Editorial

ఇస్రో మరో అడుగు

ఇస్రో మరో అడుగు

అంతరిక్ష పరిశోధనల్లో శాస్తవ్రేత్తలు మరో ముందడుగు వేశారు. మన సౌర వ్యవస్థలోనే కాకుండా దాని ఆవల సుదూర ప్రాంతాల్లో ఉన్న నక్షత్రాలనే కాకుండా నక్షత్ర మండలాల్లో ఉన్న తమ విశ్వ శోధనాపటిమతో వెలికితీస్తున్నారు. తాజాగా 500 మిలియన్ సంవత్సరాల నాటి అత్యంత ప్రాచీన నక్షత్ర మండలాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన శాస్తవ్రేత్తలు […]

అకుంఠిత దీక్షతో అడుగులు వేస్తున్న ఇస్రో

అకుంఠిత దీక్షతో అడుగులు వేస్తున్న ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని దాటింది. పీఎస్‌ఎల్‌వీ- సీ40ని జనవరి 12 ఉదయం వందో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించి భారత కీర్తిపతాకను సమున్నతంగా నిలిపింది. ఒకేసారి 31 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టి అంతరిక్ష పరిశోధనలో మన ఘనతను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ఈ దఫా పంపిన 31 […]

టీ కప్పులో సుప్రీం తుఫాను

టీ కప్పులో సుప్రీం తుఫాను

దేశ పౌరులందరికీ న్యాయం ప్రసాదించాల్సిన న్యాయాదీశులే న్యాయాన్ని అర్థిస్తూ ప్రజల ముందుకు రావడం ఆశ్చర్యకరమే కాదు ఆందోళనకరం కూడా. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు అత్యంత సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గగోరు, జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ శుక్రవారం పాత్రికేయులతో సమావేశం ఏర్పాటు […]

ఆధార్ వ్యక్తిగత వివరాలకు చెక్

ఆధార్ వ్యక్తిగత వివరాలకు చెక్

పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో, ఆధార్ సంస్థ (యూఐడీఏఐ) కొత్త భద్రతా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇటీవలే ఒక పాత్రికేయురాలు ఆధార్ వివరాలను సులభంగా పొందవచ్చునని ఆధారాలతో వెల్లడించడం సంచలనం రేపింది. ఈలోగా ఆర్‌బీఐ అధ్యయనంలో కూడా ఆధార్ వివరాలు వ్యాపారులకు, శత్రువర్గాల కు చేరవచ్చుననే అభిప్రాయం వ్యక్తమైంది. యూఐడీఏఐ ప్రవేశపెడుతున్న […]

మొబైల్ ఫోన్లలో దూరిన మనిషి

మొబైల్ ఫోన్లలో దూరిన మనిషి

కాళ్లూ చేతులూ కండ్లూ చెవులూ లేని వారున్నారు. సెల్లేనివారు అరుదు. అది అమ్మనాన్నల, భార్యాభర్తల, సంతాన స్థానాలను ఆక్రమించి భ్రష్టు పట్టించింది. మానవ శరీర బాహ్యభాగమైంది. చివరికి మనిషే మొబైల్లో దూరాడు.కంప్యూటర్‌ సౌకర్యాలుగల మొబైల్‌ ఫోన్‌ను స్మార్ట్‌ ఫోన్‌ అంటారు. నేటి విద్యార్థులు, యువత గంటకు 10సార్లు సెల్‌ ఫోన్‌ చూస్తారని పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాపితంగా […]

మిత్రులే కానీ.. శత్రువులు

మిత్రులే కానీ.. శత్రువులు

పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ, బీజేపీ పక్షాల మధ్య ఉన్నది మిత్రత్వమా.. శతృత్వమా, పైపైన నటిస్తున్నారా.. లోలోన ఉడికిపోతున్నారా.. రాజకీయ అవగాహన వున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాడేపల్లిగూడెం కేంద్రంగా ఈ రెండు పక్షాల మధ్య చాన్నాళ్ల నుంచి మిత్రత్వం మాటున శతృత్వమే పెరిగింది. రాజకీయాల్లో ఆరితేరిన సోము వీర్రాజు వంటి నేతలు పెదవి […]

కొనసాగుతున్న మోడీ, షా జైత్రయాత్ర

కొనసాగుతున్న మోడీ, షా జైత్రయాత్ర

గుజరాత్.. 22 ఏళ్లుగా బీజేపీకి పట్టం కడుతున్న రాష్ట్రం.. ప్రధాని మోదీ సొంతగడ్డ. ఏ గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటూ సీఎం నుంచి పీఎంగా ప్రమోషన్ పొందారో ఆ రాష్ట్రంలో ఎన్నికలంటే బీజేపీకి ఇక తిరుగుండదు అన్నదే చాలా మంది అభిప్రాయం. కానీ గుజరాత్ ఎన్నికల ప్రచారం మొదలైనప్పుడు పరిస్థితి అలా లేదు. కాంగ్రెస్ ధాటిగా […]

అనాధ నుంచి స్విట్జర్లాండ్ ఎంపీ వరకు….

అనాధ నుంచి స్విట్జర్లాండ్ ఎంపీ వరకు….

నాలుగు దశాబ్దాల కిందట ఉడుపి మిషనరీ హాస్పిటల్‌లో అనివార్య కారణాలతో ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ ఆ శిశువు అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. అనాథగా మారిన ఆ శిశువును జర్మన్ మిషనరీలో పనిచేసే దంపతులు దత్తత తీసుకున్నారు. కేరళలోని థలసేరీలో అనాథ శరణాలయం నిర్వహించే ఈ దంపతులు నాలుగేళ్ల తర్వాత ఆ బిడ్డకు తీసుకుని తమ […]

వ్యవసాయానికి సాయం అవసరం

వ్యవసాయానికి సాయం అవసరం

పెరుగుతున్న జనాభా ఆకలి తీర్చడానికి అవసరమైన ఆధునిక వ్యవసాయ పద్ధతులు రసాయనాల కారణంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుండడంతో సేంద్రియ సాగువైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. 2050 నాటికి ఇంకో 50% పంట దిగుబడి పెరిగితేగాని ప్రపంచ జనాభాకు కడుపునిండదు. ఇప్పటికే మనదేశంలో 19కోట్లు మంది ఆకలి రుచి చూస్తూనే ఉన్నారు. ఆరోగ్యం, ఆహారం రెంటికీ విలువిచ్చే సేంద్రియ […]

వైట్ ఎలిఫెంట్స్ గా ఐఐటీలు

వైట్ ఎలిఫెంట్స్ గా ఐఐటీలు

మన దేశంలో సాంకేతిక విద్యకు చెరగని చిరునామాగా వర్ధిల్లిన ఐఐటిలు చాలా ఏళ్లుగా పతనదశలో పయనిస్తున్నాయి. ఇప్పుడు మానవవనరుల మంత్రిత్వశాఖ విధానాలు వాటిని మరింత లోతుల్లోకి పాతేసేలా ఉన్నాయి. వాటిని దేశంలోని అతిముఖ్యమైన ఉన్నత విద్యాసంస్థలుగా నిన్నటిదాకా పరిగణించారు. ఇప్పుడు ప్రజల నుంచి అవి తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. క్యూఎస్ టైమ్స్ ప్రపంచ స్థాయి ఉన్నత […]

రాహూల్ రాటుదేలుతున్నారు….

రాహూల్ రాటుదేలుతున్నారు….

ప్రత్యామ్నాయ వ్యూహంలేని రాహుల్ ఆయన తన ప్రసంగాలలో ప్రధాని మోడీని, ఆయన విధానాలను ఉద్దేశించి వాడిన పదునైన పదజాలం జనాన్ని బాగా ఆకర్షించింది. ఉదాహరణకు ఆయన తన ప్రసంగాలలో విసిరిన ‘గబ్బర్ సింగ్‌పన్ను’, ‘జాదూగర్ సింగ్ పన్ను’, ‘మోడీ చేసిన విపత్తు’ వంటి పదజాలాలు ప్రజలను ఆకర్షించాయి. మోడీ తరహలోనే ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు […]

పెద్ద నోట్ల రద్దుకు ఏడాది

పెద్ద నోట్ల రద్దుకు ఏడాది

2016 నవంబర్ 8 చరిత్రలో నిలిచిపోయే రోజు ఆర్థిక వ్యవస్థలో 85 శాతంగా ఉన్న రూ. 1000, రూ. 500 కరెన్సీ నోట్ల చెల్లుబాటును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రద్దు చేసిన రోజు అది. సంవత్సర కాలం గడిచినా ఆ చర్య ఇప్పటికీ వివాదాంశంగా కొనసాగుతుండటమే దాని విశిష్టత. ఆ అసా ధారణ చర్య […]

మోడీకి రెండు రాష్ట్రాల అగ్ని పరీక్షే

మోడీకి రెండు రాష్ట్రాల అగ్ని పరీక్షే

హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును గుజరాత్ షెడ్యూలు కన్నా చాలాముందే ప్రకటించినప్పటికీ రాజకీయ పక్షాల దృష్టి అంతా గుజరాత్‌పై కేంద్రీకరించటం ఆ ఎన్నికల ఫలితాలకున్న జాతీయ ప్రాధాన్యాన్ని తెలియచేస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఇరువురూ గుజరాతీలే కావటం ఒక్కటే అందుకు కారణం కాదు. 22 ఏళ్లుగా గుజరాత్‌లో తిరుగులేని అధికారం చెలాయిస్తున్న […]

తీవ్ర మౌతున్న కాలుష్యం…

తీవ్ర మౌతున్న కాలుష్యం…

మూడింటి మొత్తం మరణాలకంటే మూడురెట్లు ఎక్కువ. దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యానికి తీవ్రంగా గురై పొగమంచు ఆకాశాన్ని దుప్పటిలా కప్పేసిన తరుణంలోనే వాతావరణ కాలుష్యంపై అధ్యయన నివేదిక వెలువడి దేశంలో కాలుష్యం తీవ్రతను గుర్తు చేస్తోంది. 2015లో కాలుష్య సంబంధమైన మరణాలలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో భారత్ ఉందని ఆ నివేదిక హెచ్చరిస్తోంది. కాలుష్యం, […]

పిల్లల పాలపై దందా

పిల్లల పాలపై దందా

అంగన్‌వాడీ కేంద్రాలకు గర్భిణులు, బాలింతలకు పాల సరఫరాలో అవినీతి వరద ఏరులై పారుతోంది. ఎలాంటి టెండర్లు నిర్వహించకుండానే రూ.కోట్ల విలువైన వ్యాపారాన్ని అడ్డగోలుగా విజయ డెయిరీకి అప్పగించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. విజయ డెయిరీ పేరుతో దళారులు రంగ ప్రవేశం చేసి అడ్డగోలుగా […]