Crime

కదిలే రైలులో అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్

కదిలే రైలులో అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్

గతంలో నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయినా కామాంధుల దాహానికి యువతులు బలైపోతూనే ఉన్నారు. అయినా కఠినమైన చట్టాలు మాత్రం అమల్లోకి రావట్లేదు. చట్ట సవరణలు జరగట్లేదు. దీంతో కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో ఇద్దరు బాలికలను వారి కన్నతండ్రి […]

ప్రేమించలేద‌ని మ‌ర‌ద‌లి గొంతు కోశాడు

ప్రేమించలేద‌ని మ‌ర‌ద‌లి గొంతు కోశాడు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి దారుణం జరిగింది. ప్రేమించలేదనే కారణంతో మరదలు గొంతుకోసి బావ హత్య చేశాడు. అనంతరం తానూ కోసుకొని, విద్యుత్తు తీగలపై దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంచలనం కలిగించింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. కారల్‌మార్క్స్‌ కాలనీలోని అయ్యప్ప ఆలయం సమీపంలో గాండ్ల […]

బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఇంటర్‌ విద్యార్థిని

బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఇంటర్‌ విద్యార్థిని

ఇద్దరు మైనర్లు పరస్పరం ప్రేమించుకున్నారు. హద్దులు దాటడంతో బాలిక గర్భం దాల్చి పాపకు జన్మనిచ్చింది. ఇరువర్గాల పెద్దలు పంచాయితీ చేసి చిన్నారిని శిశుసదనంలో చేర్చారు. నెల రోజులపాటు గుట్టుగా ఉన్న ఈ విషయం తాజాగా బహిర్గతం కావడంతో ఇన్నాళ్లు తాత్సారం చేసిన పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు. అల్వాల్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉండే […]

మాటల్తో నమ్మిస్తాడు..మానాన్ని దోచేస్తాడు

మాటల్తో నమ్మిస్తాడు..మానాన్ని దోచేస్తాడు

చూడడానికి చక్కని కుర్రాడు. టీనేజీ దాటని అమ్మాయిలను మాటల్లో దించి.. వెంట నడిచేలా చేసుకోవడంలో దిట్ట. ఆ యువకుడి పేరు మంజునాథ్‌ (25). తను నేర్చిన మాటల మాంత్రీకంతో పాఠశాల స్థాయి అమ్మాయిలను ఇట్టే బోల్తా కొట్టిస్తూ.. వారి జీవితాలతో చెలగాటమాడుతూ.. లైంగిక దాడులకు తెగిస్తున్న తీరును బెంగ‌ళూరులోని సంజయ నగర ఠాణా పోలీసులు ఎట్టకేలకు […]

అనామకుని ఖాతాలో రూ.17 కోట్లు

అనామకుని ఖాతాలో రూ.17 కోట్లు

గత ఏడాది నవంబరు 8న కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత హైదరాబాద్‌ నాంపల్లిలోని ఒక బ్యాంకు ఖాతాలో రూ.17 కోట్లు జమ అవడాన్ని ఆదాయపన్ను అధికారులు గమనించారు. ఖాతాదారుడ్ని పిలిచి విచారిస్తే ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధంలేదని, ఆ ఖాతా తన మిత్రుడు నిర్వహిస్తుంటాడని వెల్లడించాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం […]

టోల్ గేట్ వద్ద 40 రూపాయిలకు… 4 లక్షలు స్వైప్

టోల్ గేట్ వద్ద 40 రూపాయిలకు… 4 లక్షలు స్వైప్

చేసే ప‌నిలో  సిబ్బంది శ్ర‌ద్ధ పెట్ట‌క‌పోవ‌డంతో ఓ డాక్ట‌ర్ 4 ల‌క్ష‌లు కోల్పోవాల్సి వ‌చ్చేది. ఈ ఘ‌ట‌న క‌ర్నాట‌క రాష్ట్రంలో జ‌రిగింది. రావు అనే డాక్ట‌ర్ ముంబై వెళ్లేందుకు త‌న కారులో బ‌య‌లు దేరాడు. ఉడిపి నుంచి 18 కిలోమీట‌ర్ల దూరంలో గుడ్మి టోల్‌గేటు వ‌ద్ద‌కు చేరుకున్నాడు. అక్క‌డ టోల్ ఫీజ్ రూ.40. టోల్ ఫీజు క‌ట్టేందుకు […]

అదనపు కట్నం కోసం భార్యతో మూత్రం తాగించాడు

అదనపు కట్నం కోసం భార్యతో మూత్రం తాగించాడు

కట్టుకున్న భర్త అదనపు కట్నం కోసం చిత్ర హింసలు పెట్టాడు. ఏకంగా భార్యతో మూత్రం తాగించాడు. తర్వాత ఆమె ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించే యత్నం చేశాడు. ఆ మహిళ బెల్లంకొండ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ స్టేషన్ ఎస్ఐ ఏకంగా నిందితులకే కొమ్ము కాశాడు. అర్బన్‌ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వేధింపులు వెలుగులోకి వచ్చాయి. […]

అడ్డూ అదుపు లేని దోపిడీ

అడ్డూ అదుపు లేని దోపిడీ

ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌యార్డులో కందుల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరుగుతున్నాయి. వ్యాపారులు, మార్క్ ఫెడ్‌ అధికారులు కలిసి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. రైతులు తెచ్చిన కందులు నాణ్యంగా లేవని కొనుగోలు చేయడానికి నానా కొర్రీలు పెడుతూ.. వ్యాపారులు తీసుకొచ్చే వాటిని ఆగమేఘాలమీద కొంటున్నారు. రైతులు పండించిన కంది పంటను మార్కెట్‌కు తీసుకొచ్చుకోవడానికి నెల రోజులు […]

బాలకృష్ణ గన్ మెన్ కుమారుడి ఆత్మహత్య!

బాలకృష్ణ గన్ మెన్ కుమారుడి ఆత్మహత్య!

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గన్ మెన్ మోహన్ కృష్ణ నాయక్ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతిలోని కాలూరులో ఉన్న నారాయణ విద్యాసంస్థలో 10వ తరగతి చదువుతున్న సాయిచరణ్ హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ మందలించడం వల్లే అతను ఈ ఘటనకు పాల్పడినట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారు. స్కూల్ […]

టోపీని పట్టుకునే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకుంది

టోపీని పట్టుకునే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకుంది

ఎస్కలేటర్‌పై ఉన్న ఓ యువ‌తి కింద‌ప‌డిపోతున్న టోపీని పట్టుకునే క్ర‌మంలో అదుపుత‌ప్పి కిందపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ లోపల చోటు చేసుకుంది. జెన్నీ సంతోష్‌ (29) ఆ భవనంలో 30 అడుగుల ఎత్తులో త‌న సోద‌రితో కలిసి ఉంటోంది. ఓ ఎస్కలేటర్‌పై పైకి వెళుతుండగా ఒక్క‌సారిగా ఆమె సోదరి […]

ISRAEL - SEPTEMBER 25: In this handout photo provided by the Israeli Defence Forces (IDF), Israeli army general Gadi Shamni tries out the first operational Micro-Tavor, the IDF's new assault rifle September 25, 2008 at an army base in Israel. The Micro-Tavor, which is being introduced into infantry units this week, is the scaled down version of the Tavor, both of which were developed by Israeli Military Industries as the next-generation standard Israel infantry weapon. Both are bullpup assault rifles chambered for 5.56x45mm NATO ammunition and have a selective fire system. (Photo by IDF via Getty Images)

రాచకొండ కమిషనరేట్ కు ఇజ్రాయిల్ పరికరాలు

 రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఎల్‌బినగర్ పోలీస్ స్టేషన్‌లో సైబర్ క్రైమ్ ఠాణాను ఏర్పాటుకు పోలీస్ శాఖ సమాయత్తమవుతోంది. కొత్త సైబర్ ఠాణా ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేస్తున్న రాచకొండ పోలీస్ యంత్రాల కొనుగోలుకు ఇజ్రాయిల్ వెళ్లనున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్లు నిధులు కూడా మంజూరు చేసింది.రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వచ్చిన యాదాద్రి-్భవనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ […]

రాజస్థాన్ లో పాక్ గూఢచారి అరెస్ట్

రాజస్థాన్ లో పాక్ గూఢచారి అరెస్ట్

రాజస్థాన్ జైసల్మేర్ ప్రాంతంలో పాకిస్థాన్ కు చెందిన గూఢచారి పోలీసులకు పట్టుబడటం కలకలం రేపింది. భారత్ – పాక్ సరిహద్దు వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఓ వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అతను పాకిస్థాన్ గూఢచారని తేలింది. సీఐడీ, నిఘా వర్గాల అధికారులు రంగంలోకి దిగారు. సరిహద్దుల్లోని కీలక సమాచారాన్ని సేకరించి, దాన్ని […]

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో రూ.120 కోట్లు దొరికింది

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో రూ.120 కోట్లు దొరికింది

కర్ణాటక అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన ఐటీ శాఖ అధికారులు షాక్ కు గురయ్యారు. భారీగా దొరికిన బంగారం, నగదును చూసి ఆశ్చర్యపోయారు. హౌస్ కోటె ఎమ్మెల్యే నాగరాజను ఇంట్లో అధికారులు సోదాలు జరుపగా మొత్తం రూ.120 కోట్ల విలువైన ఆస్తులు, బంగారం, డబ్బు లభించినట్టు తెలుస్తోంది. 10 కిలోలకు పైగా […]

హాస్టల్ పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

హాస్టల్ పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని హాస్టల్‌ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ కళాశాల హాస్టల్‌ పై నుంచి దూకి స్వప్న నాయక్‌(17) అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి […]

ఎన్ఆర్ఐ మహిళను బ్లాక్ మెయిల్ చేస్తున్న టీడీపీ నేత వారసుడు

ఎన్ఆర్ఐ మహిళను బ్లాక్ మెయిల్ చేస్తున్న టీడీపీ నేత వారసుడు

అధికారం చేతిలో ఉంటే చాలు ఏమైనా చేయొచ్చు అనే ధోరణి ఏపీ అధికారపక్ష నేతల్లో ఈ మధ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే పలు ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పుత్రరత్నం అలాంటి పని చేసి పోలీసులకు దొరికిపోయాడు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత అక్కినేని లోకేశ్వరరావు కుమారుడు కొన్ని […]