General

రెసిడెన్షియల్ బిల్డింగ్ లోనే రైల్వే స్టేషన్

రెసిడెన్షియల్ బిల్డింగ్ లోనే రైల్వే స్టేషన్

మన దగ్గర రైలు మార్గం వేయ్యాలంటే ఎం చేస్తారు ? కావలసినంత మేరకు భూ సేకరణ చేస్తారు. తరువాత ఆ ప్రాంతాన్ని చదును చేసి రైల్వే లైన్ వేస్తారు. ఈ మధ్యకాలంలో నిర్వాసితులకు పరిహారం, కోర్టు వ్యాజ్యాలు సహజమే. అయితే, చైనాలో మాత్రం ఎలాంటి అవంతరాలు వుండకుండా ఫటాఫట్ కానిచ్చేస్తారట. ఆగ్నేయ చైనాలోని ఛాంగ్ జింగ్ నగరంలో ఇదే […]

తెలంగాణలో సర్కారీ భూముల రక్షణ కోసం ఆరు కోట్లు

తెలంగాణలో సర్కారీ భూముల రక్షణ కోసం ఆరు కోట్లు

 తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీలు, మండలాల్లో 10,938.76 ఎకరాల వరకు విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించిన కెసిఆర్ సర్కారు మరికొన్ని వేల ఎకరాలను గుర్తించే పనిలో ఉంది. రూ.14,284 కోట్లకు పైగా విలువ కలిగిన ఈ భూముల రక్షణకు ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రూ.6 కోట్లు కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ చట్టం-2013లోని లోపాలను సరిదిద్దేందుకు […]

ఏపీ, తెలంగాణల్లో మళ్లీ వానలు

ఏపీ, తెలంగాణల్లో మళ్లీ వానలు

ఉత్తర మధ్య ప్రదేశ్ నుంచి ఉత్తర కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఇప్పడు ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా పయనిస్తోంది. ఈ ద్రోణి కోస్తా రాయల సీమ మీదుగా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, తెలంగాణలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురవవచ్చని అధికారులు తెలిపారు.

కబ్జా చెరువులపై గ్రేటర్  నజర్

కబ్జా చెరువులపై గ్రేటర్ నజర్

గ్రేటర్ పరిధిలోని కోట్లాది రూపాయాల విలువైన భూములను జిహెచ్‌ఎంసి అధికారులు పరిరక్షించారు. గుట్టల బేగంపేటలోని మేడికుంట, సున్నం చెరువుల్లో కబ్జారాయుళ్లు పథకం ప్రకారం వ్యర్ధాలు వేసి నిర్మించిన పక్కా భవన నిర్మాణాలను తొలగించడానికి చర్యలు చేపట్టారు. మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశాలతో జిహెచ్‌ఎంసి నీటి పారుదల విభాగం ఆధ్వర్యంలో చెరువుల సర్వేను చేపట్టి తొలగించడానికి ఉపక్రమించారు. […]

ఐడియాలో విలీనమైన వోడాఫోన్

ఐడియాలో విలీనమైన వోడాఫోన్

ఇండియాలో అతిపెద్ద టెలికం సంస్థగా ఐడియా సెల్యులార్ అవతరించింది. మరో టెల్కో వోడాఫోన్ ను తమ సంస్థలో విలీనం చేసుకున్నట్టు ఐడియా ప్రకటించింది. దీంతో వినియోగదారుల పరంగా ఎయిర్ టెల్ కన్నా అధిక స్థాయికి ఐడియా చేరుకున్నట్లయింది. ఆదాయం పరంగా కూడా ఎయిర్ టెల్, రిలయన్స్ జియోలకన్నా ఐడియా ముందు నిలిచింది. కొత్త సంస్థలో వోడాఫోన్ […]

6 వేల మంది ఉద్యోగులను తీసేసిన కాగ్నిజంట్

6 వేల మంది ఉద్యోగులను తీసేసిన కాగ్నిజంట్

ఆటోమేషన్ విధానానికి మారిపోతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే వేల మంది ఉద్యోగులను తొలగించగా, తాజాగా ఆ జాబితాలో యూఎస్ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా చేరిపోయింది. సంస్థలో మొత్తం 6 వేల మందిని విధుల నుంచి తొలగించాలని కాగ్నిజెంట్ యాజమాన్యం నిర్ణయించినట్టు తెలుస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 2.3 శాతం మందిని సంస్థ తొలగించనుంది. డిజిటల్ […]

తిరుపతిలో పట్టాలు తప్పిన కరీంనగర్ ఎక్స్ ప్రెస్ రైలు

తిరుపతిలో పట్టాలు తప్పిన కరీంనగర్ ఎక్స్ ప్రెస్ రైలు

తిరుపతి యార్డు లైన్ లో రెండునెలల వ్యవధిలో మరో రైలు పట్టాలు తప్పింది. జనవరిలో రాయలసీమ ఎక్స్ ప్రెస్, వాస్కోడగామా ఎక్స్ ప్రెస్ లు పట్టాలు తప్పిన ఘటన మరువక ముందే శనివారం రాత్రి కరీంనగర్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో రైల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. […]

ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా 10 లక్షల సంతకాలు

ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా 10 లక్షల సంతకాలు

వివాదాస్పద ట్రిపుల్ తలాక్ విధానానికి వ్యతిరేకంగా ముస్లిం మహిళలు ఉద్యమించారు. దేశవ్యాప్తంగా పది లక్షల మందికి పైగా ముస్లిం మహిళలు పిటీషన్ పై సంతకం చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు అనుసంధానమైన ముస్లిమ్ రాష్ట్రీయ మంచ్ ఈ సంతకాల సేకరణను మొదలుపెట్టింది. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేయాలని పిటీషన్లో పిలుపునిచ్చారు. మూడుసార్లు తలాక్ […]

శాశ్వత ట్రిబ్యునల్ దిశగా అడుగులు

శాశ్వత ట్రిబ్యునల్ దిశగా అడుగులు

 అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు కొత్త ట్రిబ్యునల్ రానుంది. దేశంలో ప్రస్తుతమున్న కృష్టా సహా ఎనిమిది ట్రిబ్యునళ్లు అంతర్రాష్ట్ర జల జగడాలపై ఏళ్ల తరబడి విచారణ జరుపుతున్నా వివాదాలకు పరిష్కారం దొరకట్లేదు. ఈ దృష్ట్యా ప్రస్తుత ట్రిబ్యునళ్లను రద్దు చేసి ఒకే శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే సవరణ బిల్లును కేంద్రం ఈ […]

ఐదొందల నోటు తయారీకి రెండు రూపాయిల 87 పైసలు

ఐదొందల నోటు తయారీకి రెండు రూపాయిల 87 పైసలు

  కొత్త 500, 2,000 రూపాయల నోట్ల ముద్రణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం  తెలియజేసింది. ఒక్కో 500 రూపాయల నోటు ముద్రణ ఖర్చు 2 రూపాయల 87 పైసలుగా ఉందని, 2,000 రూపాయల నోటు ముద్రణ ఖర్చు 3 రూపాయల 77 పైసలు అవుతోందని రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ […]

పేరంట్సకు పిల్లలను అప్పగించిన పోలీసులు

పేరంట్సకు పిల్లలను అప్పగించిన పోలీసులు

 నగరంలోని అంబర్‌పేట ప్రాంతం నుంచి అదృశ్యమైన ఐదుగురి బాలికల ఆచూకీ లభ్యమైంది. విశాఖ పోలీసులు ఈ ఐదుగురు బాలికలను కనుగొని హైదరాబాద్ తీసుకొచ్చారు. డీసీపీ సత్యనారాయణ బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈనెల 16న ఈ ఐదుగురు బాలికలు అదృశ్యమైనట్టు డీసీపీ తెలిపారు. విశాఖ పోలీసులు అక్కడి జూపార్కులో వీరిని కనుగొని తమకు అప్పగించినట్టు వెల్లడించారు. […]

యూపీ సీఎంగా రాజ్ నాధ్..

యూపీ సీఎంగా రాజ్ నాధ్..

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేయనుంది? అనే విషయం సర్వత్ర ఉత్కంఠను రేపుతోంది. రేసులో ముగ్గురు, నలుగురి పేర్లు వినిపించినా చివరకు రాజ్ నాథే సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు రాజ్ నాథ్ వైపే మొగ్గు చూపుతున్నారు.  యూపీలో శాంతి భద్రతల సమస్య […]

స్పీకర్ ప్రతిపక్షాల వాయిస్ వినిపించడం లేదు

స్పీకర్ ప్రతిపక్షాల వాయిస్ వినిపించడం లేదు

రాష్ట్రంలో మా ఆవేదనను ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. సభలో స్పీకర్, సీఎంతోపాటు మీడియా మా వాయిస్ వినిపించటం లేదన్నారు. యూపీలో రుణమాఫీ చేస్తామని ప్రధాని మోడీ ఎక్కడా చెప్పలేదని.. అలా అనలేదన్నారు. హామీ ఇచ్చిఉంటే తప్పేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పక్ష నేత జానారెడ్డి చెప్పినట్లు ఎప్పుడో అప్పుడు.. బాహుబలి వస్తాడని వత్తాసు […]

సోషల్ మీడియాలో వైరల్ గా  మంకీ ఫేస్‌ ఛాలెంజ్‌

సోషల్ మీడియాలో వైరల్ గా మంకీ ఫేస్‌ ఛాలెంజ్‌

బెంగ‌ళూరులో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్ ఇషాంత్ శ‌ర్మ‌, కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకున్న సంగ‌తి గుర్తుండేఉంటుంది. ఇషాంత్ వేసిన బంతిని ఆడిన స్టీవ్ స్మిత్ ఒక ర‌క‌మైన ఫేషియ‌ల్ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చాడు. దీంతో ఇషాంత్ కూడా త‌న‌మే త‌క్కువ‌కాద‌న్న‌ట్లుగా త‌ను కూడా ఫేషియ‌ల్ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చాడు. ఆ ఫోటోలు […]

ప్రవాస భారతీయులను కాపాడండి  పీఎం కు సీఎం కేసీఆర్ లేఖ

ప్రవాస భారతీయులను కాపాడండి పీఎం కు సీఎం కేసీఆర్ లేఖ

అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులపై ఆ దేశ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్రమోడిని కోరారు. ఈ మేరకు ప్రధానికి ముఖ్యమంత్రి శనివారం లేఖ రాశారు. ‘‘ఇటీవల కాలంలో అమెరికాలో జరుగుతున్న దురదృష్టకర సంఘటలు మీకు తెలుసు. హైదరాబాద్ కు చెందిన కూచిబట్ల శ్రీనివాస్ కాన్సాస్ రాష్రంమంలో, వరంగల్ […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com