Crime

గార్డెన్ సిటీలో తెలుగోళ్లపై విద్వేష దాడి

గార్డెన్ సిటీలో తెలుగోళ్లపై విద్వేష దాడి

గార్డెన్ సిటీగా సుపరిచితమైన బెంగళూరు మహానగరంలో తెలుగోళ్లపై విద్వేష దాడి జరిగింది. తెలుగు ఐటీ నిపుణుల్ని లక్ష్యంగా చేసుకుంటూ ఒక ప్రాంతంలో జరిగిన దాడి ఇప్పుడు తెలుగు ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బెంగళూరు మహానగరంలో తెలుగు ఐటీ నిపుణులు ఎక్కువగా నివసించే మున్నేకొలాలలో జరిగిన ఒక గొడవ.. విద్వేష దాడికి దారి […]

సహచరురాలి నగ్న ఫొటోలు తీసి కంపెనీ మేనేజర్‌కు వాట్సాప్‌లో పంపింది

సహచరురాలి నగ్న ఫొటోలు తీసి కంపెనీ మేనేజర్‌కు వాట్సాప్‌లో పంపింది

హాస్టల్‌లోనే ఉంటూ తోటి యువతి నగ్న ఫొటోలు, వీడియోలు తీసిన మహిళతో పాటు వాటిని వాట్సాప్‌లో అందుకుని వేధింపులకు గురిచేసిన వ్యక్తిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..కూకట్‌పల్లి సర్కిల్‌ అడ్డగుట్ట […]

చిన్న పిల్లలను ఏడ్పించి… కిడ్నాప్ లు

చిన్న పిల్లలను ఏడ్పించి… కిడ్నాప్ లు

 కిరాతకమైన ముఠా ఒకటి తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గుల్బర్గా, బీదర్ ప్రాంతాలకు చెందిన ముఠా ఒకటి తెలంగాణ రాష్ట్రంలో సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇలాంటి ముఠా రాత్రి వేళల్లో ఇళ్ల ముందు వారి వెంట ఉన్న చిన్నపిల్లలను ఏడిపిస్తుంటారు. ఈ ఏడుపులకు ఇంట్లో ఉన్నవారు బయటకు రాగానే వారిపై […]

భార్యను చంపి…శవం పక్కనే నిద్ర

భార్యను చంపి…శవం పక్కనే నిద్ర

మద్యం మత్తులో భార్యను చంపి.. అనంతరం పిల్లలతో సహా ఆమె పక్కనే పడుకుని భర్త నిద్రించిన ఘటన హైదరాబాద్‌లో తాజాగా వెలుగులోకి వచ్చింది. హయత్ నగర్ మండలం.. కుంట్లూర్ గ్రామానికి చెందిన బ్యాంక్ ఉద్యోగి పి. లక్ష్మయ్యకి రెండేళ్ల క్రితం మాధవి అనే మహిళతో రెండో పెళ్లి అయ్యింది. మనస్పర్థలు కారణంగా మొదటి భార్యతో విడిపోయిన […]

తల్లి శవంతో మూడేళ్ళ పాప మూడు రోజులు ఒంటరిగా

తల్లి శవంతో మూడేళ్ళ పాప మూడు రోజులు ఒంటరిగా

అమెరికాలో ఓ ప్రధాన నగరంలో ఎవరు ఊహించని ఓ ఘటన చోటు చేసుకుంది. దీని గురించి విన్న వాళ్ళు కొంచం భయంతో పాటు కొంత జాలితో కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. కనెక్టికట్ ఈస్ట్ హార్ట్ అపార్ట్ మెంట్ లో మూడేళ్ళ చిన్నారి తన తల్లి శవంతో మూడు రోజుల పాటు ఉంది. మూడు రోజులైనా పాప […]

వైరల్ అవుతున్న అశ్విన్-నివేదిత సజీవదహనం వీడియో

వైరల్ అవుతున్న అశ్విన్-నివేదిత సజీవదహనం వీడియో

అంతర్జాతీయ కార్ల పోటీల్లో ఫార్ములా-4 రేసర్‌ అశ్విన్ (27), భార్య నివేదిత (26) సజీవ దహనమైన వీడియో వైరల్ అయ్యింది. శుక్రవారం రాత్రి తన స్నేహితుడు ఈసీఆర్ రోడ్డులోని ఒక రిసార్టులో ఇచ్చిన పార్టీకి అశ్విన్ సుందర్ భార్య నివేదితతో కలిసి వెళ్లారు. అశ్విన్ సుందర్‌కు రెండే సీట్లు ఉన్న బీఎండబ్ల్యూ కారు ఉంది. మార్గం […]

సంసారానికి పనికిరాడనే విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారు

సంసారానికి పనికిరాడనే విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారు

“నా భర్త సంసారానికి పనికిరాడు.. ఈ విషయాన్ని మా అత్తమామలు దాచిపెట్టి పెళ్లి చేశారు. పైగా గృహ నిర్బంధంలో ఉంచి చిత్ర హింసలకు గురిచేశారు” అంటూ ఓ మహిళ హైదరాబాద్ నగర సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. స్విట్జర్లాండ్‌లో స్థిరపడిన ఎల్లపెద్ది రవిశంకర్‌, జానకి దంపతుల కుమారుడు ఎల్లపెద్ది […]

కొడుకే కాలయముడయ్యాడు

కొడుకే కాలయముడయ్యాడు

అమెరికాలో 15 నెలల క్రితం హత్యకు గురైన ఓ తెలుగు మహిళ హత్య కేసు మిస్టరీని స్థానిక పోలీసులు ఛేదించిందారు. ఈ హత్య చేసింది ఆమె పేగు తెంచుకుని పుట్టిన కొడుకేనని పోలీసులు గుర్తించారు. తల్లిని చంపిన ఆ కసాయి కొడుకు ఆమె మృతదేహాన్ని గ్యారేజ్‌లోని కారులో ఉంచి ఏం తెలియనట్టుగా స్కూల్‌కు వెళ్లిపోయాడు. సాయంత్రం […]

ఘోర రోడ్డు ప్రమాదం.  14మంది దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం. 14మంది దుర్మరణం

  కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బళ్లారి-బెంగళూరు హైవేపై రెండు ఆటోలను లారీ ఢీకొంది. వేగంగా వస్తున్న లారీ ఢీ కొనడంతో 14 మంది కూలీలు అక్కడికక్కడే మ‌ృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. చిత్రదుర్గ జిల్లామొళకాళ్మురుతాలూకా రాంపురంహర్శడాభా దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో చనిపోయిన వారి వివరాలు […]

కదిలే రైలులో అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్

కదిలే రైలులో అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్

గతంలో నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయినా కామాంధుల దాహానికి యువతులు బలైపోతూనే ఉన్నారు. అయినా కఠినమైన చట్టాలు మాత్రం అమల్లోకి రావట్లేదు. చట్ట సవరణలు జరగట్లేదు. దీంతో కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో ఇద్దరు బాలికలను వారి కన్నతండ్రి […]

ప్రేమించలేద‌ని మ‌ర‌ద‌లి గొంతు కోశాడు

ప్రేమించలేద‌ని మ‌ర‌ద‌లి గొంతు కోశాడు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి దారుణం జరిగింది. ప్రేమించలేదనే కారణంతో మరదలు గొంతుకోసి బావ హత్య చేశాడు. అనంతరం తానూ కోసుకొని, విద్యుత్తు తీగలపై దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంచలనం కలిగించింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. కారల్‌మార్క్స్‌ కాలనీలోని అయ్యప్ప ఆలయం సమీపంలో గాండ్ల […]

బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఇంటర్‌ విద్యార్థిని

బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఇంటర్‌ విద్యార్థిని

ఇద్దరు మైనర్లు పరస్పరం ప్రేమించుకున్నారు. హద్దులు దాటడంతో బాలిక గర్భం దాల్చి పాపకు జన్మనిచ్చింది. ఇరువర్గాల పెద్దలు పంచాయితీ చేసి చిన్నారిని శిశుసదనంలో చేర్చారు. నెల రోజులపాటు గుట్టుగా ఉన్న ఈ విషయం తాజాగా బహిర్గతం కావడంతో ఇన్నాళ్లు తాత్సారం చేసిన పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు. అల్వాల్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉండే […]

మాటల్తో నమ్మిస్తాడు..మానాన్ని దోచేస్తాడు

మాటల్తో నమ్మిస్తాడు..మానాన్ని దోచేస్తాడు

చూడడానికి చక్కని కుర్రాడు. టీనేజీ దాటని అమ్మాయిలను మాటల్లో దించి.. వెంట నడిచేలా చేసుకోవడంలో దిట్ట. ఆ యువకుడి పేరు మంజునాథ్‌ (25). తను నేర్చిన మాటల మాంత్రీకంతో పాఠశాల స్థాయి అమ్మాయిలను ఇట్టే బోల్తా కొట్టిస్తూ.. వారి జీవితాలతో చెలగాటమాడుతూ.. లైంగిక దాడులకు తెగిస్తున్న తీరును బెంగ‌ళూరులోని సంజయ నగర ఠాణా పోలీసులు ఎట్టకేలకు […]

అనామకుని ఖాతాలో రూ.17 కోట్లు

అనామకుని ఖాతాలో రూ.17 కోట్లు

గత ఏడాది నవంబరు 8న కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత హైదరాబాద్‌ నాంపల్లిలోని ఒక బ్యాంకు ఖాతాలో రూ.17 కోట్లు జమ అవడాన్ని ఆదాయపన్ను అధికారులు గమనించారు. ఖాతాదారుడ్ని పిలిచి విచారిస్తే ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధంలేదని, ఆ ఖాతా తన మిత్రుడు నిర్వహిస్తుంటాడని వెల్లడించాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం […]

టోల్ గేట్ వద్ద 40 రూపాయిలకు… 4 లక్షలు స్వైప్

టోల్ గేట్ వద్ద 40 రూపాయిలకు… 4 లక్షలు స్వైప్

చేసే ప‌నిలో  సిబ్బంది శ్ర‌ద్ధ పెట్ట‌క‌పోవ‌డంతో ఓ డాక్ట‌ర్ 4 ల‌క్ష‌లు కోల్పోవాల్సి వ‌చ్చేది. ఈ ఘ‌ట‌న క‌ర్నాట‌క రాష్ట్రంలో జ‌రిగింది. రావు అనే డాక్ట‌ర్ ముంబై వెళ్లేందుకు త‌న కారులో బ‌య‌లు దేరాడు. ఉడిపి నుంచి 18 కిలోమీట‌ర్ల దూరంలో గుడ్మి టోల్‌గేటు వ‌ద్ద‌కు చేరుకున్నాడు. అక్క‌డ టోల్ ఫీజ్ రూ.40. టోల్ ఫీజు క‌ట్టేందుకు […]