Bhakti

తలనీలాల టిటిడి ఆదాయం రూ.12.45 కోట్లు

తలనీలాల టిటిడి ఆదాయం రూ.12.45 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శ నార్థం తిరుమలకు విచ్చేసే కోటానుకోటి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తల నీలాల ఈ-వేలంలో టిటిడి రూ.12.45 కోట్ల ఆదాయాన్ని గడించింది. శుక్రవారం తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వ హించారు. ఈ నెల […]

వెంకన్న దర్సనానికి కొనసాగుతున్న రద్దీ

వెంకన్న దర్సనానికి కొనసాగుతున్న రద్దీ

ఏడుకొండలమీద కొలువైన కోనేటిరాయడు దర్శనభాగ్యం కోసం భక్తకోటి అలమటిస్తోంది. తిరుమల వెంకన్న దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. స్వామివారిని […]

తిరుమల శ్రీవారికి ఆర్‌ఎస్‌ బ్రదర్స్ సంస్థ విరాళం…

తిరుమల శ్రీవారికి ఆర్‌ఎస్‌ బ్రదర్స్ సంస్థ విరాళం…

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ముఖ వ‌స్త్ర వ్యాపార సంస్థ ఆర్‌ఎస్‌ బ్రదర్స్ రూ.1.20 కోట్ల విరాళాన్ని అందించింది. దీనికి సంబంధించిన డీడీల‌ను టీడీడీ అధ్య‌క్షుడు చద‌ల‌వాడ కృష్ణ‌మూర్తికి అందించారు. సంస్థ అందించిన విరాళంలో టీటీడీ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోన్న నిత్య అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి రూపాయ‌లు ఉప‌యోగించ‌నున్నారు. ప్రాణదాన […]

విజయవాడ దుర్గమ్మని దర్శించుకున్న గవర్నర్…

విజయవాడ దుర్గమ్మని దర్శించుకున్న గవర్నర్…

ఆంధ్రప్రదేశ్ టూర్ లో ఉన్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విజయవాడ దుర్గమ్మ, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వాముల వారిని దర్శించుకున్నారు. గవర్నర్ నరసింహన్ వెంట ఆంధ్రప్రదేశ్ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావులు ఉన్నారు. రెండు ఆలయాల దగ్గర గవర్నర్ నరసింహన్ గారికి ఘనస్వాగతం పలికారు ఆలయ అర్చకులు. అమ్మవారికి, స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు […]

బోనాలకు సిద్దమవుతున్న భాగ్యనగరం

బోనాలకు సిద్దమవుతున్న భాగ్యనగరం

సాఫ్ట్ వేర్ హబ్స్, ల్యాబ్ టాబ్స్, ట్యాబ్ ఫోన్ లు, ఓవైపు కాంక్రీటు గోడల మధ్య నలిగిపోతున్న నాగరిక నగరం ఒక్కసారిగా గ్రామంగా మారిపోతే… ఊహించుకోవడానికి కాస్త సమయం పట్టిన… అదొక విచిత్రమే…. కానీ రాష్ట్ర రాజధాని ఏడాదికి ఓసారీ నెల రోజుల పాటు పల్లె పడుచులా మారిపోతుంది. వాహనాల హోరు.. బిజీ లైఫ్, తీరిక […]

రంగ..రంగా! తిరుమలలో సినిమా పాటలు

రంగ..రంగా! తిరుమలలో సినిమా పాటలు

తిరుమలలో ఎటు వెళ్ళినా వినిపించే గీతాలు మనసును భక్తిభావంతో నింపేస్తున్నాయి. దశాబ్దాలుగా అవే వింటున్నా ఎప్పుడూ బోరుగా అనిపించవు. సాయంత్రం నాలుగు గంటలు కాగానే మధుర గాయకుడు ఘంటసాల స్వరంతో వినిపించే భగవద్గీత గాని, రాత్రి 10 గంటల తర్వాత వినిపించే సుందరకాండగానీ, ఉదయాన్నే చెవులను తాకే విష్ణు సహస్ర నామాలుకానీ. దశాబ్దాలుగా వింటున్నా నిత్య […]

శంఖం మోగితే ఐశ్వర్యం వస్తుందా..!

శంఖం మోగితే ఐశ్వర్యం వస్తుందా..!

శంఖం పూరిచకుండా పూజ ముగించకూడదని ఒక ఆచారం ఉంది. పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు కూడా శంఖాన్ని ఊదుతారు. మన భారతీయ సంస్కృతిలో శంఖానికి ఒక ప్రత్యేక స్థానం ఉండటానికి కారణం అది సముద్ర మథన సమయంలో పాల సముద్రం నుండి బయటకు రావటమే. అలా బయటపడిన దానిని శ్రీమహావిష్ణువు ధరించాడు,దానికే పాంచజన్యం […]

ఆ గర్భగుడిలోకి పురుష ప్రవేశం నిషిద్ధం!

ఆ గర్భగుడిలోకి పురుష ప్రవేశం నిషిద్ధం!

ఓవైపు ప్రసిద్ధ దేవాలయాల గర్భగుడిలోకి తమను అనుమతించాలని మహిళలు నిరసనలు తెలియజేస్తున్న వేళ, లింగ సమానత్వం పాటించాలని హైకోర్టు తీర్పివ్వగా, దానికి సరికొత్త అర్థం చెప్పింది, ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన త్రయంబకేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి. ఆలయ గర్భగుడిలోకి మహిళలను రానిచ్చేది లేదని చెబుతూ, ఇకపై పురుషులకూ ప్రవేశాన్ని నిషేధించాలని నిర్ణయించింది. మహారాష్ట్రలోని నాసిక్ కు […]

ముదురుతున్న ఆలయాల వివాదం

ముదురుతున్న ఆలయాల వివాదం

కృష్ణా పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా విజయవాడలో ఆలయాల తొలగింపు వివాదాలకు దారి తీస్తోంది. దేవాలయాలు కూల్చివేయడంపై బీజేపి స్వరం పెంచింది. దీంతో టిడిపి, బిజెపి మధ్య చిచ్చు మొదలయ్యింది. ఇప్పటి వరకు కిందిస్థాయి నేతలే టీడీపీ చర్యల్ని ఖండిస్తుంటే తాజాగా బీజేపీ నేతలు స్వరం పెంచి టిడిపి చర్యలను తప్పుబట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పుష్కరాల పనులు, […]

ఆన్‌లైన్‌లో టీటీడీ సేవా టికెట్లు

ఆన్‌లైన్‌లో టీటీడీ సేవా టికెట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో సేవా టికెట్లను విడుదల చేసింది. ప్రతినెలా మొదటివారంలో తితిదే సేవా టికెట్లను విడుదల చేస్తూ వస్తోంది. ఈసారి 2 నెలలకు కలిపి ఒకేసారి సేవా టికెట్లను విడుదల చేసింది. మొత్తం 1,09,092 టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. సుప్రభాతం 12,476, తోమాల, అర్చన 260, విశేషపూజ -3000, అష్టదళ […]

విశిష్టమైన క్షేత్రాల్లో ‘మన్నార్ శాల’ ఒకటి…కేరళ

విశిష్టమైన క్షేత్రాల్లో ‘మన్నార్ శాల’ ఒకటి…కేరళ

శ్రీమహా విష్ణువు అనుగ్రహంతోనే మానవులచే పూజించబడే అర్హతను సర్పజాతి పొందినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆయా ఆలయాలలో పరివార దేవతలో భాగంగా వుంటూనే కాదు, ప్రధాన దైవంగా కూడా నాగదేవతలు పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాయి. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా కేరళాకి చెందిన ‘మన్నార్ శాల’ కనిపిస్తుంది. ఈ క్షేత్రంలోకి అడుగుపెడితే, నాగలోకంలోకి అడుగుపెట్టావేమోననే అనుభూతి […]

శ్రీ వారి బంగారు, వెండి, రాగి డాలర్ల విక్రయం

శ్రీ వారి బంగారు, వెండి, రాగి డాలర్ల విక్రయం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రతిమలతో కూడిన బంగారు, వెండి, రాగి డాలర్లను విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. ఇప్పటి వరకు బంగారం డాలర్లను మాత్రమే విక్రయిస్తోంది. వీటిలో కూడా 5,10 గ్రాములు మాత్రమే అందుబాటులో వున్నాయి. రెండు గ్రాముల బరువుగల డాలర్లు చాలా కాలం నుంచి అందుబాటులో లేవు. భక్తుల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో టీటీడీ […]

రామప్ప దేవాలయం – పాలంపేట

రామప్ప దేవాలయం – పాలంపేట

వరంగల్ పట్టణానికి 65కి మీ దూరం లో పాలంపేట వద్ద అద్బుతమైన దేవాలయం మరియు చెరువు ఉన్నాయి. కాకతీయుల కలం లో కట్టిన చారిత్రక కట్టడం చూడడానికి రెండు కళ్ళు సరిపోవ అన్న విదంగా ఉంటాయి. రామప్ప అనే శిల్పి వీటిని నిర్మించడం వలన రామప్ప దేవాలయం అని అంటారు.రామప్ప దేవాలయం లో రుద్రేశ్వరుడు కొలువు […]