Crime

మావోయిస్టు గ్రూపుల మధ్య కాల్పులు : ముగ్గురు మృతి

మావోయిస్టు గ్రూపుల మధ్య కాల్పులు : ముగ్గురు మృతి

రెండు వేర్వేరు గ్రూపులకు చెందిన మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. జార్ఖండ్ లోని పలమావు జిల్లాలో ఈ కాల్పులు ఈ ఉదయం చోటు చేసుకున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. మహ్మద్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతా చువా గ్రామంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోలు మరణించారు. మృతుల్లో అజయ్ యాదవ్ […]

జింకలను కారు డిక్కీలో వేసుకుని పోతూ దొరికిపోయారు

జింకలను కారు డిక్కీలో వేసుకుని పోతూ దొరికిపోయారు

అడవుల్లో అందంగా కనపడే జింకలను పొట్టన పెట్టుకున్నదెవరు? కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వాటిని కిరాతకంగా చంపి కారు వెనక భాగంలో తీసుకెళ్తూ నిందితులు అధికారులకు దొరికిపోయారు. ఐతే నిందితులను పట్టుకుని వదిలేసి అధికారులు కట్టుకథలు అల్లుతున్నారా? కేసులు నమోదు చేసిన పోలీసులు, నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జయశంకర్‌ జిల్లా […]

అమెరికాలో మరో జాత్యహంకార దాడి : తల్లీకుమారుల హత్య

అమెరికాలో మరో జాత్యహంకార దాడి : తల్లీకుమారుల హత్య

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత భారతీయులకు రక్షణ పూర్తిగా కరువైంది. మొన్నటికి మొన్న కూచిభొట్ల శ్రీనివాస్ జాత్యహంకారంతో హత్యకు గురైన ఘటన మరవకముందే మహిళ, ఆమె కుమారుడిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాకు చెందిన నర్రా హనుమంతరావు, ఆయన భార్య శశికళ (40) సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. […]

బావా.. అంటూ ఇంటికి పిలిచి ఏం చేస్తుందో తెలుసా?

బావా.. అంటూ ఇంటికి పిలిచి ఏం చేస్తుందో తెలుసా?

కొన్ని దందాలు భలే షాకింగ్ గా ఉంటాయి. పోలీసులను సైతం షాకింగ్ కి గురుచేసిన ఈ ఉదంతం భలే వింతగా ఉంది. ఆంధ్ర రాజధాని దగ్గర ఉన్న కొండపల్లి ప్రాంతంలో ఒక ముఠా చేస్తున్న దారుణాలు అన్నీఇన్నీ కావు. ఒక యువతి ఈ ముఠాలో కీలక పాత్ర పోషిస్తోంది. కొన్ని నెంబర్ లను ఎంచుకుని వారికి […]

మ్యాట్రిమోనీలో కన్నింగ్ లేడీ

మ్యాట్రిమోనీలో కన్నింగ్ లేడీ

అమ్మాయిల కోసం వేచి వేచి చూసి కళ్ళు కాయలు కాచే పెళ్లి కాని ప్రసాదులు ఎంతో మంది మనకి ఉన్నారు. తమకు కావాల్సిన లక్షణాలు ఉన్న అమ్మాయిలు దొరక్క, వయసు పెరుగుతున్నా కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన మగధీరులు బోలెడు మంది. మైక్రో ఫ్యామిలీలు పెరిగిపోతూ ఉండడంతో వివాహ బంధాల విషయంలో మ్యాట్రిమోనీ సైట్ ల […]

ఏటీఎంల నుంచి ఆరు నెల్లో 24 లక్షలు చోరీ

ఏటీఎంల నుంచి ఆరు నెల్లో 24 లక్షలు చోరీ

అతి తెలివి ఉప‌యోగించాడు….అడ్డంగా బుక్క‌య్యాడు. క్యాష్ మేనేజ్‌మెంట్ కంపెనీలో ప‌నిచేసే బీహార్‌కు చెందిన దినేష్ కుమార్ అనే వ్య‌క్తి ఏటీఎం మెషీన్ల‌కే ఎసురుపెట్టి ఏకంగా 24 ల‌క్ష‌లు కొట్టేశాడు. ఏటీఎం మెషీన్‌లో డ‌బ్బులు ఉంచేస‌మ‌యంలో మెషీన్ స్కాన‌ర్‌ను బ్లాక్ చేసేవాడు. మెషీన్‌లో కొంత డ‌బ్బును మాత్ర‌మే తీసుకుని మిగ‌తా డ‌బ్బును అలానే వ‌దిలేశేవాడు. ఆ డ‌బ్బు […]

మొన్న సంగీత…ఇవాళ జ్యోతి

మొన్న సంగీత…ఇవాళ జ్యోతి

ఎర్ర చందనం స్మగ్లింగ్‌లోకి తాజాగా మహిళలు కూడా చేరారు. గతేడాది రంగుల లోకం సుందరి సంగీత చటర్జీని అరెస్టు చేసిన పోలీసులు.. జ్యోతి అనే మహిళా డాన్‌ను అరెస్టు చేశారు. తమిళనాడులోని వేలూరు నగరం అళగిరినగర్‌కు చెంది న ఎన్‌.జ్యోతి, ఆమె భర్త, ఇద్దరు కొడుకుల్ని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ వ్యాపా రంలో […]

భారత్ లోకి రెండు వేల మంది ఉగ్రవాదులు

భారత్ లోకి రెండు వేల మంది ఉగ్రవాదులు

భారత్ లోకి రెండు వేలకు పైగా ఉగ్రవాదులు చొరబడినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖకు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఓ నివేదిక దేశంలో గందరగోళాన్ని సృష్టిస్తోంది. తమ దేశం నుంచి పలువురు ఉగ్రవాదులు భారతదేశంలోకి అడుగుపెట్టినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు నివేదిక సమర్పించింది బంగ్లా నిఘా సంస్థ. గతంలో కంటే మూడింతలు అదనంగా ఉగ్రవాదులు […]

తాను చెప్పిన యువకుడిని పెళ్లి చేసుకోలేదని స్నేహితురాలిని చంపేసింది

తాను చెప్పిన యువకుడిని పెళ్లి చేసుకోలేదని స్నేహితురాలిని చంపేసింది

తాను చెప్పిన యువకుడిని పెళ్లి చేసుకోలేదన్న ఆగ్రహంతో తన స్నేహితురాలిని ఓ యువతి హత్య చేసిన‌ ఘటన పంజాబ్‌లోని పానిపట్ మోడల్ టౌన్ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మీనా, కోమల్ అనే ఇద్ద‌రు అమ్మాయిలు చిన్ననాటి నుంచి క‌లిసిమెల‌సి పెరిగారు. ఒక‌రికొక‌రు మ‌న‌సులోని మాట‌ల‌ను చెప్పుకుంటూ ఆడుతూ పాడుతూ గ‌డిపేవారు. వారిద్దరి స్నేహాన్ని […]

గార్డెన్ సిటీలో తెలుగోళ్లపై విద్వేష దాడి

గార్డెన్ సిటీలో తెలుగోళ్లపై విద్వేష దాడి

గార్డెన్ సిటీగా సుపరిచితమైన బెంగళూరు మహానగరంలో తెలుగోళ్లపై విద్వేష దాడి జరిగింది. తెలుగు ఐటీ నిపుణుల్ని లక్ష్యంగా చేసుకుంటూ ఒక ప్రాంతంలో జరిగిన దాడి ఇప్పుడు తెలుగు ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బెంగళూరు మహానగరంలో తెలుగు ఐటీ నిపుణులు ఎక్కువగా నివసించే మున్నేకొలాలలో జరిగిన ఒక గొడవ.. విద్వేష దాడికి దారి […]

సహచరురాలి నగ్న ఫొటోలు తీసి కంపెనీ మేనేజర్‌కు వాట్సాప్‌లో పంపింది

సహచరురాలి నగ్న ఫొటోలు తీసి కంపెనీ మేనేజర్‌కు వాట్సాప్‌లో పంపింది

హాస్టల్‌లోనే ఉంటూ తోటి యువతి నగ్న ఫొటోలు, వీడియోలు తీసిన మహిళతో పాటు వాటిని వాట్సాప్‌లో అందుకుని వేధింపులకు గురిచేసిన వ్యక్తిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..కూకట్‌పల్లి సర్కిల్‌ అడ్డగుట్ట […]

చిన్న పిల్లలను ఏడ్పించి… కిడ్నాప్ లు

చిన్న పిల్లలను ఏడ్పించి… కిడ్నాప్ లు

 కిరాతకమైన ముఠా ఒకటి తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గుల్బర్గా, బీదర్ ప్రాంతాలకు చెందిన ముఠా ఒకటి తెలంగాణ రాష్ట్రంలో సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇలాంటి ముఠా రాత్రి వేళల్లో ఇళ్ల ముందు వారి వెంట ఉన్న చిన్నపిల్లలను ఏడిపిస్తుంటారు. ఈ ఏడుపులకు ఇంట్లో ఉన్నవారు బయటకు రాగానే వారిపై […]

భార్యను చంపి…శవం పక్కనే నిద్ర

భార్యను చంపి…శవం పక్కనే నిద్ర

మద్యం మత్తులో భార్యను చంపి.. అనంతరం పిల్లలతో సహా ఆమె పక్కనే పడుకుని భర్త నిద్రించిన ఘటన హైదరాబాద్‌లో తాజాగా వెలుగులోకి వచ్చింది. హయత్ నగర్ మండలం.. కుంట్లూర్ గ్రామానికి చెందిన బ్యాంక్ ఉద్యోగి పి. లక్ష్మయ్యకి రెండేళ్ల క్రితం మాధవి అనే మహిళతో రెండో పెళ్లి అయ్యింది. మనస్పర్థలు కారణంగా మొదటి భార్యతో విడిపోయిన […]

తల్లి శవంతో మూడేళ్ళ పాప మూడు రోజులు ఒంటరిగా

తల్లి శవంతో మూడేళ్ళ పాప మూడు రోజులు ఒంటరిగా

అమెరికాలో ఓ ప్రధాన నగరంలో ఎవరు ఊహించని ఓ ఘటన చోటు చేసుకుంది. దీని గురించి విన్న వాళ్ళు కొంచం భయంతో పాటు కొంత జాలితో కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. కనెక్టికట్ ఈస్ట్ హార్ట్ అపార్ట్ మెంట్ లో మూడేళ్ళ చిన్నారి తన తల్లి శవంతో మూడు రోజుల పాటు ఉంది. మూడు రోజులైనా పాప […]

వైరల్ అవుతున్న అశ్విన్-నివేదిత సజీవదహనం వీడియో

వైరల్ అవుతున్న అశ్విన్-నివేదిత సజీవదహనం వీడియో

అంతర్జాతీయ కార్ల పోటీల్లో ఫార్ములా-4 రేసర్‌ అశ్విన్ (27), భార్య నివేదిత (26) సజీవ దహనమైన వీడియో వైరల్ అయ్యింది. శుక్రవారం రాత్రి తన స్నేహితుడు ఈసీఆర్ రోడ్డులోని ఒక రిసార్టులో ఇచ్చిన పార్టీకి అశ్విన్ సుందర్ భార్య నివేదితతో కలిసి వెళ్లారు. అశ్విన్ సుందర్‌కు రెండే సీట్లు ఉన్న బీఎండబ్ల్యూ కారు ఉంది. మార్గం […]