General

ఐటీ రిటర్న్స్ ఆలస్యం చేస్తే భారీ ఫైన్

ఐటీ రిటర్న్స్ ఆలస్యం చేస్తే భారీ ఫైన్

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయని వారిపై ఉక్కుపాదం మోపనున్నారు. నిర్ధేశిత గడువులోగా రిటర్న్స్ దాఖలు చేయని వారి నుంచి భారీ అపరాధాన్ని ముక్కుపిండి వసూలు చేయనున్నారు. ఐటీ రిటర్న్స్ను ఫైల్ చేయడంలో జాప్యం చేస్తే రూ.10వేల వరకు జరిమానా విధించనున్నామని ఫైనాన్సియల్ బిల్లు 2017 మెమోరాండంలో పేర్కొన్నారు. […]

టీ ట్వంటీ సిరీస్ భారత్ దే

టీ ట్వంటీ సిరీస్ భారత్ దే

మూడో టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ పై భారత్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా టీ 20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. 203 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 16.3 ఓవర్లకు 127 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌పై 2-1తేడాతో భారత్ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. […]

గాంధీ స్మృతులపై ఆర్ఎస్ఎస్ కుట్ర: వీహెచ్

గాంధీ స్మృతులపై ఆర్ఎస్ఎస్ కుట్ర: వీహెచ్

మోడీ చరిష్మా పెంచుకునేందుకు మహాత్మా గాంధీని తక్కువ చేసేలా ఆర్ఎస్ ఎస్ కుట్రపన్నుతోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు. ఆల్ ఇండియా ఖాధీ కమిషన్ కార్యక్రమంలో చర్కతో గాంధీ ఉండాల్సిన ఫోటోలు మోడీని పెట్టడమేంటని ప్రశ్నించారు వీహెచ్. మహాత్మాగాంధీ చేసిన త్యాగాలు నువ్వేం చేశావని మోడీని ప్రశ్నించారు వీహెచ్. పెద్ద నోట్ల రద్దు వల్ల […]

ఖమ్మంలో మామిడి రైతులకు కష్టాల గండాలు

ఖమ్మంలో మామిడి రైతులకు కష్టాల గండాలు

వాతావరణ సమతూల్యత లేక ఖమ్మం జిల్లాలో మామిడిపంట దెబ్బతింటోంది. దాంతో మామిడి దిగుబడి తగ్గపోతోంది. దీంతో ఇతర పంటల వైపు రైతులు దృష్టి సారిస్తున్నారు.  ఖమ్మం భద్రాద్రి జిల్లాల్లో మామిడి సాగు సత్తుపల్లి అశ్వారావు పేట ప్రాంతాలలో సుమారు 10 వేల ఎకరాలలో సాగౌతుంది. మామిడి సాగుకు అనువైన ప్రాంతాలు కావడంతో సత్తుపల్లి .దమ్మపేట.అశ్వారావు పేట. […]

బోధన్ లో భారంగా మారిన పన్ను వసూళ్లు

బోధన్ లో భారంగా మారిన పన్ను వసూళ్లు

బోధన్ మున్సిపాల్టీలో పన్ను వసూళ్లు గగనం మారింది. అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. 10 నెలల కాలం పని చేసిన ఉద్యోగులు 42 శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో మిగతా 58 శాతం 49 రోజుల వ్యవధిలో పూర్తవుతుందా అనే అనుమానాలు ప్రతి […]

బీఈడీ అడ్మిషన్ల కు ఇక ఆలిండియా ఎంట్రన్స్

బీఈడీ అడ్మిషన్ల కు ఇక ఆలిండియా ఎంట్రన్స్

ఇప్పటి వ‌ర‌కు ఆయా రాష్ట్రాల‌కే ప‌రిమితమైన బీఈడీ ప‌రీక్ష ఇప్పుడు జాతీయ‌ ప‌రీక్షగా మార‌బోతోందా అంటే అవున‌నే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఉపాధ్యాయ వృత్తిలో క్వాలిటి పెంచాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది…దేశ‌వ్యాప్తంగా బీఎడ్ కోర్సులో ప్రవేశాల‌కు ఒకే ప‌రీక్ష నిర్వహించాల‌ని, అలాగే కోర్సు పూర్తయ్యాక కూడా జాతీయ స్థాయిలోనే ఎగ్జిట్ ఎగ్జామ్ పెట్టాల‌నికేంద్రం యోచిస్తోంది. […]

తుది మెరగులు దిద్దుకుంటున్న ఏపీ అసెంబ్లీ

తుది మెరగులు దిద్దుకుంటున్న ఏపీ అసెంబ్లీ

వెలగపూడి సచివాలయంలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవన నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. నిర్మాణ పనితీరుపై అధికారులను అడిగితెలుసుకున్నారు. మరో ఐదు రోజుల్లో అసెంబ్లీ నిర్మాణ పనులు పూర్తి అవుతాయని, శాసన మండలి పనులు వారం రోజుల్లో పూర్తి అవుతాయని మంత్రికి అధికారులు వివరించారు. నిర్మాణ పనులు పూర్తి కాగానే భవనాలను […]

ఉద్ధానం బాధితులకు మంచి నీరు

ఉద్ధానం బాధితులకు మంచి నీరు

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి మార్చి 1 నుంచి నూరు శాతం స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రానున్న మూడేళ్లలో ఎన్టీఆర్ జలసిరి కింద 1.2 లక్షల బోర్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఏడు మండలాల పరిధిలో పలువురు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారన్నారు. ఆ ప్రాంతానికి మంచినీరు […]

గ్రేటర్ లో ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

గ్రేటర్ లో ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

రాజధానిలో ఉండాలనుకునే ప్రభుత్వ అధికారులకు జీహెచ్‌ఎంసీ పునరావాస కేంద్రంగా ఉండేది. వారిని కదిలించేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. యూనిఫైడ్ సర్వీసు నిబంధనలకు కూడా ఆమోదం లభించడంతో ఇక మళ్లీ బదిలీలు ఎప్పుడైనా జరగవచ్చని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ క్రమంలోనే ఆయా శాఖలకు చెందిన పలువురు అధికారులు రకరకాల కారణాలతో దశాబ్ధాలుగా డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు. ఇందులో […]

నాలుగేళ్ల నుంచి ముందుకు సాగని ఐటీఐఆర్ ప్రాజెక్టు

నాలుగేళ్ల నుంచి ముందుకు సాగని ఐటీఐఆర్ ప్రాజెక్టు

హైదరాబాద్‌కు మూడువైపులా రంగారెడ్డి జిల్లాలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం రెండు జిల్లాల పరిధిలో ఉంది. మొత్తం 202 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం (49,913 ఎకరాలు)లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. సైబరాబాద్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా, ఉప్పల్‌ పోచారం ప్రాంతాల్లో మూడు క్లస్టర్లుగా ఐటీఐఆర్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. తెలంగాణ […]

కొనసాగుతున్న‘ ఢీ ‘ సీసీబీ పంచాయతీ

కొనసాగుతున్న‘ ఢీ ‘ సీసీబీ పంచాయతీ

నల్లగొండ డిసిసిబి చైర్మన్ పదవిపై అటు హైకోర్టులో, ఇటు డిసిసిబిలో సాగుతున్న వివాదాలపై స్పష్టత రాలేదు. చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు వ్యతిరేకంగా ఉన్న మాజీ చైర్మన్ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి వ్యతిరేక వర్గం డైరక్టర్లు మంగళవారం డిసిసిబికి చేరుకుని సిఈవో లేకపోవడంతో ఆయన చాంబర్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. సీఈవో 52రోజుల నుండి తమకు అందుబాటులో […]

టీడీపీ వర్గ పోరుపై భేటీ

టీడీపీ వర్గ పోరుపై భేటీ

అనంతపురం తెలుగుదేశం జిల్లా సమన్వయకమిటీ సమావేశం వాడీవేడీగా జరిగింది.పార్టీలోని అంతర్గత కుమ్ములాటలపై తీవ్రస్థాయిలో చర్చ నడిచింది.కదిరి లో నెలకొన్న అనిశ్చితిపై పార్టీ ఇంచార్జ్ కందికుంట ఆద్వర్యంలోని టిడిపి సీనియర్ నేతలంతా సమన్వయ సమావేశానికి హాజరయ్యి తమ అసంతృప్తిని వెల్లగక్కారు.మరోవైపు పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు.ప్రభుత్వం ఏర్పడిన తరువాత హంద్రీనీవా జలాలతో […]

ఎంట్రెన్స్‌ పరీక్షలపై బడ్జెట్‌లో సంచలన ప్రతిపాదన

ఎంట్రెన్స్‌ పరీక్షలపై బడ్జెట్‌లో సంచలన ప్రతిపాదన

దేశమంతటా ప్రవేశ పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఎన్టీఎస్‌)ను ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర బడ్జెట్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. ప్రస్తుతం ప్రవేశ పరీక్షలను సీబీఎస్‌ఈ, ఐఐటీలు, ఏఐసీటీఈ వంటి విభిన్న సంస్థలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఎస్‌ పేరిట ఏర్పాటుచేస్తున్న నోడల్‌ ఏజెన్సీకి ఇక నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించే అన్ని ప్రవేశ […]

గ్రేటర్ లో ప్రారంభమైన నాలాల పూడికతీత పనులు

గ్రేటర్ లో ప్రారంభమైన నాలాల పూడికతీత పనులు

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మొట్టమొదటి సారిగా వర్షాకాలానికి ఐదు నెలల ముందుగానే పూడికతీత పనులు ప్రారంభం కావడం జీహెచ్‌ఎంసి చరిత్రలోనే ఇది తొలిసారి. ప్రతి సంవత్సరం వర్షాకాలానికి నెలరోజుల ముందు జరిపే నాలాల పూడిక పనులకు స్వస్తి పలికి సంవత్సరం పొడువునా ఈ పూడిక పనులను చేపట్టారు. గతంలో కేవలం ఒకటి రెండు నెలలు మాత్రమే […]

ఆరున జగన్ జలదీక్ష

ఆరున జగన్ జలదీక్ష

వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 6న అనంతపురం జిల్లా ఉరవకొండలో జలదీక్ష చేపట్టబోతున్నారు. హంద్రీ నీవా ద్వారా ఉరవకొండ, పరిసర మండలాల్లోని 80 ఎకరాలకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి జగన్ జలదీక్ష చేపడుతున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. రైతులకు పంట నష్ట పరిహారం ఎకరాకు రూ.20 వేలు ఇవ్వాలని, గుంతకల్లు బ్రాంచి […]