Crime

కాసులు కురిపిస్తున్న శ్రీవారి ఏనుగులు

కాసులు కురిపిస్తున్న శ్రీవారి ఏనుగులు

భగవంతుడు సర్వాంతర్యామి అని చెబుతారు. ఎక్కడ వెతికినా కనిపిస్తాడు అంటారు. అది ఇప్పుడు రివర్స్ అయ్యింది. భగవంతుడు కనిపిస్తాడో లేదో తెలియదు కాని అవినీతి మాత్రం ఖచ్చితంగా ప్రత్యక్షమవుతుంది. దేవుడికి ప్రతిరూపంగా చెప్పుకునే శ్రీవారి ఏనుగులనూ అక్రమార్జనకు సాధనంగా వాడుకుంటున్నారు. ఏనుగుతో ఆశీర్వాదం ఇప్పించి డబ్బులు సంపాందించడంతో పాటు ఆ ఏనుగు తోక వెంట్రుకలూ పీకి […]

చిన్నారిని నదిలో పారేసిన కసాయి తండ్రి

చిన్నారిని నదిలో పారేసిన కసాయి తండ్రి

ఆరేళ్ల పాపను నదిలో పడేశాడు ఓ కన్నతండ్రి. కొత్త షూ కొనివ్వమని పాప మారాం చేసింది. ఇప్పిస్తాన‌ని చెప్పి ఇంటి నుంచి తీసుకొచ్చాడు. న‌ది వంతెన ద‌గ్గ‌ర‌కు రాగానే క‌నిక‌రంలేని తండ్రి రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో మ‌రో వ్య‌క్తితో క‌ల‌సి ఆపాపను న‌దిలోకి ప‌డేశారు. మ‌హారాష్ట్ర థానేలోని ఉల్హాస్ న‌దిలో ఈ సంఘ‌ట‌న చోటు […]

ఇందూరులో జోరుగా వన్యప్రాణుల వేట

ఇందూరులో జోరుగా వన్యప్రాణుల వేట

వన్యప్రాణుల రక్షణకోసం ఎన్ని చట్టాలున్నా…ఫలితం కనిపించడం లేదు. శిక్షలెంత కఠినంగా ఉన్నా వేటగాళ్ల ఆగడాలను అడ్డుకోవడంలేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిజామాబాద్‌ జిల్లాలో  అరుదైన వ్యన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. జోరుగా సాగుతున్న వన్యప్రాణుల వేట… నిజామాబాద్‌ జిల్లాలో వన్యప్రాణుల వేట జోరుగా కొనసాగుతోంది. రాత్రివేళ్లలో అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ముఠాలు సంచరిస్తున్నాయి. అటవీ రక్షణచట్టాలు ఎన్నిఉన్నా […]

ఉగ్రదాడిని తిప్పికోట్టిన బంగ్లా భద్రతాదళాలు

ఉగ్రదాడిని తిప్పికోట్టిన బంగ్లా భద్రతాదళాలు

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంట్‌లో  జరిగిన ఉగ్రవాద దాడిలో ముష్కరులపై ఆ దేశ పోలీసులు పైచేయి సాధించారు. విదేశీయులను హత్య చేయడమే ప్రధాన లక్ష్యంగా బరితెగించిన ఉగ్రవాదులు అక్కడి హోలి ఆర్టిసాన్ రెస్టారెంట్ లోకి చొచ్చుకెళ్లారు. బేకరిలోకి రాగానే కాల్పులకు దిగిన ఉగ్రవాదులు బంగ్లా పోలీసులకు పెను సవాల్ విసిరారు. అయితే వేగంగా స్పందించిన […]

స్వాతి హంతకుడు దొరికాడు

స్వాతి హంతకుడు దొరికాడు

తమిళనాడు రాజధాని చెన్నైలో గత వారం పట్టపగలే దారుణంగా హత్యకు గురైన సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్వాతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నుంగంబాక్కం రైల్వే స్టేషన్ లో స్వాతితో గొడవకు దిగి, ఆ తర్వాత కత్తితో ఆమెపై దాడి చేసిన నిందితుడిని రామ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. స్వాతి ఇంటి సమీపంలో వుండే […]

బాలికను రేప్ చేసి వీడియోను వాట్సాప్‌లో పెట్టాడు

బాలికను రేప్ చేసి వీడియోను వాట్సాప్‌లో పెట్టాడు

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఆగ్రాలో దారుణం జరిగింది. 15 యేళ్ళ బాలికను రేప్ చేసిన ఓ స్కూల్ డైరక్టర్ ఆ వీడియోను వాట్సాప్‌లో అప్ చేశారు. ఆగ్రా బగ్వాలా ప్రాంతంలోని శ్రీ కృష్ణా సెకండరీ స్కూల్ డైరెక్టర్‌గా జితేందర్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. తమ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసే 15 ఏళ్ల […]

క్లినిక్ మాటున కర్నూలులో హైటెక్ వ్యభిచారం

క్లినిక్ మాటున కర్నూలులో హైటెక్ వ్యభిచారం

కర్నూలు నందికొట్కూరు రోడ్డులోని యెల్కూరు ఎస్టేట్ వద్ద హైటెక్ వ్యభిచారం వెలుగు చూసింది. ఓ గణసాయినాథ క్లినిక్ పేరుతో వ్యభిచారం చేసేది ఓ ఆర్‌ఎంపీ మహిళా వైద్యురాలు. పేరు డాక్టర్ రమ. అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేయబడును… హనీ హెర్బల్‌ స్టోర్‌, ఆయుర్వేద నిలయం, షుగర్‌, బీపీ, స్త్రీ సమస్యలు, అన్నిరకాల వ్యాధులకు ఆయుర్వేద […]

డాన్స్ పేరుతో పిలిచి గ్యాంగ్ రేప్

డాన్స్ పేరుతో పిలిచి గ్యాంగ్ రేప్

డాన్స్ పేరుతో పిలిచి, వారిని కిడ్నాప్‌ చేసి, తుపాకులతో బెదిరించి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్, జితేందర్ అనే ఇద్దరు కామాంధులను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లే ఈ డాన్స్ ప్రదర్శన ఏర్పాటుచేసి, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో […]

వేధింపులు భరించలేక భర్తను మంచం కోడుతో కొట్టి చంపేసింది

వేధింపులు భరించలేక భర్తను మంచం కోడుతో కొట్టి చంపేసింది

మద్యానికి బానిసై ప్రతినిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్తను భార్య హతమార్చిన ఘటన పొన్నూరు మండల పరిధిలోని మన్నవ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. మన్నవకు చెందిన జొన్నలగడ్డ రవి (46)కి, భార్య జ్యోతికి మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకునేవి. భర్త మద్యానికి బానిసై జ్యోతిని నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. ఒకే ఇంట్లో నివసిస్తున్నప్పటికీ ఇద్దరి మధ్య […]

తండ్రి వద్దనుకున్నాడు..గుర్రపు డెక్క కాపాడింది

తండ్రి వద్దనుకున్నాడు..గుర్రపు డెక్క కాపాడింది

ప్రాణానికి ప్రాణంగా కాపాడాల్సిన కూతురిని కనికరం లేకుండా నదిలో పడేశాడు ఆ తండ్రి. ఏ బంధమూ లేని గుర్రపుడెక్క ఆ చిన్నారిని ప్రాణాలతో కాపాడిన ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారి రాత్రంతా ఒంటరిగా నదిలో బిక్కు బిక్కుమంటూ గడిపింది. మహారాష్ట్రలోని థానే ప్రాంతంలో నివసించే భార్యాభర్తలకు ఏక్తా తులసీరామ్ సైనీ అనే ఆరేళ్ల […]

సల్మాన్‌ ఖాన్‌కు నోటీసులు

సల్మాన్‌ ఖాన్‌కు నోటీసులు

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు జాతీయ మహిళా సంఘం నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఆయన చేసిన రేప్‌ వ్యాఖ్యలపై జులై 8లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘సుల్తాన్’ సినిమాపై ఓ ఆన్‌లైన్‌ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ కుస్తీపోటీల చిత్రీకరణ తర్వాత తన పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళలా తయారైందని అన్నారు. ఆ వ్యాఖ్యలపై […]

పక్కింట్లో చిన్నారిపై బాలుడు అత్యాచారం

పక్కింట్లో చిన్నారిపై బాలుడు అత్యాచారం

తమ పక్కింట్లో ఉన్న ఏడేళ్ల చిన్నారిపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారం చేయడం, ఆ బాలుడి తరపు బంధువులు బాలికను కిరాతకంగా హత్య చేయడం సంచలనం రేపింది. ఈ ఘటన అలహాబాద్ సమీపంలో చోటుచేసుకుంది. బాలుడు ఈ నెల 5న తన పక్కింట్లో ఉండే చిన్నారిపై అత్యాచారం చేశాడు. విషయం తెలిసిన బాలిక తండ్రి పోలీసులకు […]

కుమార్తె ప్రియుడితో వెళ్ళిపోయిందని ఆత్మహత్యాయత్నం

కుమార్తె ప్రియుడితో వెళ్ళిపోయిందని ఆత్మహత్యాయత్నం

తను తెచ్చిన సంబంధాన్ని కాదని కుమార్తె ప్రియుడితో వెళ్లిపోవడంతో ఓ తల్లి గుండె ముక్కలైంది. తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కేరళలోని వెల్లార్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పూన్‌కుళం సమీపంలోని వయలింకర వీడులో నివసిస్తున్న సునీత(37)కు కార్తీక(19) అనే కుమార్తె ఉంది. ఆమెకు వివాహం చేయాలనే ఉద్దేశంతో ఇటీవల […]

వీడని టెకీ హత్య కేసు

వీడని టెకీ హత్య కేసు

చెన్నైలో హత్యకు గురైన టెకీ స్వాతి హత్యకేసు తమళనాడు ప్రభుత్వాన్ని కుదేపిస్తోంది. హత్య జరిగి ఐదురోజులైన పోలీసులు ఎలాంటి పురోగతి సాధించకపోవడంపై జయ సర్కార్‌ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ రాజకీయపార్టీలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. దీంతో జయ ప్రభుత్వం ఏమీ చేయాలో తెలియక ఇరకాటంలో పడింది. […]