Editorial

రాయలసీమకు రాజమార్గం

రాయలసీమకు రాజమార్గం

ఏపీ రాజధాని అమరావతి నుంచి రాయలసీమ జిల్లాల నుంచి వేగంగా చేరుకునేందుకు ఎక్స్ ప్రెస్ హైవే సిద్ధం కానుంది. గంటకు 120 కి.మీ వేగంతో వెళ్లేందుకు ఎలాంటి మలుపులు లేేకుండా డైెెరెక్ట్ రోడ్డు వేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 6 లేన్స్, 4 లైన్స్ రోడ్డుగా హై వే నిర్మించనున్నారు. హై వై పూర్తైతే కడప- అమరావతికి […]

రైతు ఇంట ధాన్య లక్ష్మి

రైతు ఇంట ధాన్య లక్ష్మి

గుంటూరు జిల్లాలో ధాన్యం దిగుబడులు చేతికొస్తున్న వేళ మద్దతుకు కంటే మించిన ధరలు రైతన్న ఇంట్లో సిరులు కురిపిస్తున్నాయి. పొలంగట్లపైనే ధాన్యం అమ్ముడు బోతుండటంతో అన్నదాత సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. గత నెలలోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా ఇప్పటివరకు ఒక క్వింటా కూడా వాటికి చేరకపోవడం ఇందుకు నిదర్శనం. కృష్ణా పశ్చిమ డెల్టాలో […]

ఒక్క రూపాయి కనెక్షన్ ఒక్కటి ఇచ్చారా..

ఒక్క రూపాయి కనెక్షన్ ఒక్కటి ఇచ్చారా..

ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్‌ వెంటనే మంజూరు చేయాలని 24-05-2016న జీవో 372 పేరిట మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌శాఖ తరపున ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ నల్లగొండ జిల్లాలో ఒక్క రూపాయి నల్లా కనెక్షన్‌ ఇచ్చిన పాపాన పోలేదు. దీంతో నల్లా కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు […]

తెలుగు రాష్ట్రాల్లో నాలెడ్జ్ హబ్ నినాదమేనా…

తెలుగు రాష్ట్రాల్లో నాలెడ్జ్ హబ్ నినాదమేనా…

పాఠశాలల పరిస్థితి ఎంత అధ్వానంగా కేంద్ర మంత్రి చేసిన ప్రకటన కళ్లకు కడుతోంది. తెలుగు రాష్ట్ట్రాల్లోని  సుమారు లక్ష పాఠశాలల్లో 18,662 ఏకోపాధ్యాయ పాఠశాలలేనని రాజ్యసభలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఉపేంద్ర కుష్వాహ చేసిన ప్రకటన తేట తెల్లం చేస్తోంది. మొత్తం 8,417 ప్రాథమిక, 213 మాధ్యమిక, 32 సెకండరీ పాఠశాలలు ఒకే […]

గ్రేటర్ లో రోడ్లు తవ్వేస్తున్నారు..

గ్రేటర్ లో రోడ్లు తవ్వేస్తున్నారు..

నగరంలో రోడ్లు మూణ్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి.  కొంతమంది అధికారుల అలసత్వంతో, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో నాణ్యతా ప్రమాణాలను గాలికొదలడం ఒక కారణమైతే.. రోడ్లను ఇష్టానుసారంగా తవ్వడానికి అనుమతివ్వడం మరో కారణమైంది. ఓ వైపు గతుకుల రోడ్లను మరమ్మతు పనులు తుది దశకు చేరుకుంటుండగానే మరోవైపు రోడ్లను తవ్వేందుకు 3,572 కిలోమీటర్ల మేర పలు శాఖలకు జీహెచ్‌ఎంసీ అనుమతిచ్చింది. […]

ఇక హిజ్రాలకు కుడా రైలు రిజర్వేషన్లు

ఇక హిజ్రాలకు కుడా రైలు రిజర్వేషన్లు

భారతీయ రైల్వే ఇటీవల ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. రైల్వే రిజర్వేషన్ ఫారంలో స్ర్తిలు, పురుషులకు తోడుగా ‘మూడవ తరగతికి చెందినవారు’ (హిజ్రాలు) కూడా వారి వివరాలను నమోదు చేయాలన్నది ఆ నిర్ణయం. తమ లైంగిక వర్గానికి కూడా గుర్తింపు దక్కాలని ఎంతో కాలంగా పోరాడుతున్న ‘హిజ్రా’లకు ఇది ఆనందదాయకమైన విషయమే.శతాబ్దం ప్రారంభం నుండి హిజ్రాల […]

అందరి దృష్టి యూపీ వైపే

అందరి దృష్టి యూపీ వైపే

ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారం దేశ ప్రజల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. అతి పెద్ద రాష్టమ్రైన యుపిలో జనాభాలోని ఆరవవంతు నివసిస్తుండం ఇందుకు ఒక కారణం. సమాజ్‌వాదీ పార్టీ చీలిక కావడం, మళ్లీ ముక్కలు రెండు అతుక్కుపోవడం మళ్లీ చీలిపోవడం వంటివి మరో కారణం. రెండున్నర ఏళ్ల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో అభూతపూర్వకమైన విజయం సాధించిన […]

యదేచ్ఛగా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణా

యదేచ్ఛగా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణా

మధ్య తరగతి కుటుంబాలు స్వంతంగా ఇళ్ళు నిర్మించుకునేందుకు, భవననిర్మాణ కార్మికులకు పనులు కల్పిస్తూ ప్రభుత్వం ఇసుకను ఉచితంగా తరలించుకోవచ్చని నిబంధనలు ఏడాదికితం సడలించింది. వాల్టాచట్టం ప్రకారం రాష్ట్రం సరిహద్దులు దాటితే కఠిన చర్యలు అమలుచేసింది. ఇసుక పూర్తి ఉచితంగా ప్రభుత్వం ప్రకటించినా లోడు ట్రాక్టర్ రూ.3వేలకు విక్రయిస్తున్నారు. ఇసుక దోపిడీకి జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలలో 3వేల […]

మళ్లీ తెరపైకి విజయ్ మాల్యా

మళ్లీ తెరపైకి విజయ్ మాల్యా

బ్యాంకులకు రుణాలు ఎగవేసి విదేశాలకు తప్పించుకుపోయిన విజయ్ మాల్యా ఉదంతం మళ్ళా చర్చకు  వచ్చింది. విమాన యాన సంస్థ కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను గట్టెక్కించే ప్రయత్నంలో భాగంగా వియ్ మాల్యా భారీ ఎత్తున బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహకరించారని బీజేపీ సంచలనాత్మక ఆరోపణలు చేశారు. ఇప్పుడు విజయ్ మాల్యా దేజశం […]

ఒకే దేశం- ఒకే ఎన్నికపై చర్చ అవసరం

ఒకే దేశం- ఒకే ఎన్నికపై చర్చ అవసరం

లోక్‌సభకు, రాష్ట్ర్ర శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిం చాలన్న మోడీ ప్రభుత్వ ప్రతిపాదన పై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. పార్లమెంటుకు, రాష్ట్ర శాసన సభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను మోడీ ప్రభుత్వం బలంగా ముందుకు తేవడం. మోడీ ప్రభుత్వ ఈ ప్రతిపాదన పూర్తి అప్రజాస్వామికం. మూడు వారాల క్రితం ఢిల్లీలో జరిగిన […]

అమెరికాలో ఘర్షణ వాతావరణం

అమెరికాలో ఘర్షణ వాతావరణం

అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఊహించిన రీతిలో ఘర్షణ వాతావరణం మరింత పెరిగింది. ట్రంప్ అనుసరిస్తున్న కొన్ని విధానాలు అమెరికా కే కాకుండా ప్రపంచానికంతటికీ ప్రమాదకరంగా మారుతున్నాయి. వాతావరణ మార్పు వల్ల భూగోళం వేడెక్కుతున్న కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలనే స్పృహ పెరిగింది. ప్రపంచ దేశాల మధ్య […]

రైతులు, పేదల సంక్షేమంగా కొనసాగిన 2016-17బడ్జెట్

రైతులు, పేదల సంక్షేమంగా కొనసాగిన 2016-17బడ్జెట్

రైతులు, పేదల సంక్షేమంగా కొనసాగిన 2016-17బడ్జెట్ లో కేంద్రం గ్రామీణ రంగానికి సముచిత ప్రాధాన్యం ఇచ్చింది. ఏకంగా 1 పాయింట్ 77లక్షల కోట్ల నిధులు కేటాయించింది. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే గ్రామీణ భారతం దురవస్థలో ఉందని మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. గ్రామాల్లో సామాజిక రంగానికి, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశామని చెప్పారు. మౌలిక […]

రాజకీయమవుతున్న ప్రత్యేక హోదా

రాజకీయమవుతున్న ప్రత్యేక హోదా

ప్రత్యేక హోదా … ఆంధ్రప్రదేశ్ వాసుల కళ్లల్లో మెదులుతున్న స్వప్నం .. అయితే ఆ స్పెషల్ స్టేటస్ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం చెప్పకనే చెప్పేసింది. ప్యాకేజీ రూపంలో మీకు కావాల్సినవన్నీ ఇస్తామని స్పష్టం చేసింది. అయినా ఎప్పటికైనా ఆ హోదా దక్కకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు జనం. ఇప్పుడు ఆ స్టేటస్ […]

బీజేపీకి  అగ్ని పరీక్షగా యూపీ, పంజాబ్ 

బీజేపీకి  అగ్ని పరీక్షగా యూపీ, పంజాబ్ 

ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నా యి. ప్రత్యేకించి పంజాబ్, ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు పోటాపోటీగా మారాయి. లోక్‌సభ ఎన్నికలలో విజయ దుందుభి మోగించిన బీజేపీకి ఈ రెండు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడం అంత సులభం కాదనే సూచనలు కనిపిస్తున్నాయి. పంజాబ్‌లో బీజేపీ కూటమికి గట్టి పోటీనిస్తున్న […]

పరిశోధనలో దూసుకు పోతున్న ఇస్రో

పరిశోధనలో దూసుకు పోతున్న ఇస్రో

రోదసి… రహస్యాల పుట్టిల్లు…. అందులో ఏముందో తెలుసుకోవడం ఓ సాహసం…ఓ శాస్త్రం..దాని రహస్యాలు ఛేదించాలంటే ప్రయోగాలు చేస్తూనే ఉండాలి. ఫలితాలు రాబడుతూనే ఉండాలి…ఎడ్లబళ్లపై ప్రయోగ సామాగ్రి తరలించిన దశ నుంచి అడుగులు వేసిన మనం..ఆంక్షలు, అడ్డంకులు, అంతరాయాలను దాటుకుని రోదసివైపు సగర్వంగా, సాధికారికంగా దూసుకుపోతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ప్రయాణం ముళ్ల బాటతోనే […]