Health

కీళ్ల నొప్పుల పాలిట వరం

కీళ్ల నొప్పుల పాలిట వరం

బుడ్డకాకర… ఈ ఆకును గ్రామాల్లో ఎక్కువగా ఆరగిస్తుంటారు. ఈ ఆకుతో శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ ఆకులతో చేసిన రసం తాగితే మలబద్ధకం, గ్యాస్‌ సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకుల్ని ఆముదంలో వేయించి ఒక వస్త్రం ముక్కలో చుట్టి, కీళ్ల నొప్పులున్న దగ్గర కాపడం పెట్టుకుంటే ఉపశమనం కలుగుతుంది. కీళ్ల నొప్పులకు ముఖ్యంగా మోకాళ్ల […]

ఇలా చేస్తే ఆయుష్షు పెరుగుతుంది..!

ఇలా చేస్తే ఆయుష్షు పెరుగుతుంది..!

జపాన్‌లో వందేళ్లకు పైబడిన వాళ్లు ఎక్కువ.. గ్రీస్‌లో సగటు ఆయుష్షు 90 ఏళ్ల పైమాటే.. కోస్టారికాలోనూ దీర్ఘకాలం జీవించే వారు బోలెడు మంది..! పత్రికల్లో అప్పుడప్పుడూ కనిపించే ఈ వార్తలు చూస్తే ఏమనిపిస్తుంది? బ్లూ జోన్‌లుగా పిలిచే ఈ ప్రాంతాల్లోనే మనుషులు ఎక్కువ కాలం ఎలా బతకగలుగుతున్నారనేగా? ఈ విషయం తెలుసుకోడానికే డాక్టర్‌ డాన్‌ బుట్‌నెర్‌ […]

వైద్యశాస్త్రంలోనే అద్భుతం…తలలు మార్చేసిన వైద్యుడు!

వైద్యశాస్త్రంలోనే అద్భుతం…తలలు మార్చేసిన వైద్యుడు!

వైద్యశాస్త్రంలో మరో ముందడుగు పడింది. ఎన్నో ఏళ్లుగా వైద్యులకు సవాలుగా నిలిచిన తల మార్పిడిని ఆస్ట్రియాలోని వియన్నాలో ఇటలీకి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ సెర్గియా కానోవేరో నిర్వహించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సుమారు 18 గంటల పాటు నిర్వహించిన సర్జరీ ద్వారా ఒక శవం తలను మరో శవానికి అమర్చినట్టు కానోవేరో […]

నందిగామ ఆస్పత్రిలో నర్సులే డాక్టర్లు

నందిగామ ఆస్పత్రిలో నర్సులే డాక్టర్లు

   ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని ఓ వైపు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికీ నందిగామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇన్‌చార్జి డాక్టర్‌తోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఉన్న ఇన్‌చార్జి డాక్టర్ కూడా విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో […]

డేంజర్ డెంగీ

డేంజర్ డెంగీ

నిజామాబాద్ జిల్లాలో డెంగీ కేసులు నమోదవుతుండడంతో స్థానికుల్లో భయాందోళనలు అలముకున్నాయి. గత 15 రోజుల నుంచి వ్యాధి లక్షణాలతో బాధపడుతూ వందల మంది ఆస్పత్రులకు వస్తుండడంతో సర్వత్రా టెన్షన్ నెలకొంది. స్థానికంగా జ్వరం, ఇతర లక్షణాలతో కోలుకోకపోవడంతో రాజధానికి సిఫారసు చేస్తున్నారు. అక్కడ రక్తపరీక్షలు చేసి డెంగీ లక్షణాలున్నాయని వెంటనే చికిత్స పొందాలని రూ. వేలల్లో […]

బరువు తగ్గించడానికి బంగాళ దుంప

బరువు తగ్గించడానికి బంగాళ దుంప

బంగాళాదుంపలో బోలెడన్ని పోషకాలు దాగున్నాయి. తొక్కే కదా అని తీసిపారేయకండి. దానితో విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. బంగాళాదుంప తింటే బరువు పెరుగుతారనుకుంటారు. కాని ఈ దుంప చెక్కులో మేలుచేసే కొవ్వు, సోడియం లభిస్తాయి. ఇవి బరువు తగ్గటానికి ఉపయోగపడతాయి. అలాగే దుంపలో ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని క్యాన్సర్ కారకాలను గుర్తించి వాటిపై పోరాడతాయి. […]

ఒత్తిడి తగ్గించుకొనేందుకు యోగా

ఒత్తిడి తగ్గించుకొనేందుకు యోగా

ఎడమ నాసిక (ఇడ), కుడి నాసిక (పింగళ) ద్వారా చేసే ఈ ప్రాణాయామం నాడులను శుద్ధి చేసే ప్రాణాయామం. పద్మాసనంలోకానీ, సిద్ధాసనంలోకానీ, సుఖాసనంలోకానీ, వజ్రాసనంలోకానీ కూర్చోవాలి. కుడిచేతి బొటనవేలితో కుడినాసికా రంధ్రం మూసి.. ఎడమ నాసికా రంధ్రంతో నెమ్మదిగా, దీర్ఘంగా, సులువుగా శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు ఎడమనాసికా రంధ్రాన్ని ఉంగరం వేలు, చిటికెన వేలుతో మూసివుంచి, […]

ఫుల్ హెల్తీ ఫుడ్… ఆకాకర కాయ

ఫుల్ హెల్తీ ఫుడ్… ఆకాకర కాయ

ఆకుపచ్చని రంగులో గుండ్రంగా, బొడిపెలతో ఉండే ఆకాకర కాయల్నే బోడ కాకర అని కూడా పిలుస్తుంటారు. ఇవి అడవుల్లో ఎక్కువగా దొరుకుతుంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిలో కేలరీలు తక్కువగా ఉండటంతోపాటు పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. బోడ కాకర జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. వంద గ్రాముల ఆకాకరలో […]

డార్క్ చాక్లెట్స్ మంచివే

డార్క్ చాక్లెట్స్ మంచివే

గుండె ఆరోగ్యానికి డార్క్ చాక్లెట్స్ మేలు చేస్తాయ‌ని నిపుణులు స్ప‌ష్టంచేస్తున్నారు. ఈ చాక్లెట్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంద‌న్న విష‌యాలను న్యూట్రిష‌న్ ఎక్స్‌ప‌ర్ట్ సోనియా నారంగ్‌, న్యూట్రిష‌నిస్టులు చెబుతున్నారు. – డార్క్ చాక్లెట్‌లో ఫైబ‌ర్‌, ఖ‌నిజాలు పుష్క‌లంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ఒలిక్‌, స్టియ‌రిక్‌, పాల్మిటిక్ యాసిడ్లు కూడా ఉంటాయి. – ర‌క్త‌పోటును నియంత్రించ‌గ‌ల‌దు. ర‌క్త […]

బొజ్జను తగ్గించాలంటే

బొజ్జను తగ్గించాలంటే

కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, పోషకాహారానికి దూరమవడం వంటి కారణాల చేత.. మూడు పదుల్లోనే ఆడామగా తేడా లేకుండా బొజ్జ పెరిగిపోతుంది. అలా మీకు కూడా బొజ్జ పెరిగిపోవడంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ జ్యూస్‌ను తాగండి అంటున్నారు. ఆరోగ్య నిపుణులు.     కడుపులో పేరుకుపోయిన […]

అల్లంలో ఔషధ గుణాలన్నెన్నో

అల్లంలో ఔషధ గుణాలన్నెన్నో

వంటింట్లో వున్న ఔషదాల్లో ఒక గొప్ప ఔషదం అల్లం. ఎన్నో ఆరోగ్య సమస్యలకి వంటింట్లో వున్న ఈ దివ్య ఔష్యదంతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. పొట్ట ఉబ్బరం, కడుపు నొప్పి: అల్లం ఛాయతో పొట్ట ఉబ్బరం, కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లంలో ఉండే ఔషద గుణాలు పొట్టలో వున్న గ్యాస్‌ని బయటికి […]

గ్రామాల్లో అంటువ్యాధుల భయం

గ్రామాల్లో అంటువ్యాధుల భయం

కడపజిల్లా లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడం, వాటితో ప్రజలు అంటువ్యాధులు ప్రబలి మంచాలెక్కి వారి పరిస్థితి వర్ణనాతంగా తయారైంది. వృద్ధులు, పసిపిల్లలు, ఇళ్లకే పరిమితమై వారికి సైతం అంటువ్యాధులు ప్రబలి గజ గజవణికిపోతూ ముక్కుతూ మూలుగుతూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతోపాటు జిల్లాలోని పురపాలక సంఘాల్లోనూ నగర […]

డెంగీ నమోదులో దర్శి  ఫస్ట్‌

డెంగీ నమోదులో దర్శి ఫస్ట్‌

ప్రకాశం జిల్లాలోని గ్రామాల్లో డెంగీ జ్వరాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది డెంగీ జ్వరాలు డబుల్‌ సెంచరీని దాటే అవకాశాలున్నాయి. 2017 జనవరి నుంచి జూలై నెలాఖరు వరకు కేవలం 7 నెలల కాలంలోనే జిల్లాలో నమోదైన డెంగీ కేసులు 152కు చేరుకున్నాయి. అదే గత ఏడాది 2016లో ఏకంగా 194 డెంగీ కేసులు నమోదయ్యాయి. […]

టీవీ ఎక్కువగా చూస్తే షుగర్!

టీవీ ఎక్కువగా చూస్తే షుగర్!

ఈ మధ్య ఏ దేశంలో చూసినా షుగర్ వ్యాధి బాధితులు కనిపిస్తున్నారు. మన దేశంలో అయితే ఇది మరీ ఎక్కువ. ఈ వ్యాధి రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎక్కువగా తినడం, తక్కువగా వ్యాయామం చేయడం, అలాగే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఇలా చాలానే ఉన్నాయి. ఇప్పుడు వీటిలో ఎక్కువగా టీవీ చూడడం వల్ల కూడా […]

ఇవి తింటే దోమలు మీ జోలికిరావట

ఇవి తింటే దోమలు మీ జోలికిరావట

దోమలు కుట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి. ఇది ప్రతి ఒక్కరి మదిలో ఉండే ఆలోచన. దోమలు మామూలుగా వర్షాకాలంలో ఉంటాయి. కానీ ఎండాకాలంలో కూడా దోమలు స్వైర విహారం చేస్తూ కుట్టి రక్తాన్ని పీల్చేస్తున్నాయి. దోమలు పోగొట్టాలని మస్కిటో కాయిల్స్ వాడుతూ చివరకు వాటిని మనం పీల్చి లేనిపోని అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నాం. కానీ ఇంత […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com