Crime

ఆంధ్రజ్యోతికి కోర్టు సమన్లు

ఆంధ్రజ్యోతికి కోర్టు సమన్లు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుచితమైన కథనాలను ప్రచురించి ఆయన ప్రతిష్టకు భంగం కలిగించారని.. ఆంధ్రజ్యోతి పత్రికపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేసిన ఫిర్యాదుపై నాంపల్లి కోర్టు స్పందించింది. ఆళ్ల పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం.. ఈ కేసు విచారణలో భాగంగా ఆంధ్రజ్యోతి ఎండీ […]

సేమ్ సీన్.. మాల్యా, అరెస్ట్ విడుదల

సేమ్ సీన్.. మాల్యా, అరెస్ట్ విడుదల

అనుకున్నదే అయ్యింది. లండన్‌లో అరెస్ట్ అయిన విజయ్ మాల్యా అలా అరెస్ట్ అయిన వెంటనే ఇలా బెయిల్‌పై బయటికొచ్చేశాడు. భారత్‌లో విజయ్ మాల్యాపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి స్థానిక కోర్టులో హజరుపరిచారు. అయితే, భారత్‌లో తాను వివిధ బ్యాంకుల వద్ద వేల కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టానని […]

విశాఖలో కోకైన్ కలకలం

విశాఖలో కోకైన్ కలకలం

విశాఖ ఎయిర్‌పోర్టు కేంధ్రంగా కొకైన్ కలకలం రేగింది.ఓ ప్రయాణికుడి కడుపులో బంగారు బిస్కెట్లును అధికారులు గుర్తించారు. మంగళవారం నాడు శ్రీలంక నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి కడుపులో బంగారు బిస్కెట్లును ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.దీంతో ముందస్తు చర్యల్లో బాగంగా ఆ ప్రయాణికుడి కడుపులో ఉన్న బంగారు బిస్కెట్లును బయటకు తీసేందుకు శస్త్ర […]

యూజీసీ మాయ…

యూజీసీ మాయ…

దేశంలో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు నాక్‌ గ్రేడింగ్‌లో ఉత్తమ స్థానం లభించేలా కొందరు ప్రొఫెసర్లు తప్పుడు నివేదికలు ఇచ్చినట్టు యూజీసీ గుర్తించింది. ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి తప్పుడు నివేదికలు ఇచ్చిన ఆచార్యులను యూజీసీ బ్లాక్‌లిస్టులో పెట్టింది. ఈ జాబితాలో దేశవ్యాప్తంగా 1500 మంది ఆచార్యులు ఉండగా, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పది మంది […]

అవినీతి వేట…

అవినీతి వేట…

జీహెచ్‌ఎంసీలో అవినీతి అధికారులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం పని చేస్తున్న, బదిలీపై వెళ్లిన అధికారులపై కన్నేయాలని సర్కారుకు ఏసీబీకి సూచించినట్టు సమాచారం. అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు దొరికితే అదను చూసి దాడులు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. దీంతో జీహెచ్‌ఎంసీలోని కొందరు ఉన్నతాధికారులపై నిఘాలకు ఏసీబీ సిద్ధమవుతోంది. అవినీతి, అక్రమాలను సహించేది లేదని ఆది నుంచి […]

శశికళ పెరోల్ దరఖాస్తు

శశికళ పెరోల్ దరఖాస్తు

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత జయలలిత నెచ్చెలి వీకే శశికళ పెరోల్‌కు దరఖాస్తు చేసినట్లు టీటీవీ దినకరన్ ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో శశికళ ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహారం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె భర్త నటరాజన్‌ ఆరోగ్యం క్షీణించడంతోనే శశికళ పెరోల్‌ […]

మరో నకిలీ బాబా గుట్టు రట్టు

మరో నకిలీ బాబా గుట్టు రట్టు

జ్యోతిషం పేరిట మోసం చేసి అమాయకుల వద్ద డబ్బు గుంజుతూ, మహిళలకు లైంగిక వలలు విసురుతున్న నకిలీ స్వామి గుట్టు రట్టయింది. ‘భవిష్యవాణి’ సంస్థను ఏర్పాటుచేసి ధనమానాలను దోచేస్తున్నాడనే అరోపణలపై గుడిమెల్ల వెంకట లక్ష్మీనరసింహాచారి అలియాస్ విష్ణు చిత్తు అనే నకిలీ స్వామీజీని వనస్థలిపురం ఠాణా, ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. అతడి […]

డ్రోన్ కెమేరా వినియోగంపై ఆంక్షలు

డ్రోన్ కెమేరా వినియోగంపై ఆంక్షలు

ఈ రోజుల్లో డ్రోన్ కెమేరాలకు మంచి డిమాండ్ ఉంది. ఏ శుభకార్యాలు, ఫంక్షన్లలో వీటి వినియోగం పెరిగింది. అయితే ఈ కెమేరాలు దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది. అందుకే వీటి వాడకానికి తమ పర్మిషన్ తప్పనిసరి అంటున్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లాలోని పెద్దపల్లి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పది వేలకు పైబడి ఫొటో స్టూడియోలున్నాయి. […]

ఎట్టకేలకు మనోజ్ పాండే అరెస్ట్

ఎట్టకేలకు మనోజ్ పాండే అరెస్ట్

నటిపై రేప్ కేసులో మరో నటుడు అరెస్టయ్యాడు. తనతో అనుబంధం కొనసాగిస్తూనే ఇతర మహిళలతో సంబంధం పెట్టుకున్నాడని, తనను మోసగించాడని బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. నటుడు మనోజ్‌ పాండే తనపై లైంగిక దాడి జరిపాడని కొన్ని రోజుల కిందట ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇతడు భోజ్‌పురి భాషలో ప్రముఖ నటుడు. నటి ఫిర్యాదు […]

మరో వివాదంలో కోలివుడ్ నటుడు

మరో వివాదంలో కోలివుడ్ నటుడు

మలయాళీ నటులు తమ సినిమాలు, షూటింగ్‌లకు సంబంధించిన వార్తల కంటే.. వివాదాలతోనే ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఓ ప్రముఖ నటిపై గ్యాంగ్ రేప్ వెనుక హస్తం ఉందనే ఆరోపణలతో దిలీప్ వార్తల్లో నిలవగా.. తాజాగా మరో యాక్టర్ వంతు వచ్చింది. ట్రాన్స్‌జెండర్ మేకప్ ఆర్టిస్ట్ అయిన వినీత్ సీమా.. ఓ ‘స్పెషల్ ఫ్రెండ్’ […]

డేరా బాబా అకౌంట్ లో 75 కోట్లు

డేరా బాబా అకౌంట్ లో 75 కోట్లు

ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడి 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు చెందిన డేరా సంస్థల ఆస్తులు లెక్కకు మించి ఉన్నాయి. డేరాబాబా బ్యాంక్ ఖాతాల్లో దిమ్మదిరిగే ఆస్తులున్నట్లు గుర్తించారు అధికారులు.గుర్మిత్ ను కోర్టు దోషిగా తేల్చిన తర్వాత.. హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో అల్లర్లు చేలరేగాయి. అల్లర్లలో ప్రభుత్వ, ప్రైవేట్ […]

కర్నూలు మెడికల్ కాలేజీలో మళ్ళీ ర్యాగింగ్

కర్నూలు మెడికల్ కాలేజీలో మళ్ళీ ర్యాగింగ్

కర్నూలు మెడికల్ కాలేజీలో మళ్ళీ ర్యాగింగ్ మళ్లీ పడగవిప్పింది. గత కొన్ని రోజులుగా జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్ కి పాల్పడుతున్న సమాచారం బయటకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి రోజు రాత్రి హాస్టల్ గదులకు పిలిపించుకుని సీనియర్ విద్యార్ధులు బట్టలు ఉతికిస్తున్నరని జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేసారు. ర్యాగింగ్ సెల్ కు ఈ విషయం ఫోన్ […]

కంచె ఐలయ్యపై ఏపీ సీఐడీ కేసు

కంచె ఐలయ్యపై ఏపీ సీఐడీ కేసు

ప్రొఫెసర్ కంచె ఐలయ్యకు సీఐడీ షాకిచ్చింది. ప్రొఫెసర్ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకంపై సీఐడీ కేసు నమోదు చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఐలయ్య వ్యవహారశైలి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. మరోవైపు, ఐలయ్యపై నమోదైన కేసులన్నింటినీ, […]

సూర్యాపేటలో కుటుంబం ఆత్మహత్య

సూర్యాపేటలో కుటుంబం ఆత్మహత్య

సూర్యాపేట మామిళ్లగడ్డ లో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన 6 గురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలున్నారు. ఘటన వివరాలు ఇలా వున్నాయి. మామిళ్లగడ్డకు చెందిన కస్తూరి జనార్దన్ బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగి.ఇద్దరు కుమారులు సురేష్, అశోక్ లు. […]

డేరా బాబుకు పెరగనున్న శిక్ష

డేరా బాబుకు పెరగనున్న శిక్ష

ఇప్పటికే రెండు అత్యాచారం కేసుల్లో దోషిగా నిర్ధారణ అయ్యి, ఇరవై సంవత్సరాల శిక్షను ఎదుర్కొంటూ జైలు పాలైన డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ మరో రెండు హత్య కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నాడు. డేరా బాబా అక్రమాల గురించి వార్తలను ప్రచురించిన ఒక జర్నలిస్టు, బాబాకు ఎదురుతిరిగిన డేరా మేనేజర్ ఒకరు కొన్నేళ్ల […]