General

ఆర్థిక మంత్రిగా… జైట్లీ జర్నీ

ఆర్థిక మంత్రిగా… జైట్లీ జర్నీ

భారతీయ జనతా పార్టీ కీలక నేతల్లో అరుణ్ జైట్లీ ఒకరు. ప్రస్తుతం జైట్లీ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు.. జైట్లీ గతంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ గానూ విధులు నిర్వర్తించారు. 2002, 2004లో బీజేపీ […]

అంతా కన్ఫ్యూజన్

అంతా కన్ఫ్యూజన్

యూనివర్సిటీ అంటే అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేట్‌, పీహెచ్‌డీ తదితర కోర్సులను విస్తృతస్థాయిలో అందించే అత్యున్నత విద్యాసంస్థ. దాదాపు పుష్కరకాలం కిందట ఉమ్మడి ఏపీలో యాక్ట్‌-18 ద్వారా ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ(ఆర్‌జీయూకేటీ) మొదట్లో పీయూసీ(ఇంటర్మీడియెట్‌ బోర్డు గుర్తింపుతో) ఇంజనీరింగ్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సులను అందించేది. అయితే అనతికాలంలోనే […]

హైద్రాబాద్ లో ఎలక్ట్రానిక్ టాయ్ లెట్స్

హైద్రాబాద్ లో ఎలక్ట్రానిక్ టాయ్ లెట్స్

హైదరాబాద్ నగరంలో మహిళ ల కోసం మొదటిసారిగా చార్మినార్ దగ్గర రెండు ఎలక్ట్రానిక్ టాయిలెట్ల ను ఏర్పాటు చేశారు. చార్మినార్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రితో కలిసి మేయ ర్ రామ్మోహ న్ వాటిని ప్రారంభించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఈ రెండు టాయిలెట్ల ఏర్పాటుకు CSR కింద నిధులు మంజూరు చేసింది.చార్మినార్ పరిస […]

సమ్మర్ ప్లాన్స్ లో గ్రేటర్ కార్పిరేషన్

సమ్మర్ ప్లాన్స్ లో గ్రేటర్ కార్పిరేషన్

గ్రేటర్‌ హైదరాబాద్‌లో నీటి వ‌న‌రుల‌ను కాపాడుకోవ‌డంతో పాటు తాగునీటి స‌మ‌స్య లేకుండా చేసేందుకు జిహెచ్ఎంసి ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. ప్రతీ ఇంట్లోనూ అపార్ట్ మెంట్స్, పార్కులు, ఆఫీసులలో వ‌ర్ష‌పు నీటిని నిలువ చేసుకునేందుకు ఇంకుడు గుంత‌లను త‌ప్ప‌నిస‌రి చేసింది. ఇందుకోసం ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను కూడా ముమ్మ‌రం చేసింది. అయితే ఫిబ్రవరి 1 లోగా నగరంలో కనీసం 350 […]

తిరుమలలో కాలుష్య రహిత బస్సులు

తిరుమలలో కాలుష్య రహిత బస్సులు

పర్యావరణం గురించి మాటల్లో కాదు, చేతల్లో కూడా చేసి చూపిస్తోంది ఏపీ సర్కార్.. ఇప్పటికే అమరావతిలో ప్రణాళికలు రచిస్తూ ఉండగా, తిరుమలలో మాత్రం ఆచరణలోకి తెచ్చేసారు… కాలుష్య రహిత తిరుమలకు తొలి అడుగు పడనుంది… తిరుమలకు వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ విడతల వారీగా బ్యాటరీ బస్సులు కానున్నాయి… తిరుమలతో పాటు రాష్ట్రంలోని కీలకమైన రెండు నగరాలకు […]

చిన్న వాడి కోసం కోటి ఎదురు కట్నం

చిన్న వాడి కోసం కోటి ఎదురు కట్నం

తన కంటే వయసులో చిన్నవాడైన యువకుడిని వివాహం చేసుకోడానికి ఓ గొప్పింటి మహిళ వరుడు తల్లిదండ్రులకు డబ్బును ఎరగావేసింది. ఆమె ప్రతిపాదనకు కుర్రాడి త‌ల్లిదండ్రులు మొదట అంగీకరించకపోయినా, రూ. కోటి ఎదురు క‌ట్నం అనేస‌రికి సరేనన్నారు. ఆమె కంటే వయసులో ఆ యువకుడు 15 ఏళ్లు చిన్న‌వాడు. మరో విశేషం ఏంటంటే ఆమెకు ఇప్పటికే వివాహమై […]

ఆరేళ్ల తర్వాత కోలుకున్న దేవిక

ఆరేళ్ల తర్వాత కోలుకున్న దేవిక

26/11 ముంబయి కాల్పుల ఘటన గుర్తుందా? సముద్ర మార్గంలో ముంబయిలోకి ప్రవేశించిన దుండగులు చత్రపతి శివాజీ టెర్మినల్‌లోకి ప్రవేశించి ప్రయాణికులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 58 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. అయితే, గాయపడి ప్రాణాలతో బయటపడినవారిలో చాలామంది ఉగ్రవాదులను గుర్తుపట్టలేదు. మరికొందరు గుర్తుపెట్టినా బయటకు వెల్లడించలేదు. అయితే, దేవిక రోతవన్ […]

అమరావతిలో స్మార్ట్‌ బైకులు

అమరావతిలో స్మార్ట్‌ బైకులు

అమరావతిలో స్మార్ట్‌ బైకులు పరుగులు తీయనున్నాయి. తొలిసారిగా వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వం వీటిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనుంది. ఇక్కడ విజయవంతమైతే సీఆర్‌డీఏ పరిధిలో ట్రాక్‌లు ఏర్పాటుచేసి ప్రజలకు, సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్‌ బైక్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే జర్మనీ నుంచి 30 సైకిళ్లు సచివాలయానికి చేరాయి. ఆవరణలోపల ప్రస్తుతం […]

స్కూలు బస్సు-ఆటో ఢీ..ఇద్దరు మృతి

స్కూలు బస్సు-ఆటో ఢీ..ఇద్దరు మృతి

కృష్ణా జిల్లా కోడూరు మండలం నారేపాలెం -పిట్టలంక గ్రామాల మధ్య స్కూల్ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢి కొట్టింది. దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు బత్తుల మేరిమ్మ( 55), కొల్లబత్తిన లక్ష్మీ (40) మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. బస్సులోని పలువురు స్కూల్ విద్యార్దులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆటోలోని వాళ్లంతా వ్యవసాయ […]

అనంత ఉపాధి కేంద్రంగా కియా!

అనంత ఉపాధి కేంద్రంగా కియా!

అనంతపురం క్షామానికి కేరాఫ్ అడ్రస్. ఉపాధి లేక జనాలు వలసపోవడంతో బోసి పోయిన ప్రాంతం. వ్యవసాయం క్రమంగా కనుమరుగైపోతున్న అనంత వాసులను పలకరిస్తే కన్నీటి గాథలే అధికంగా వినిపిస్తాయి. అయితే.. ఇదంతా గతం అని చెప్పుకునే రోజు దగ్గర్లోనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఈ ప్రాంతంలో ప్రముఖ కార్ల కంపెనీ కియా […]

అదిరే… అదిరే ఆఫర్లు….

అదిరే… అదిరే ఆఫర్లు….

ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లతో ముందుకొచ్చాయి. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ‘రిపబ్లిక్ డే సేల్‌’ పేరుతో స్మార్ట్‌ఫోన్లు, మొబైల్ యాక్ససరీలు, టీవీలతో పాటు పలు ఉత్పత్తులపై భారీ రాయితీలు ప్రకటించాయి. 2018లో మొట్టమొదటి డిస్కౌంట్ ఆఫర్ కావడంతో.. వినియోగదారులను ఆకర్షించడానికి కొన్ని రకాల వస్తువులపై 80 శాతం వరకూ రాయితీ ప్రకటించడం […]

జూనియర్‌ ఐపీఎస్ తో ఆమ్రాపాలి పెళ్లి

జూనియర్‌ ఐపీఎస్ తో ఆమ్రాపాలి పెళ్లి

వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమ్రపాలి సమీర్ శర్మ అనే ఐపీఎస్ అధికారిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఢిల్లీకి చెందిన సమీర్ 2011లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. విశాఖ జిల్లాకు చెందిన ఆమె.. ఉత్తరాదికి చెందిన ఈ ఐపీఎస్‌తో గత కొంత కాలంగా ప్రేమలో […]

జనవరి 31న బ్లబ్ మూన్

జనవరి 31న బ్లబ్ మూన్

సాధారణంగా చంద్రుడు తెల్లగా, చాలా చల్లగా ఉంటాడు. ఆ చల్లటి చంద్రుడు రుధిర వర్ణం అలముకోబోతున్నాడు. ఎర్రగా, మండే క్రోధంతో కనిపించబోతున్నాడు. రుధిర చంద్రుడిగా (బ్లడ్ మూన్) తనను తాను ఆవిష్కరించుకోబోతున్నాడు. జనవరి 31.. ఆ అరుదైన ఖగోళ పరిణామానికి సాక్షీభూతంగా నిలవబోతోంది. భారత్ సహా పలు ప్రపంచ దేశాలు ఆ ఖగోళ అద్భుతాన్ని చూడబోతున్నాయి. […]

చైనాలో సోలార్ హైవే

చైనాలో సోలార్ హైవే

డ్రాగన్ కంట్రీ చైనా తొలి సోలార్ పవర్ జాతీయ రహదారిని ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయం సాధించింది. చైనాలోని షాండాగ్ ప్రావిన్స్ రాజధాని జినాన్ నగరంలో కిలోమీటరు పొడవైన సోలార్ జాతీయ రహదారిని పూర్తి స్థాయిలో రాకపోకలకు అనుమతించి పరీక్షించింది. ఫ్యూచర్ రవాణాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వైర్ లెస్ ఛార్జింగ్‌కు ఈ సోలార్ రహదారులు ఊతమివ్వనున్నాయి. సోలార్ […]

కొండగట్టుకు పవన్ కళ్యాణ్

కొండగట్టుకు పవన్ కళ్యాణ్

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘చలోరే చల్’ యాత్ర అభిమానుల కేరింతల మధ్య ప్రారంభమైంది. పవన్ కల్యాణ్ కు, ఆయన భార్య అన్నా లెజినోవా ఎదురొచ్చారు. అంతకుముందు ఆమె, అభిమానుల కోలాహలం మధ్య పవన్ కు హారతిచ్చి, బొట్టు పెట్టారు. అక్కడికి వచ్చిన జనసేన మహిళా కార్యకర్తలు, పవన్ చేతికి రక్ష కట్టారు. […]