Crime

ఆస్తి కోసం తల్లిని చంపేశాడు

ఆస్తి కోసం తల్లిని చంపేశాడు

తల్లి కన్నా ఆస్తే ముఖ్యమైంది ఆ కొడుక్కి. ఎకరా పొలం కోసం తల్లిని తన చేతులతోనే చంపేశాడు కసాయి కొడుకు. హైదరాబాద్ లోని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన. అల్మాస్ గూడ ప్రాంతానికి చెందిన సుజాత, జంగారెడ్డి భార్యాభర్తలు. వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. పెద్ద కొడుకు […]

ఇంటర్వ్యూకు పిలిచి గ్యాంగ్ రేప్ చేశారు

ఇంటర్వ్యూకు పిలిచి గ్యాంగ్ రేప్ చేశారు

దేశ రాజధాని ఢిల్లీలో మరో సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగం పేరుతో ఓ మహిళను నమ్మించిన ఆరుగురు కామాంధులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ గదిలో రాత్రంతా బంధించి ఆరుగురు కలిసి ఒకేసారి రేప్ చేస్తూ చిత్రహింసలకు గురి చేశారని బాధితురాలు వాపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. ఢిల్లీ గుర్గావ్‌లోని […]

భార్యకు కేన్సర్ చికిత్స చేయించలేక ఆత్మహత్య

భార్యకు కేన్సర్ చికిత్స చేయించలేక ఆత్మహత్య

చేసేది సెక్యూరిటీ గార్డు ఉద్యోగం…భార్యకు ఊపిరితిత్తుల కేన్సర్‌ సోకడంతో ఆమె చికిత్సకు శక్తికి మించి ఖర్చవుతోంది. ఆ వేదన భరించలేకపోయిన సంజయ్ మండల్ అనే వ్యక్తి బహుళ అంతస్తుల భవనం ఎక్కి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కోల్ కతాలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే ఒక సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న […]

చోటా రాజన్‌కు ఏడేళ్లు జైలు

చోటా రాజన్‌కు ఏడేళ్లు జైలు

నకిలీ పాస్‌పోర్టు కేసులో అండర్‌వరల్డ్ డాన్ రాజేంద్ర సదాశివ్ నిఖల్జీ అలియాస్ చోటారాజన్‌తో పాటు ముగ్గురు పాస్‌పోర్టు ఉన్నతాధికారులను శిక్ష ఖరారైంది. రాజన్‌తో పాటు మరో ముగ్గురికి ఢిల్లీ కోర్ట్ ఏడేళ్ల జైలు శిక్ష వేసింది. శిక్షతో పాటు 15 వేల చొప్పున జరిమానా కూడా విధించింది. రాజన్‌ తో పాటు జయశ్రీ దత్తాత్రేయ రహతే, […]

దినకరన్ అరెస్ట్

దినకరన్ అరెస్ట్

శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ అరెస్టు అయ్యాడు. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్ కు మధ్యవర్తి ద్వారా భారీగా లంచం ఇవ్వజూపినట్టు ఆయనలో తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ పోలీసులు పక్కా ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఆ కేసులో విచారణ నిమిత్తం శనివారం నాడు ఢిల్లీ రావాల్సిందిగా దినకరన్ కు […]

సాధ్వికి బెయిల్‌

సాధ్వికి బెయిల్‌

మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్ర‌ధాన నిందితురాలు స్వాధ్వీ ప్ర‌జ్ఞాకు ముంబై హైకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. 2008లో జ‌రిగిన పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న మ‌రో వ్య‌క్తి లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ ప్ర‌సాద్ పురోహిత్‌కు బెయిల్ ఇచ్చేందుకు ముంబై హైకోర్టు నిరాక‌రించింది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం సాధ్వీని అరెస్టు చేశారు. అయిదు ల‌క్ష‌ల పూచీక‌త్తు మీద సాధ్వీని […]

మన్యంతో అంతా అలెర్ట్

మన్యంతో అంతా అలెర్ట్

ఛత్తీస్ ఘడ్‌లో మావోయిస్టుల దాడిలో 24 మంది జవాన్లు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ పోలీసులు ఏజెన్సీ ప్రాంతాల్లో, సరిహద్దుల్లో భారీగా మోహరించారు. అటుగా పోయే వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. ఏవోబీలో గతేడాది జరిగిన భారీ ఎన్ కౌంటర్లో 30 మంది దాకా సభ్యుల్ని కోల్పోయారు మావోయిస్టులు. దీంతో వారు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. […]

సుకుమా ప్రతీకార దాడిలో మహిళా మావోయిస్టులే అధికం

సుకుమా ప్రతీకార దాడిలో మహిళా మావోయిస్టులే అధికం

చ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుకుమా జిల్లాలో సీఆర్పీఎఫ్ దళాలపై మావోయిస్టుల దాడికి పాల్పడటంతో 25 మంది జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దారుణానికి పాల్ప‌డ్డ‌ నక్సలైట్లలో 70 శాతం మంది మహిళలే ఉన్నారట. దక్షిణ బస్తర్‌లోని కాలాపత్తర్ ప్రాంతంలో ఉన్న జ‌వాన్ల‌పై సుమారు 300 మంది మావోయిస్టులు ఏకే-47, ఇన్సాస్ రైఫిళ్లలాంటి అత్యాధునిక ఆయుధాలతో దాడి చేసినట్లు […]

మావోయిస్టుల కాల్పులలో 24 మంది జవాన్లు మృతి

మావోయిస్టుల కాల్పులలో 24 మంది జవాన్లు మృతి

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. దక్షిణ బస్తర్ లోని బుర్కాపాల్ గ్రామ సమీపంలో మధ్యాహ్నం గస్తీ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు పెట్రేగిపోయారు. జవాన్లు గస్తీ నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. జవాన్లకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో మొత్తం […]

మావోయిస్టుల కాల్పుల్లో 11 మంది జవాన్ల మృతి.. మరో ఏడుగురికి గాయాలు

మావోయిస్టుల కాల్పుల్లో 11 మంది జవాన్ల మృతి.. మరో ఏడుగురికి గాయాలు

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్ప‌డ్డారు. ఆ ప్రాంతంలో సోదాలు నిర్వ‌హిస్తోన్న‌ 11 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్లపై కాల్పులు జరిపారు. ఆ ప్రాంతంలో కొద్దిసేపు మావోయిస్టులు, జ‌వాన్ల మ‌ధ్య కాల్పులు చోటుచేసుకున్నాయ‌ని, ఈ క్ర‌మంలోనే జ‌వాన్ల‌పై మావోయిస్టులు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని అధికారులు తెలిపారు. సీఆర్ పీఎఫ్ జ‌వాన్ల మృతిని బ‌స్త‌ర్ […]

నాలుగో రోజు దినకరన్ ను ప్రశ్నించిన పోలీసులు

అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న టీటీవీ దినకరన్.. చాలా తేలిగ్గా బుట్టలో పడిపోయాడట. సుఖేష్ చంద్రశేఖర్ తనను తాను హైకోర్టు జడ్జిగా పరిచేయం చేసుకుంటే నిజమేననుకుని నమ్మేసి ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇప్పించడానికి అతడే సరైన వ్యక్తి అనుకున్నాడట. ఈ విషయం ఢిల్లీ పోలీసుల విచారణలో తేలింది. ఏప్రిల్ 16న సుఖేష్ అరెస్టు […]

ఏర్పేడు మృతుల ఆత్మ శాంతి కోసం కొవ్వొత్తుల ప్రదర్శన

ఏర్పేడు మృతుల ఆత్మ శాంతి కోసం కొవ్వొత్తుల ప్రదర్శన

  చిత్తూరు జిల్లా ఏర్పేడు లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన వారి ఆత్మ శాంతి కోరుతూ శ్రీకాళహస్తి లోని  తెలుగుగంగ కాలనీ వద్ద గల  ఎస్సీ బాలికల వసతి గృహం విద్యార్ధినులు   కొవ్వోత్తులు వెలిగించి మౌనం పాటించారు.  మునగల పాలెం, ముసలిపేడు, రావిళ్ళవారి కండ్రిగ గ్రామాలకు చెందిన 15మంది మృత్యువాత […]

జయలలిత ఎస్టేట్ లో నేపాలీ వాచ్ మెన్ హత్య

జయలలిత ఎస్టేట్ లో నేపాలీ వాచ్ మెన్ హత్య

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఊటీలో ఉన్న ‘కొడనాడ్’ ఎస్టేట్ లో వాచ్ మెన్ గా సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వాచ్ మెన్ ఒంకార్ బహదూర్ ను  గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అర్థరాత్రి కారులో వచ్చిన దుండగులు ఎస్టేట్‌కు కాపలా ఉన్న ఇద్దరు వాచ్‌మెన్లపై దాడికి పాల్పడ్డారు. దుండగుల దాడిలో ఒక వాచ్‌మెన్ […]

పశ్చిమ బెంగాల్ లో ఖైదీలకు ప్రైవేట్ ఉద్యోగాలు

పశ్చిమ బెంగాల్ లో ఖైదీలకు ప్రైవేట్ ఉద్యోగాలు

సాధారణంగా జైళ్లలో ఖైదీలకు వారివారి వృత్తుల ఆధారంగా పనులు కల్పిస్తారు. కూరగాయలు పండించడం, వడ్రంగి పని, బట్టలు ఉతకడం ఇలా ఎవరికి వచ్చిన పనిని వారు జైళ్లలో చేసుకోవచ్చు. దీనికి ప్రభుత్వమే కూలీ చెల్లిస్తుంది. అయితే పశ్చిమ బెంగాల్ జైళ్ల శాఖ కొంచెం కొత్తగా ఆలోచిస్తోంది. జైళ్లలో ఖైదీలతో పనిచేయించుకోడానికి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించాలని చూస్తోంది. […]

నాగుపామును చంపి హుండీ చోరీ

నాగుపామును చంపి హుండీ చోరీ

కణ్ణమంగళం సమీపంలోని అమ్మన్‌ ఆలయంలో నాగుపామును చంపి హుండీని చోరీ చేసిన సంఘటన పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. తిరువణ్ణామలై జిల్లా కణ్ణమంగళం సమీపంలోని సందవాసల్‌ పుష్పగిరి చెరువు వద్ద పూవమ్మన్‌ ఆలయం ఉంది. ఈ ఆలయం ఎదుట అతి పెద్ద పుట్ట కూడా ఉంది. పుట్టలో నాగుపాము అమ్మన్‌ ఆలయంలోకి ప్రవేశించి తిరిగి వస్తుండగా భక్తులు […]