Health

డార్క్ చాక్లెట్స్ మంచివే

డార్క్ చాక్లెట్స్ మంచివే

గుండె ఆరోగ్యానికి డార్క్ చాక్లెట్స్ మేలు చేస్తాయ‌ని నిపుణులు స్ప‌ష్టంచేస్తున్నారు. ఈ చాక్లెట్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంద‌న్న విష‌యాలను న్యూట్రిష‌న్ ఎక్స్‌ప‌ర్ట్ సోనియా నారంగ్‌, న్యూట్రిష‌నిస్టులు చెబుతున్నారు. – డార్క్ చాక్లెట్‌లో ఫైబ‌ర్‌, ఖ‌నిజాలు పుష్క‌లంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ఒలిక్‌, స్టియ‌రిక్‌, పాల్మిటిక్ యాసిడ్లు కూడా ఉంటాయి. – ర‌క్త‌పోటును నియంత్రించ‌గ‌ల‌దు. ర‌క్త […]

బొజ్జను తగ్గించాలంటే

బొజ్జను తగ్గించాలంటే

కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, పోషకాహారానికి దూరమవడం వంటి కారణాల చేత.. మూడు పదుల్లోనే ఆడామగా తేడా లేకుండా బొజ్జ పెరిగిపోతుంది. అలా మీకు కూడా బొజ్జ పెరిగిపోవడంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ జ్యూస్‌ను తాగండి అంటున్నారు. ఆరోగ్య నిపుణులు.     కడుపులో పేరుకుపోయిన […]

అల్లంలో ఔషధ గుణాలన్నెన్నో

అల్లంలో ఔషధ గుణాలన్నెన్నో

వంటింట్లో వున్న ఔషదాల్లో ఒక గొప్ప ఔషదం అల్లం. ఎన్నో ఆరోగ్య సమస్యలకి వంటింట్లో వున్న ఈ దివ్య ఔష్యదంతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. పొట్ట ఉబ్బరం, కడుపు నొప్పి: అల్లం ఛాయతో పొట్ట ఉబ్బరం, కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లంలో ఉండే ఔషద గుణాలు పొట్టలో వున్న గ్యాస్‌ని బయటికి […]

గ్రామాల్లో అంటువ్యాధుల భయం

గ్రామాల్లో అంటువ్యాధుల భయం

కడపజిల్లా లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడం, వాటితో ప్రజలు అంటువ్యాధులు ప్రబలి మంచాలెక్కి వారి పరిస్థితి వర్ణనాతంగా తయారైంది. వృద్ధులు, పసిపిల్లలు, ఇళ్లకే పరిమితమై వారికి సైతం అంటువ్యాధులు ప్రబలి గజ గజవణికిపోతూ ముక్కుతూ మూలుగుతూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతోపాటు జిల్లాలోని పురపాలక సంఘాల్లోనూ నగర […]

డెంగీ నమోదులో దర్శి  ఫస్ట్‌

డెంగీ నమోదులో దర్శి ఫస్ట్‌

ప్రకాశం జిల్లాలోని గ్రామాల్లో డెంగీ జ్వరాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది డెంగీ జ్వరాలు డబుల్‌ సెంచరీని దాటే అవకాశాలున్నాయి. 2017 జనవరి నుంచి జూలై నెలాఖరు వరకు కేవలం 7 నెలల కాలంలోనే జిల్లాలో నమోదైన డెంగీ కేసులు 152కు చేరుకున్నాయి. అదే గత ఏడాది 2016లో ఏకంగా 194 డెంగీ కేసులు నమోదయ్యాయి. […]

టీవీ ఎక్కువగా చూస్తే షుగర్!

టీవీ ఎక్కువగా చూస్తే షుగర్!

ఈ మధ్య ఏ దేశంలో చూసినా షుగర్ వ్యాధి బాధితులు కనిపిస్తున్నారు. మన దేశంలో అయితే ఇది మరీ ఎక్కువ. ఈ వ్యాధి రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎక్కువగా తినడం, తక్కువగా వ్యాయామం చేయడం, అలాగే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఇలా చాలానే ఉన్నాయి. ఇప్పుడు వీటిలో ఎక్కువగా టీవీ చూడడం వల్ల కూడా […]

ఇవి తింటే దోమలు మీ జోలికిరావట

ఇవి తింటే దోమలు మీ జోలికిరావట

దోమలు కుట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి. ఇది ప్రతి ఒక్కరి మదిలో ఉండే ఆలోచన. దోమలు మామూలుగా వర్షాకాలంలో ఉంటాయి. కానీ ఎండాకాలంలో కూడా దోమలు స్వైర విహారం చేస్తూ కుట్టి రక్తాన్ని పీల్చేస్తున్నాయి. దోమలు పోగొట్టాలని మస్కిటో కాయిల్స్ వాడుతూ చివరకు వాటిని మనం పీల్చి లేనిపోని అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నాం. కానీ ఇంత […]

మధుమేహ వ్యాధికి మెడిసిన్ రెడీ

మధుమేహ వ్యాధికి మెడిసిన్ రెడీ

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని పట్టిపీడిస్తున్న మధుమేహ వ్యాధిని పూర్తిగా నయం చేసే ఔషధాన్ని స్పెయిన్ శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. ఇది త్వరలోనే మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఔషధం టైప్-1 మధుమేహాన్ని కూడా నయం చేస్తుందట. రెండేళ్ల క్రితం చుంచులపై మొదలుపెట్టిప టైప్-1 డయాబెటీస్ నిరోధక ఇమ్యునోథెరపీలో విజయం సాధించిన యూనివర్సిటీ ఆటోనోమా డీ బార్సి […]

స్తనాల (వక్షోజ) సైజు పెరగాలంటే ఇవి తినాల్సిందే!

స్తనాల (వక్షోజ) సైజు పెరగాలంటే ఇవి తినాల్సిందే!

సాధారణంగా చాలా మంది మహిళలు తమకు స్తన సౌందర్యం అంతంత మాత్రంగా లేదా చిన్నవిగా ఉన్నాయని చాలా బాధపడిపోతుంటారు. తోటి స్నేహితులు చేసే కామెంట్స్ కారణంగా వారు లోలోపల కుమిలిపోతుంటారు. మరి కొందరు పురుష లక్షణాల వల్ల ఇలా జరుగుతుందని అనుకుంటారు. నిజానికి స్తనాలు సన్నగా, చిన్నగా ఉండటానికి పలు కారణాలున్నాయంటారు వైద్యనిపుణులు. వంశపారంపర్యంగా తల్లి […]

తుది దశలో అమరావతి డిజైన్స్

తుది దశలో అమరావతి డిజైన్స్

రాష్ట్ర శాసన పరిషత్  సముదాయ నిర్మాణానికి వజ్రాకృతిలో ఉన్న డిజైన్‌ను ఎంపికచేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తుది నిర్ణయం తీసుకున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో నిర్మించనున్న హైకోర్టు భవనానికి స్థూపాకృతిని ఎంపికచేశారు. దీనిని వెంటనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చూపించి రెండురోజులలో మొత్తం తుది ఆకృతులను సిద్ధం చేయాలని చెప్పారు.అమరావతిలోని పరిపాలన నగరానికి తుది ఆకృతులను సిద్ధం చేస్తున్న ఫోస్టర్ అండ్ […]

బాలారిష్టాలు దాటని ఇంగ్లీషు మీడియం స్కూల్స్

బాలారిష్టాలు దాటని ఇంగ్లీషు మీడియం స్కూల్స్

ప్రభుత్వ పాఠశాలల్లో అంగ్లబోధన విధానాన్ని ప్రభుత్వం అంచెలెంచులుగా అమలు చేస్తోంది. కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఆంగ్ల విద్యా విధానంపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో అవరోధాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులు నియామకం, పాఠ్యపుస్తకాల సమస్యలు విద్యార్థులను ఇబ్బందులకు […]

ఒక పిల్ వేసుకుంటే తిరిగి య‌వ్వ‌నంలోకి!

ఒక పిల్ వేసుకుంటే తిరిగి య‌వ్వ‌నంలోకి!

కెన‌డాలోని మెక్‌మాస్ట‌ర్ యూనివ‌ర్శిటీ ప‌రిశోధ‌కులు య‌వ్వ‌నాన్ని తిరిగి అందించే యూత్ పిల్ ప‌రిశోధ‌న‌లో తొలి అడుగు వేశారు. మ‌రో రెండేళ్ల‌లో ఇది పూర్తిస్థాయిలో వినియోగంలోకి వ‌స్తుంద‌ని వారు అంచ‌నా వేస్తున్నారు. మెదడు సామ‌ర్ధ్యాన్ని త‌గ్గించే వ్యాధి డిమెన్షియా, ఇతర వ‌య‌సుతోపాటు వ‌చ్చే అనేక రోగాల వ‌ల‌న జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చి, తిరిగి నూత‌న ఆరోగ్యాన్ని అంద‌జేయాల‌నే […]

ఘనంగా కొనసాగుతున్న  డయేరియా పక్షోత్సవాలు

ఘనంగా కొనసాగుతున్న డయేరియా పక్షోత్సవాలు

 నీళ్ల విరేచనా లను అదుపు చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జూలై 1 నుంచి 15 వరకు డయేరియా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆర్నెళ్ల లోపు చిన్నారులకు వచ్చే నీళ్ల విరేచనాలను నియంత్రించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా చిన్నారులకు ఓఆర్‌ఎస్, జింక్ ఔషధాలను పంపిణీ చేయనుంది. జిల్లా కేంద్రంలోని […]

గురకకు గుడ్‌బై చెప్పండి ఇలా..

గురకకు గుడ్‌బై చెప్పండి ఇలా..

ఆస్తమా వ్యాధి నిర్థారణ అవగానే ఇన్‌హేలర్ ఎల్లప్పుడూ మీతో ఉంచుకోమని వైద్యుడు సలహా ఇస్తాడు. కానీ రాత్రి పడుకునేపుడు వచ్చే గురకలు ఇన్‌హేలర్‌లు ఎంతవరకు తగ్గిస్తాయి? కానీ కొన్ని రకాల ఔషధాలు ఇలాంటి గురకలను తగ్గించటమే కాకుండా, ఆస్తమా వ్యాధి తీవ్రతలను సమర్థవంతంగా తగ్గిస్తాయి. ఆ ఔషధాలంటే మీరే చూడండి.. క్యాంఫర్, ఆవాలు ఆవాల నూనె […]

వైద్యానికి జబ్బు

వైద్యానికి జబ్బు

రోగాలను తగ్గించుకోవడానికి ఆసుపత్రికి వస్తే.. అక్కడేమో వేళకు రాని వైద్యులు, సిబ్బంది కొరతతో రోగులు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆసుపత్రుల్లో 24 గంటలు వైద్య సేవలు అందుతాయన్న ప్రజల ఆశలు అడియాశలవుతున్నాయి. ఆస్పత్రుల ఆవరణల్లో పారిశుద్ధ్య పరిస్థితి మరీ దారుణంగాఉంది. స్వచ్ఛత కనిపించడం లేదు. రోగాలను నయం అవుతాయనుకుని వచ్చే అపరిశుభ్రతతో లేని రోగాలు […]