Crime

అనాథ బాలికలపై ప్రిన్సిపాల్ లైంగిక దాడి

అనాథ బాలికలపై ప్రిన్సిపాల్ లైంగిక దాడి

దిక్కూమొక్కూలేని అనాథ బాలికలను లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్ బాగోతం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. బెంగళూరు నగరంలోని సదాశివనగర్‌లోని కేంద్రీయ విద్యాలయకు చెందిన ఓ అనాథ బాలిక తనను ప్రిన్సిపాల్ కుమార్ ఠాకూర్ లైంగికంగా వేధించాడని పోలీసులు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగప్రవేశం చేసి సదరు ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ […]

జర్నలిస్ట్ ని నడిరోడ్డులో గొడ్డును బాదినట్లు బాదిన టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు

జర్నలిస్ట్ ని నడిరోడ్డులో గొడ్డును బాదినట్లు బాదిన టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు

ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు ఓ జర్నలిస్ట్ ని నడిరోడ్డులో గొడ్డును బాదినట్లు బాదడం చర్చనీయాంశంగా మారింది. ఓ మ్యాగజైన్ కు అసత్య కథనం రాశాడని ఆరోపిస్తూ ఈ దారుణానికి తెగబడ్డాడు. తన అనుచరులతో కలసి చీరాల గడియార స్తంభం వద్ద జర్నలిస్ట్ పై దాడి చేశాడు. […]

భార్య తల నరికి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళాడు

భార్య తల నరికి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళాడు

ఓ కిరాతకుడు తన భార్య తల నరికి ఆపై 8 కిమీ నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. ఘరేలి గ్రామానికి చెందిన నారాయణ సింగ్(38) వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. తన భార్య సరిత(28)పొలంలో వేరే వ్యక్తితో అసభ్యకర రీతిలో ఉండటాన్ని గమనించిన నారాయణ్ […]

మసాజ్ మాటున వ్యభిచారం

మసాజ్ మాటున వ్యభిచారం

చెన్నై నగరంలో విచ్చలవిడి శృంగారం జరుగుతోంది. మసాజ్ మాటున ఇది యధేచ్చగా జరిగిపోతోంది. తాజాగా చెన్నై నగర పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో ముగ్గురు బ్రోకర్లు, 12 మంది యువతులను అరెస్టు చేశారు. చెన్నై నగరంలోని డాక్టర్ అంబేద్కర్ రోడ్డు, కామరాజర్ కాలనీలోని ‘బెల్ బ్లూ ఫ్యామిలీ స్పా, విరుగంబాక్కం ఆర్కాడ్‌లోని మోక్ష బ్యూటీ పార్లర్, […]

పెళ్లి చేసుకున్న రెండో రోజే ఉరేసుకున్నాడు14

పెళ్లి చేసుకున్న రెండో రోజే ఉరేసుకున్నాడు14

నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మురమండ గ్రామానికి చెందిన శ్రీనివాసరావు (27) ఓ స్వీట్ స్టాల్ నడుపుతున్నాడు. అతనికి 2వ తేదీ గురువారం నాడు పెళ్లి అయింది. శుక్రవారం నాడు కొత్త జంట అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్లి వచ్చింది. […]

పప్పుబెల్లాల్లా అమ్మాయిల ఫోన్ నంబర్లు అమ్మేస్తున్నారు

పప్పుబెల్లాల్లా అమ్మాయిల ఫోన్ నంబర్లు అమ్మేస్తున్నారు

ఉత్తరప్రదేశ్ లో అమ్మాయిల సెల్ ఫోన్ నెంబర్లను విక్రయిస్తున్నారు. రీచార్జ్ చేయించుకోవడానికి మొబైల్ చార్జింగ్ ఔట్ లెట్ లకు వచ్చే అమ్మాయిల నెంబర్లను తీసుకోవడం ద్వారా ఒక్కో నంబరుకు రు.50నుంచి రు.500 వరకు విక్రయిస్తున్నారు. అమ్మాయిలు కనిపించే తీరును బట్టి ఆ ధరలు కూడా మారుతున్నాయి. రీచార్జ్ సెంటర్ల వద్ద కాపు కాసి ఉండే యువకులు […]

ఏవోబీలో పోలీసులు జల్లెడ

ఏవోబీలో పోలీసులు జల్లెడ

ఒడిశాలోని పొత్తంగి బ్లాక్ సుంకి వద్ద పోలీస్ వాహనాన్ని మావోలు పేల్చి వేసిన సంఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించి ఎఒబిని జల్లెడ పడుతున్నారు. కటక్‌లోని అంగూల్ పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పొందేందుకు బయలుదేరిన పోలీసు వాహనాన్ని మావోలు మందుపాతరతో పేల్చివేసిన విషయం విదితమే. ఈ సంఘటనలో ఇప్పటికి 8 మంది […]

బెంగళూరులో కాల్పులు.. రెడ్‌ అలర్ట్‌

బెంగళూరులో కాల్పులు.. రెడ్‌ అలర్ట్‌

బెంగళూరులో శుక్రవారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. నగర శివార్లలో ఓ కారును లక్ష్యంగా చేసుకొని మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. నగరంలోని అగ్రికల్చరల్‌ ప్రొడ్యూస్‌ మార్కెట్‌ కమిటీ(ఏపీఎంసీ) చైర్మన్‌ కే శ్రీనివాస ప్రయాణిస్తున్న కారు ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగిన సమయంలో దుండగులు కాల్పులకు […]

రోగిపై అంబులెన్స్‌లో అత్యాచారం..

రోగిపై అంబులెన్స్‌లో అత్యాచారం..

దేశ ఐటీ రాజధాని బెంగుళూరు నగరం నేరాలు, ఘోరాలకు అడ్డాగా మారిపోతోంది. తాజాగా ఓ రోగి అంబులెన్స్‌లోనే అత్యాచారానికి గురైంది. మహిళా రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో ఓ కామాంధుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నగరంలోని బనశంకరి పరిధిలో రెండు రోజుల క్రితం ఈ ఘటన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. బనశంకరి ప్రాంతానికి […]

మావోయిస్టులు ప్రతీకారం ఏవోబీలో మందుపాతర పేలుడు బీభత్సం

మావోయిస్టులు ప్రతీకారం ఏవోబీలో మందుపాతర పేలుడు బీభత్సం

    మల్కన్ గిరి ఎన్ కౌంటర్ కు మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకున్నారు. పోలీసులే లక్ష్యంగా ఏవోబీలో కల్వర్టు కింద బాంబు పెట్టిన మావోయిస్టులు వారిపై పంజా విసిరారు. సమయం చూసి పేల్చిన బాంబు దాడిలో 13 మంది పోలీసులతో ప్రయాణిస్తున్న టాటా మినీ వ్యాన్ సుమారు 25 అడుగుల ఎత్తు గాల్లోకి లేచిందని తెలుస్తోంది. […]

వైద్య విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు

వైద్య విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు

    క్లాసులో అందరూ చూస్తుండగానే 20 ఏళ్ల వైద్య విద్యార్థినిపై ఓ అబ్బాయి పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత తాను కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోయారు. ఈ దారుణ ఘటన కేరళలోని కొట్టాయంలో ఉన్న ఎస్ఎంఈ మెడికల్ కాలేజీలో జరిగింది. ఈ ఘటనలో […]

పెళ్ళికి నో చెప్పిందని.. ఒక్క రోజైనా గడపమన్నాడు

పెళ్ళికి నో చెప్పిందని.. ఒక్క రోజైనా గడపమన్నాడు

ఆమె ఓ డెంటిస్టు. భర్తతో విభేదాల కారణంగా అతడి నుంచి విడిపోయి, తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. సంతానం లేరు. రెండో వివాహం చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. ఓ మాట్రిమోనీ కంపెనీ వెబ్‌సైట్లో తన ఫొటో వివరాలను ఉంచింది. ఆ వివరాలు చూసిన సంజీవ్ అనే వ్యక్తి ఆమెతో ఫోన్‌లో మాట్లాడాడు. తన తల్లిదండ్రులతో మాట్లాడి […]

సీనియర్ ఉద్యోగి కోర్కె తీర్చలేదని హత్య చేయించాడు

సీనియర్ ఉద్యోగి కోర్కె తీర్చలేదని హత్య చేయించాడు

సీనియర్ ఉద్యోగి కోర్కె తీర్చకపోవడంతో సెక్యూరిటీ గార్డుతో హత్య చేయించాడని పూణెలో హత్యకు గురైన ఇన్ఫోసిస్ టెక్కీ తండ్రి రాజు ఆరోపించారు. నిజానికి ఆదివారం కార్యాలయం సెలవు అయినప్పటికీ తన కుమార్తెను మాత్రం ఒంటరిగా కార్యాలయానికి పిలిపించి, హత్య చేయించారని పేర్కొన్నారు. పూణెలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో రశీల రాజు అనే 23 ఏళ్ల టెక్కీని సెక్యూరిటీ […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com