Health

ఖమ్మం ప్రైవేటు వైద్యానికి సుస్తి

ఖమ్మం ప్రైవేటు వైద్యానికి సుస్తి

  ఖమ్మం జిల్లాలో ప్రైవేటు వైద్య రంగానికి రోగమొచ్చింది… రోగి రోగమే కోరాడు వైద్యుడు రోగమే కోరాడు అన్నట్లుగా ప్రైవేటు వైద్యం పెడదారి పట్టింది.. కాసుల కక్కుర్తిలో వైద్యో నారాయణ హరి అన్న మంచి సూక్తి తీరు మారి పోయింది… కమీషన్ల మాటున రోగుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అవసరం లేకున్నా తప్పుడు రిపోర్టులతో రోగుల […]

చెన్నైకు ఈగల భయం

చెన్నైకు ఈగల భయం

వార్ధా తుపానుతో వణికిపోయిన చెన్నై మహానగరానికి ఇప్పుడు ఈగల భయం పట్టుకుంది. వీధుల్లో చెట్ల కొమ్మలు, ఆకులు, చెత్తాచెదారం పేరుకుపోయి ఉండడంతో ఈగల సంతతి భారీగా పెరిగిపోయి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తేమతో కూడిన వాతావరణంలో ఈగలు వారం రోజుల్లోనే తమ సంతతిని ఉత్పత్తి చేయగలవని, వాటిని నివారించకుంటే పెద్ద సమస్యగా పరిణమిస్తాయని […]

గురక ఇబ్బంది పెడుతోందా..అయితే ఇలా చేయండి

గురక ఇబ్బంది పెడుతోందా..అయితే ఇలా చేయండి

ప్రశాంతమైన నిద్రను గురక దూరం చేస్తుంది. గురక తీసే వ్యక్తికి కాదు.. ఆయన చుట్టూ ఉండే వారికి నిద్రాభంగం కలుగుతుంది. స్థూలకాయం, సైనుసైటిస్ మలబద్ధకం, ఆస్తమా, వాతావరణ మార్పులు, మానసిక ఒత్తిడి వంటివి ఉన్నపుడు గురకపెట్టడం జరుగుతుంది. మద్యపానం, ధూమపానం చేసేవారిలో కూడా గురక పెట్టే అలవాటు ఉంటుంది. గురకతో పక్కవారికి ఇబ్బంది మాటెలా ఉన్నప్పటికీ […]

నోటికి మరియు ఆరోగ్యానికి సంబంధం ఏమిటి?

నోటికి మరియు ఆరోగ్యానికి సంబంధం ఏమిటి?

ప్రకాశవంతమైన మరియు తెలుపైన చిరునవ్వు ఆరోగ్యస్థితిని తెలియచేసే చక్కని అర్ధం మరియు మనలో చాలా మందికి ఈ సంబంధం గురించి తెలియదు. చక్కటి నోటి పరిశుభ్రత ఆరోగ్యాన్ని అనేక విధాలుగా చక్కగా ఉంచడానికి దారితీయవచ్చును. మీలో విశ్వాసాన్ని పెంచుతుంది మీ దంతాలు పుచ్చిపోవడం లేదా రంగు పోయినపుడు లేదా నోటి నుండి దుర్గంధయుతమైన వాసన వెలువడుతున్నపుడు […]

ఆ చేప కూర వండాలంటే నాలుగేళ్ళు శిక్షణ తీసుకోవాలట

ఆ చేప కూర వండాలంటే నాలుగేళ్ళు శిక్షణ తీసుకోవాలట

జపనీయులకు ఓ చేప కూర అంటే అమితమైన ఇష్టం. కానీ ఆ కూర వండాలంటే మాత్రం నాలుగేళ్ళు శిక్షణ తీసుకోవాల్సి ఉందట. జపాన్ దేశంలో లాగొసెఫలస్‌ జాతికి చెందిన పుఫ్పర్‌ ఫిష్‌‌ను ఆ దేశ ప్రజలు ‘ఫుగు’ అనే పిలుస్తారు. దీనిని వారు అమితంగా ఇష్టపడతారు. అయితే ఈ చేప అత్యంత విషపూరితమైనది. దీని కాలేయం, […]

పాము కరిచిందా అయితే ఇలా చేయండి..

పాము కరిచిందా అయితే ఇలా చేయండి..

సాధారణంగా పామును చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఇక అది కాటేస్తే దిక్కు తెలియక గాబరా పడిపోతూ ఉంటాం. అంత హైరానా పడాల్సిన పనిలేదని ఉత్తరేణి ఆకురసాన్ని ముక్కులో పోస్తే విషం చిటికెలో విరిగిపోతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మూర్కొండాకు (పిప్పెంటాకు)లో వెల్లుల్లి మిరియాలు కలిపి నూరి ఆ రసాన్ని ముక్కులో పిండితే పాముకాటు విషాన్ని హరింపజేస్తుంది. […]

ఇలా ఉంటే ఎలా

ఇలా ఉంటే ఎలా

పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య భద్రత కొరవడుతోంది. ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అధికారులు వారిపట్ల నిర్లక్ష్యంగా వ్వవహరిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ కోసం కార్మికులకు ఇవ్వాల్సిన కనీస పనిముట్లను కాంట్రాక్లర్లు, అధికారులు సకాలంలో అందించడం లేదు. కార్మికులు అపరిశుభ్ర వాతావరణంలోనే విధులను మొండిగా నిర్వర్తించాల్సి వస్తోంది.నగర పాలక సంస్థలో అత్యధిక పారిశుద్య కార్మికులు రోగాల బారిన పడుతున్నారు. చెత్తను […]

బరువు తగ్గాలని అనుకుంటున్నారా..అయితే ఇలా చేయండి

బరువు తగ్గాలని అనుకుంటున్నారా..అయితే ఇలా చేయండి

అధిక బరువుతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. పైగా నలుగురిలో అవమానాలపాలవుతూ ఉంటారు. బరువు తగ్గడానికి చాలా తంటాలు పడుతూ ఉంటారు. ఇలా చేస్తే బరువు చాలా సులువుగా తగ్గవచ్చని అంటున్నారు నిపుణులు. మ‌నం నిత్యం టీ, కాఫీ, పాలు తాగేట‌పుడు అందులో పంచ‌దార వేసుకుంటాం. అదే బెల్లం క‌లిపిన పాలు తాగితే చాలా […]

ఆ మొక్కలు మనిషిని యవ్వనంగా ఉంచుతాయట

ఆ మొక్కలు మనిషిని యవ్వనంగా ఉంచుతాయట

వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్న నేటి రోజుల్లో మందు మొక్కలు (వనమూలికలు) తక్కువ ఖర్చుతో ఎక్కవ ఫలితాలనిస్తున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అశ్వగంది, రియోడియోలా రోసియా, రోకా వంటి మొక్కలు వయసుతో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి ఉపకరిస్తున్నాయి. అశ్వగంధి ప్రకృతి ప్రసాదించిన వైద్య మొక్క. వయసును కప్పి పెట్టడానికి అవస్థలు పడేవారికి వరప్రసాదిని. సహజంగానే దీనికి మనిషిని […]

మొలకెత్తిన గింజలతో మెరుగైన ఆరోగ్యం

మొలకెత్తిన గింజలతో మెరుగైన ఆరోగ్యం

మెరుగైన ఆరోగ్యానికి.. విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రొటీన్లు, ఇతర ఎంజైములు సమృద్ధిగా అందడానికి.. మొలకెత్తిన గింజలు తినడమే ఏకైక మార్గం. శరీరం చురుకుగా ఉండాలంటే వారంలో కనీసం ఒకసారైనా మొలకెత్తిన గింజలను తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మొలకెత్తిన గింజలను నిత్యం మన ఆహారంలో భాగం చేసుకుంటే వాటితో ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు. […]

త్వరలో కుష్టువ్యాధి టీకా విడుదల

త్వరలో కుష్టువ్యాధి టీకా విడుదల

దేశంలోనే మొట్టమొదటిసారిగా కుష్టు వ్యాధి టీకాను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. దేశీయంగా తయారుచేసిన దీన్ని మొదట పైలట్ ప్రాజెక్టు కింద బీహార్, గుజరాత్‌లోని ఐదు జిల్లాల్లో ఉపయోగించనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా తెలిపారు. కుష్టువ్యాధి బ్యాక్టీరియా సోకిన వారు, రోగులతో గడుపుతున్న వారికి ఈ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని […]

రాగి అంబలితో వీర్యాభివృద్ధి

రాగి అంబలితో వీర్యాభివృద్ధి

ధాన్యపు గింజల్లో రాగులు ముఖ్యమైనవి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రాగి సంగటి ఆరగించడం లేదా అంబలి తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా రాగితో తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలను ఆరగించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రాగులతో తయారు చేసే అంబలి వల్ల కలిగే మేలు పరిశీలిద్ధాం. […]

భార‌తీయులకు కేన్స‌ర్ ముప్పు

భార‌తీయులకు కేన్స‌ర్ ముప్పు

భార‌తీయులకు కేన్స‌ర్ ముప్పు పొంచి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌ తెలిపారు. ఈ మేరకు ఆమె దేశంలో కేన్సర్ బారిన పడుతున్న వారిపై రాజ్యసభలో తాజాగా ప్రకటన చేశారు. 2012 నుంచి 2014 మధ్య వరకు కేన్సర్ బారిన పడిన వారి గురించి తమకు భారత వైద్య మండలి ఇచ్చిన […]

మంగళ సూత్రం స్త్రీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది

మంగళ సూత్రం స్త్రీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది

వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళి బొట్టు మాత్రమే కడతాడు. ఆ తర్వాత […]

వయాగ్రా డయాబెటిస్ నిరోధకంగానూ పనిచేస్తుందట

వయాగ్రా డయాబెటిస్ నిరోధకంగానూ పనిచేస్తుందట

సాధారణంగా వయాగ్రా అంటే శృంగార భావనలను ప్రేరేపించి, అంగానికి రక్తసరఫరా పెంచి, గట్టిపడేందుకు దోహదపడుతుంది. ఇది డయాబెటిక్ నిరోధకంగానూ పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. సాధారణంగా రక్తంలోని చక్కెర స్థాయిని బట్టి డయాబెటిస్‌ను నిర్ధారిస్తారు. రక్తంలోని చక్కెర స్థాయి పరగడుపున 90 ఎమ్‌జీ, భోజనం తర్వాత 180 ఎమ్‌జీ దాటితే డయాబెటిస్‌గా నిర్ధారిస్తారు. డయాబెటిస్‌ కంటే […]