Editorial

బ్యాంకుల లక్ష్యం పక్కదారిపడుతోందా….

బ్యాంకుల లక్ష్యం పక్కదారిపడుతోందా….

కాలంతో పాటు దేశ రాజకీయాలు మారడం, ప్రపంచీకరణతో పాలకుల ఆలోచనలు, అభివృద్ధి ముసుగులో దోపిడీ స్వభావం పెరగడం, నిధుల సేకరణే బ్యాంకుల లక్ష్యంగా మారడం, ప్రాధాన్యతా రంగాలకు కాకుండా, రాజకీయ వ్యక్తులకు, సంస్థలకే అప్పులివ్వడం, వీళ్లు ఎగ్గొట్టిన పట్టించుకోకపోవడంతో… బ్యాంకుల లక్ష్యమే దెబ్బతింది. ఎగవేతదారులు మరో 24 బ్యాంకులు, ప్రైవేట్ రంగంలో ఏర్పాటుచేయడం, విదేశాల్లో దోచుకున్న […]

ఎన్టీఆర్‌కు జరిగిందే నాగిరెడ్డికి జరుగుతోందా!

ఎన్టీఆర్‌కు జరిగిందే నాగిరెడ్డికి జరుగుతోందా!

బతికి ఉన్నప్పుడు, చనిపోయాకా ఎన్‌టీ రామారావుకు ఏం జరిగిందో దివంగత భూమా నాగిరెడ్డికి కూడా నేడు అదే జరుగుతోందా?. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకురాలు శోభా నాగిరెడ్డి ప్రమాదంలో మరణిస్తే అభ్యర్ధుల జాబితా నుండి ఆమె పేరు తొలగించాలని ఎన్నికల సంఘానికి పిటిషన్లు పెట్టిన వారు, విభజనానంతర ఏపీ తొలి శాసనసభలో ఆమెకు కనీసం […]

ప్రతిపక్షాల ఆత్మ పరిశీలన అవసరం

ప్రతిపక్షాల ఆత్మ పరిశీలన అవసరం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలకు ఐదు రాష్ట్రాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ ప్రతిపక్ష పార్టీల అధినాయకులకు కనువిప్పు కావాలి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఘన విజయంతో పాటు, మణిపూర్‌లో జీరో నుండి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి బిజెపి ఎదగటం సాధారణ విషయం కాదు. ప్రస్తుత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన […]

డైలీ సిరీయల్ ను తలపిస్తున్న తమిళ రాజకీయాలు

డైలీ సిరీయల్ ను తలపిస్తున్న తమిళ రాజకీయాలు

తమిళ రాజకీయాలు… తెలుగు చానెల్స్ లో డైలీ సీరియల్ ను తలపిస్తున్నాయి. రోజుకో మలుపు తిరుగుతూ.. ఎప్పుడు ఏం జరుగుతుందో.. అర్థం కాని పరిస్థితి నెలకొంది. శశికళ నియంత, అహంకారి.. సెల్వం నిలకడలేని బుద్ధి కలవాడు. వీరిలో ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించాలనేది గవర్నర్ విద్యాసాగరరావుకు ఎదురౌతున్న పరీక్ష. ఇలా తమిళనాడు రాజకీయం భారత రాజ్యాంగ స్ఫూర్తికి […]

జిల్లా అంతటా నకిలీలలే

జిల్లా అంతటా నకిలీలలే

నల్లగొండ జిల్లాలో నకిలీ పాసు పుస్తకాల దందా జోరుగా సాగుతోంది. ముఖ్యంగా పీఏపల్లి మండలంలోని ఎక్కువగా ఉుంది. వెనుకబడిన ప్రాంతాలను ఆసరాగా చేసుకుని కొన్ని ముఠాలు నకిలీ వ్యవసాయ పాసు పుస్తకాలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆయా ముఠాలు స్థానికంగా గిరిజన ఆవాసాలను కేంద్రాలుగా చేసుకుని ఈ దందాను సాగిస్తున్నాయి. వీటికి కొందరు బ్యాంకర్లు తమవంతు సహకారం […]

ఇది లంచాల రవాణా

ఇది లంచాల రవాణా

ఖమ్మం ఆర్టీఏ ఆఫీస్ లో అవినీతి దందా కొనసాగుతోంది. ప్రతి దరఖాస్తు ఓ రేటు చొప్పున పనులు జరుగుతున్నాయి. అప్లికేషన్ పై చిన్న సింబల్ ఉంటే చాలు పనులు చాలా ఈజీగా అయిపోతున్నాయి. ఈ తంతుకు కొంతమంది సిబ్బంది సూత్రధారులు అయితే.. కొందరు ఏజెంట్లు పాత్రధారులు. అంతేకాదు ఫీల్డ్ లో కూడా అధికారులకు సంబంధించిన సొంత […]

కరెంటు లేక ఎండిపోతున్న పంటలు

కరెంటు లేక ఎండిపోతున్న పంటలు

అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది కర్నూలు జిల్లా రైతుల పరిస్థితి. బోర్లలో నీల్లు సంవృద్దిగా ఉన్నా వాటిని పారించుకునేందుకు కరెంటు లేక పోవడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఓకటి కాదు రెండు కాదు ఏకంగా 140 ఎకరాల్లో వేసిన పంట రైతు చేతికి వచ్చే అవకాశం లేకుండా పోయింది..విద్యుత్ శాఖ అధికారుల […]

మరాఠలో మారుతున్న సమీకరణాలు

మరాఠలో మారుతున్న సమీకరణాలు

పాతికేళ్ల బీజేపీ శివసేన కలహాల కాపురం కథ కంచికేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. స్థానిక సంస్థల ఫలితాలు ఎలా ఉన్నా తొలిసారిగా మహారాష్ట్రలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వానికి పెనుగండం పొంచి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో బీజేపీ, శివసేన కీచులాటలు, విడిగా పోటీ చేయడాలు గతంలోనూ జరిగాయి. ఆ తర్వాత రెండు పార్టీలూ కలిసిపోయాయి.మహారాష్ట్ర స్థానిక […]

రెట్టింపైన రవాణా శాఖ సర్వీస్ చార్జీలు

రెట్టింపైన రవాణా శాఖ సర్వీస్ చార్జీలు

వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సుల రెన్యూవల్ మొదలు అన్నిరకాల సేవలపైనా భారీగా పెంచిన ఫీజులతో వాహనదారులు విలవిలలాడుతున్నారు. ఒక్కో సర్వీసుపై కనీసం నాలుగైదు నుంచి ఎనిమిది రెట్ల వరకూ ఫీజులు పెంచారు. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్‌ను సవరిస్తూ కొత్త చార్జీలను అమలులోకి తెచ్చింది. ఇందులో వెహికల్ ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్ చార్జీలు సైతం పెరిగాయి. దీంతో […]

నీళ్లున్నాయ్.. నిధులున్నాయ్.. కానీ…??!!

నీళ్లున్నాయ్.. నిధులున్నాయ్.. కానీ…??!!

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రెండు పవిత్ర నదుల మధ్య ఉంది. ఉత్తరాన పెన్‌గంగ, దక్షిణాన గోదావరి. వీటికి తోడు మరెన్నో ఉపనదులు ప్రవహిస్తున్నాయి. నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెడుతోంది. ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తోంది. వీటిలో సగానికి పైగా ఉపయోగంలో లేకపోవడంతో సాగునీటి సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 72 […]

క్యాష్ లెస్… చీటింగ్ ఫుల్

క్యాష్ లెస్… చీటింగ్ ఫుల్

కృష్ణా జిల్లా ఈ-పోస్, క్యాష్ లెస్ లావాదేవీల నిర్వహణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రేషన్ షాపుల్లో నగదు రహిత సరుకల పంపిణీలో జిల్లానే టాప్. అన్నీ బాగానే ఉన్నా… పేదల ఖాతాల్లో నుంచి రేషన్ డీలర్లు డబ్బులు కాజేస్తున్నారన్న ఆరోపణలూ ఎక్కువగానే ఉన్నాయి. తీసుకోని సరుకులకు కూడా డబ్బులు కట్ అవుతుండటంతో లబోదిబోమంటున్నారు. పేదవారికి సంక్షేమ […]

నకిలీ కరెన్సీకి ఇంటి దొంగల సహకారం

నకిలీ కరెన్సీకి ఇంటి దొంగల సహకారం

‘శతకోటి దారిద్య్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్న సామెతను అక్షరాల నిజం చేశారు ఘరానా బ్యాంకు అధికారులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన 156 ఉన్నత అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. మరో 41 మందిని బదిలీ చేశారు. వీరందరూ ఘరానా అవినీతిపరులన్న ఆరోపణలతో తొలగించారు. అవినీతిని, నకిలీ డబ్బును, నల్లడబ్బును అరికట్టడానికి […]

ఈ ఇసుక దందా ఇంతింత కాదయా..

ఆదిలాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. నదులు, కాలువలు, వాగులు అనే తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కొన్ని వాగుల్లో నీళ్లున్నా ఇసుకను తవ్వేసి అక్రమంగా తరలిస్తున్నారు. ఆదిలాబాద్ మండలం, చాందటివాగులో నీళ్లు ఉండగానే లోనికి వెళ్లి మరీ ఇసుకను తీస్తున్నారు. జిల్లా కేంద్రానికి ఒక కిలోమీటరు […]

ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం

ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం

తొమ్మిదో షెడ్యూల్‌లో ఉన్న 12 ఉమ్మడి సంస్థల విభజనపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ మేరకు వీటిపై  రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. తొమ్మిది, పదో షెడ్యూల్‌లో ఉన్న 60 సంస్థల విభజనపై రాష్ట్ర విభజన సమయంనుంచి వివాదం నెలకొంది ఈ అంశం మీద రెండు రాష్ట్రాలు […]

పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ప్లాంట్స్

పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ప్లాంట్స్

మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్నాయి. అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా ప్లాంట్లను నిర్వహిస్తున్నా సంబంధిత అధి కారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వాటర్ ప్లాంట్లలో కొన్నింటికి అనుమతులు ఉన్నా మిగిలినవి అనుమతులు లేకుండా యథేచ్ఛగా నడిపిస్తున్నారు. వాటి నుంచి ఎలాంటి రుసుంలు ప్రభుత్వానికి చెల్లించడం లేదని అధికారులు వెల్లడిస్తున్నారు. నిబంధనల ప్రకారం అనుమతులు […]