Crime

ఆరుషి హత్యకేసులో హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

ఆరుషి హత్యకేసులో హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

-తల్లిదండ్రులు నిర్దోషులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులు రాజేష్, నుపుర్ తల్వార్లు నిర్దోషులని అలహాబాద్ హైకోర్టు గురువారం నాడు తీర్పు చెప్పింది. తల్వార్లు తమ కుమార్తెను హత్య చేయలేదని, కేవలం అనుమానంపై నేరస్థులుగా ధృవీకరించలేమని హైకోర్టు పేర్కొంది. అలహాబాద్ హైకోర్టులలో న్యాయమూర్తులు కోర్టు హాల్లోకి 2 గంటల 45 నిముషాలకు […]

250 వెబ్ సైట్లకు నోటీసులు

250 వెబ్ సైట్లకు నోటీసులు

ఆ తార ఎవరితో పడుకుందో తెలుసా. ఈ నటి అతనితో గడిపింది. మరో యాంకర్ అన్నింటిని వదిలేసింది. ఇలా ఇష్టమొచ్చినట్లు వైబ్ సైట్లల్లో రాస్తున్నారు. దీనికి హద్దు పొద్దు లేదు. మసాలా జోడించి మరీ చూపిస్తున్న తీరు ఆశ్చర్యమేస్తోంది. వారు నీళ్లు ఉన్నాయని చెప్పిన చోట కనీసం బురద ఉండటం లేదు. ఫలితంగా సినీ ప్రముఖులు […]

ఉరి శిక్ష రద్దుపై పిల్

ఉరి శిక్ష రద్దుపై పిల్

తీవ్రవాదులు, క్రూరమైన నేరాలకు పాల్పడేవారికి దేశంలో విధించే అతిపెద్ద శిక్ష మరణశిక్ష. మనదేశంలో ఈ శిక్షను ఉరితీయడం లేదా 1950 ఆర్మీ చట్టం ప్రకారం కాల్చిచంపడం ద్వారా అమలుచేస్తారు. అయితే ఉరితీయడాన్ని అమలును సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేప్పటింది. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం […]

కర్నూలు విషాదం…ఎస్సై భార్య ఆత్మహత్య

కర్నూలు విషాదం…ఎస్సై భార్య ఆత్మహత్య

ఉరివేసుకుని ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు నగరం నగర్లో అంజుమ్ బేగం (26) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. అంజుమ్ భర్త ఖాజా హుస్సేన్. అనంతపురం జిల్లా గుడిబండ పోలీస్స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. భర్త ఖాజా హుస్సేన్, అత్తమామల వేధింపుల వల్లే అంజున్ బేగం ఆత్మహత్యకు పాల్పడిందని […]

నారాయణ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

నారాయణ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

నారాయణ కళాశాలలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కడపలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పావని(16) హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాకరాపేటకు చెందిన పావని గురువారం రాత్రి హాస్టల్లోని తన గదిలో ఈ దారుణానికి పాల్పడింది. ఘటన అర్దరాత్రి జరిగినట్లు గా తెలుస్తోంది.అయితే యాజమాన్యం మాత్రము తెల్లవారుజామున తల్లిదండ్రుల దృష్టి […]

బూతులు రాస్తే…ఇక కేసులే

బూతులు రాస్తే…ఇక కేసులే

సినీ ప్రముఖుల ఫోటోలని మార్ఫింగ్ చేసి, తమపై ఇష్టం వచ్చినట్టుగా బూతు రాతలు రాస్తూ తమ పరువు ప్రతిష్టలని దెబ్బతీసున్న పలు వెబ్‌సైట్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు వెబ్‌సైట్లపై కేసులు నమోదు చేసిన […]

ఆంధ్రజ్యోతికి కోర్టు సమన్లు

ఆంధ్రజ్యోతికి కోర్టు సమన్లు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుచితమైన కథనాలను ప్రచురించి ఆయన ప్రతిష్టకు భంగం కలిగించారని.. ఆంధ్రజ్యోతి పత్రికపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేసిన ఫిర్యాదుపై నాంపల్లి కోర్టు స్పందించింది. ఆళ్ల పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం.. ఈ కేసు విచారణలో భాగంగా ఆంధ్రజ్యోతి ఎండీ […]

సేమ్ సీన్.. మాల్యా, అరెస్ట్ విడుదల

సేమ్ సీన్.. మాల్యా, అరెస్ట్ విడుదల

అనుకున్నదే అయ్యింది. లండన్‌లో అరెస్ట్ అయిన విజయ్ మాల్యా అలా అరెస్ట్ అయిన వెంటనే ఇలా బెయిల్‌పై బయటికొచ్చేశాడు. భారత్‌లో విజయ్ మాల్యాపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి స్థానిక కోర్టులో హజరుపరిచారు. అయితే, భారత్‌లో తాను వివిధ బ్యాంకుల వద్ద వేల కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టానని […]

విశాఖలో కోకైన్ కలకలం

విశాఖలో కోకైన్ కలకలం

విశాఖ ఎయిర్‌పోర్టు కేంధ్రంగా కొకైన్ కలకలం రేగింది.ఓ ప్రయాణికుడి కడుపులో బంగారు బిస్కెట్లును అధికారులు గుర్తించారు. మంగళవారం నాడు శ్రీలంక నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి కడుపులో బంగారు బిస్కెట్లును ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.దీంతో ముందస్తు చర్యల్లో బాగంగా ఆ ప్రయాణికుడి కడుపులో ఉన్న బంగారు బిస్కెట్లును బయటకు తీసేందుకు శస్త్ర […]

యూజీసీ మాయ…

యూజీసీ మాయ…

దేశంలో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు నాక్‌ గ్రేడింగ్‌లో ఉత్తమ స్థానం లభించేలా కొందరు ప్రొఫెసర్లు తప్పుడు నివేదికలు ఇచ్చినట్టు యూజీసీ గుర్తించింది. ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి తప్పుడు నివేదికలు ఇచ్చిన ఆచార్యులను యూజీసీ బ్లాక్‌లిస్టులో పెట్టింది. ఈ జాబితాలో దేశవ్యాప్తంగా 1500 మంది ఆచార్యులు ఉండగా, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పది మంది […]

అవినీతి వేట…

అవినీతి వేట…

జీహెచ్‌ఎంసీలో అవినీతి అధికారులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం పని చేస్తున్న, బదిలీపై వెళ్లిన అధికారులపై కన్నేయాలని సర్కారుకు ఏసీబీకి సూచించినట్టు సమాచారం. అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు దొరికితే అదను చూసి దాడులు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. దీంతో జీహెచ్‌ఎంసీలోని కొందరు ఉన్నతాధికారులపై నిఘాలకు ఏసీబీ సిద్ధమవుతోంది. అవినీతి, అక్రమాలను సహించేది లేదని ఆది నుంచి […]

శశికళ పెరోల్ దరఖాస్తు

శశికళ పెరోల్ దరఖాస్తు

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత జయలలిత నెచ్చెలి వీకే శశికళ పెరోల్‌కు దరఖాస్తు చేసినట్లు టీటీవీ దినకరన్ ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో శశికళ ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహారం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె భర్త నటరాజన్‌ ఆరోగ్యం క్షీణించడంతోనే శశికళ పెరోల్‌ […]

మరో నకిలీ బాబా గుట్టు రట్టు

మరో నకిలీ బాబా గుట్టు రట్టు

జ్యోతిషం పేరిట మోసం చేసి అమాయకుల వద్ద డబ్బు గుంజుతూ, మహిళలకు లైంగిక వలలు విసురుతున్న నకిలీ స్వామి గుట్టు రట్టయింది. ‘భవిష్యవాణి’ సంస్థను ఏర్పాటుచేసి ధనమానాలను దోచేస్తున్నాడనే అరోపణలపై గుడిమెల్ల వెంకట లక్ష్మీనరసింహాచారి అలియాస్ విష్ణు చిత్తు అనే నకిలీ స్వామీజీని వనస్థలిపురం ఠాణా, ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. అతడి […]

డ్రోన్ కెమేరా వినియోగంపై ఆంక్షలు

డ్రోన్ కెమేరా వినియోగంపై ఆంక్షలు

ఈ రోజుల్లో డ్రోన్ కెమేరాలకు మంచి డిమాండ్ ఉంది. ఏ శుభకార్యాలు, ఫంక్షన్లలో వీటి వినియోగం పెరిగింది. అయితే ఈ కెమేరాలు దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది. అందుకే వీటి వాడకానికి తమ పర్మిషన్ తప్పనిసరి అంటున్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లాలోని పెద్దపల్లి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పది వేలకు పైబడి ఫొటో స్టూడియోలున్నాయి. […]

ఎట్టకేలకు మనోజ్ పాండే అరెస్ట్

ఎట్టకేలకు మనోజ్ పాండే అరెస్ట్

నటిపై రేప్ కేసులో మరో నటుడు అరెస్టయ్యాడు. తనతో అనుబంధం కొనసాగిస్తూనే ఇతర మహిళలతో సంబంధం పెట్టుకున్నాడని, తనను మోసగించాడని బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. నటుడు మనోజ్‌ పాండే తనపై లైంగిక దాడి జరిపాడని కొన్ని రోజుల కిందట ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇతడు భోజ్‌పురి భాషలో ప్రముఖ నటుడు. నటి ఫిర్యాదు […]