఆదాయం, శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న భ‌క్తుల సంఖ్య‌తో పాటు ప‌లు వివ‌రాల‌ను టీటీడీ ఈవో సాంబశివరావు మీడియాకు తెలిపారు. ఈ వివ‌రాల ప్ర‌కారం… * హుండీ ద్వారా వ‌చ్చిన మొత్తం ఆదాయం 1,018 కోట్ల రూపాయ‌లు ( గత ఏడాది కంటే అదనంగా 114 కోట్ల ఆదాయం) * […]

శబరిమలలో అప్పం ప్రసాదం ఇక ఇవ్వరు

శబరిమలలో అప్పం ప్రసాదం ఇక ఇవ్వరు

శబరిమలలో భక్తులకు అప్పం, అరవానా అనే రెండు రకాల ప్రసాదాలను పంపిణీ చేస్తారు. అయితే ఇందులో అప్పం ఉత్పత్తిని ఆపివేయాలని శబరిమల దేవస్థానం భావిస్తున్నట్లు సమాచారం. దీన్ని కేరళ దేవాదాయ, పర్యాటక శాఖా మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తప్పుబట్టారు. అప్పం ప్రసాదం ఉత్పత్తిని ఆపివేయాలని దేవస్థానం నిర్ణయించడం బాధాకరమన్నారు. అసలా నిర్ణయమే అర్థం లేనిదన్నారు. మకరవిళక్కు […]

ఆలయాలను ఉచితంగా దర్శించుకునే ‘దివ్యదర్శనం’ పథకం ప్రారంభం

ఆలయాలను ఉచితంగా దర్శించుకునే ‘దివ్యదర్శనం’ పథకం ప్రారంభం

పేద హిందువులు రాష్ట్రంలోని 8 ప్రముఖ ఆలయాలను ఉచితంగా దర్శించుకునేందుకు ఉద్దేశించిన ‘దివ్యదర్శనం’ పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఏపీలోని 8 ప్రముఖ ఆలయాలను ఉచితంగా సందర్శించుకోవచ్చు. రేషన్ కార్డు ఉంటే చాలు. ఈ పథకం కింద ఉచిత ప్రయాణం, వసతి, భోజనం, దైవ దర్శనం కల్పిస్తారు. ప్రతి జిల్లాలో నాలుగు ప్రత్యేక బస్సులను […]