Health

19 ఏళ్లుగా ప్లాస్టిక్ బకెట్లోనే జీవితం

19 ఏళ్లుగా ప్లాస్టిక్ బకెట్లోనే జీవితం

ఈ ఫోటోలో క‌నిపిస్తున్న ఈమె పేరు ర‌హ్మా హ‌రునా. వ‌య‌సు 19 సంవ‌త్స‌రాలు. ఈమె కథ వింటే ఇలాంటి క‌ష్టం ప‌గ‌వాళ్ల‌కు కూడా రాకూడ‌ద‌ని అనుకుంటారు. నైజీరియాలోని కానోకు చెందిన ఈమె పుట్టిన ఆరు నెల‌ల వ‌ర‌కూ ఆరోగ్యంగానే ఉంది. ఆ తర్వాత అనూహ్యంగా ఆమెలో ఎదుగల ఆగిపోయింది. తల మినహా శరీరంలో ఎదుగదల లేకపోవడంతో […]

స్లిమ్‌గా బాడీకి టాప్-10 టిప్స్..

స్లిమ్‌గా బాడీకి టాప్-10 టిప్స్..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ప్రధాన సమస్య ఊబకాయం, బరువు పెరగడం. అందుకే త్వ‌ర‌గా బరువు త‌గ్గిగిపోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కొందరైతే జిమ్ లకు పరుగులు పెడతారు. మరి కొందరు ఆస్పత్రులు, క్లీనిక్ లను నమ్ముకుంటారు. కానీ అలాంటి ప్రయాసలేం పడకుండా స్లిమ్‌గా మారేందుకు చక్కటి టిప్స్ మీ కోసం.. ఫాలో అవ్వండి సన్నని […]

నీరు తాగితే ఆక‌లి ఉండ‌దంట‌…!!

నీరు తాగితే ఆక‌లి ఉండ‌దంట‌…!!

నీరు అంటే భూమి నివాసించే జీవులంన్నింటికీ జీవానాధారం. అధిక నీరు తీసుకుంటే…ఆరోగ్యానికి మంచిద‌ని పెద్ద‌లు తీసుకుంటారు. అలాగే తినేట‌ప్పుడు నీరు తాగితే మంచిదని కొంద‌రూ అంటారు. మరికొందరూ ఈ విష‌యాన్ని ఖండిస్తుంటారు. దీనిపై కొంద‌రూ ప‌రిశోధ‌న‌లు జ‌రిపారు. దీంతో నీటిపై స్ప‌ష్ట‌త‌ను తీసుకొచ్చారు. భోజ‌నం చేసేట‌ప్పుడు నీరు ఎక్కువ‌గా తాగితే..క‌డుపు నిండింద‌నే సంకేతాలు మెద‌డుకు చేరి…ఆక‌లికి […]

కూర‌గాయాల‌తో ఫుల్ హ్యాపీ

కూర‌గాయాల‌తో ఫుల్ హ్యాపీ

పండ్లూ, కూర‌గాయాల్ని అధికంగా తిన‌డం వ‌ల్ల ఆరోగ్య స్థాయితో పాటు జీవితంలో ఆనందం స్థాయులు పెరుగుతాయ‌ని తాజా అధ్య‌య‌నంలో వెల్లడైంది. ఈ అంశంపై భారీ స్థాయిలో శాస్త్రీయంగా చేప‌ట్టిన తొలియ‌త్నంగా భావిస్తున్నారు. అస‌లే మాత్రం పండ్లూ, కూర‌గాయాలు తినే అల‌వాటు లేనివారు..రోజుకు ఎనిమిదిపాళ్లు తిన్న‌ప్పుడు జీవ‌న సంతృప్తి పెరిగిన‌ట్లు ఈ ప‌రిశీల‌న‌లో గుర్తించారు. పండ్లూ, కూర‌గాయాలు […]

మద్యం ఎక్కువైతే శృంగారంలో ఫెయిల్

మద్యం ఎక్కువైతే శృంగారంలో ఫెయిల్

మితిమీరి మద్యం తాగితే శృంగారంలో ఓటమి తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. పురుషత్వ హార్మోన్లు వినాశనమవుతాయని తేలింది. మూడు వారాల పాటు రోజూ మితంగా మద్యం తీసుకున్న వ్యక్తిలో టెస్టోస్టీరాన్ స్థాయి ఏడు శాతం తగ్గిందని తేల్చాయి. మద్యపానాన్ని ఒకటి రెండు గ్లాసులకు పరిమితం చేసుకుంటే టెస్టోస్టీరాన్ హార్మోన్ స్థాయి పడిపోకుండా నివారించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. […]

ఆస్పత్రుల శుభ్రతపై ఓ కన్నేసిన కామినేని

ఆస్పత్రుల శుభ్రతపై ఓ కన్నేసిన కామినేని

ప్రభుత్వాస్పత్రుల్లో శుభ్రతపై మంత్రి కామినేని శ్రీనివాస్‌ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో తనిఖీలు చేశారు. అన్ని వార్డులూ తిరిగి రోగులతో మాట్లాడి హాస్పిటల్‌లో శుభ్రత ఎలా ఉంది.. వైద్యసేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. రాత్రి ఆస్పత్రిలోనే బస చేసిన మంత్రి ఉదయాన్నే ఈ తనిఖీలు చేశారు. ఆస్పత్రిని నాలుగు భాగాలుగా చేసి […]

స్కిప్పింగ్ చేస్తే బ్రెస్ట్ లూజ్ అవుతుందా?

స్కిప్పింగ్ చేస్తే బ్రెస్ట్ లూజ్ అవుతుందా?

లావుగా ఉండే అమ్మాయిలు లావును తగ్గించుకునేందుకు, కొవ్వు కరిగించుకునేందుకు వివిధ రకాల వ్యాయామాలు చేస్తుంటారు. ఇలాంటి వాటిలో బ్రెస్ట్ ఎక్సర్‌సైజ్ ఒకటి. దీన్ని చేయడం వల్ల బ్రెస్ట్ లూజ్ అవుతుందనే అపోహ చాలా మంది యువతుల్లో ఉంటుంది. దీనిపై నిపుణులను సంప్రదిస్తే “సాధారణంగా స్కిప్పింగ్ చెయ్యడం వల్ల బ్రెస్ట్ లూజ్ కాదు. స్కిప్పింగ్ వల్ల బరువు […]

ఖర్జూరంతో ఎంతో లాభం..

ఖర్జూరంతో ఎంతో లాభం..

ఆకలిగా ఉన్నా.. వేడి చేసినా., సత్వరం శక్తి కావాలన్న మనకు గుర్తుకు వచ్చేది ఖర్జూరం. దీన్ని స్వీట్ గా ఉన్నప్పుడు తిన్నా., ఎండిన తర్వాత తిన్న శరీరానికి చాలా మంచిది. తక్కువ షుగర్ తో ఎక్కువ కాలొరీల శక్తిని ఇస్తాయి. ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూరపండు తరచుగా ఎక్కువగా తినాలి. ఎండా కాలం వడదెబ్బ […]

పంటి నొప్పి రాకుండా చిట్కాలు..!

పంటి నొప్పి రాకుండా చిట్కాలు..!

పంటి పై ఉండే గారలో బాక్టీరియా నివాసముండి, నోటిలో ఉన్నా తీపిపదర్దాములను , పిందిపదర్దాములను తినడం వలన ఏర్పడే ఆమ్లాలు పంటి ఏనామేల్ పై దెబ్బతీయును. మనం కొన్ని రకాల నోటి సమస్యలను తరచుగా ఎదుర్కొంటూ ఉంటాం. నోటికి సంబంధించిన ఎక్కువ శాతం సమస్యలన్నీ తాత్కాలికంగా ఇబ్బంది పెట్టేవి, దీర్ఘకాలంలో సరిదిద్దలేని నష్టాన్ని ఙపకలిగించేవై ఉంటాయి. […]

సన్‌స్క్రీన్ లోషన్లతో మగతనానికి ముప్పు

సన్‌స్క్రీన్ లోషన్లతో మగతనానికి ముప్పు

వేసవిలో సూర్యుడి నుంచి వెలువడే తీవ్రమైన అతి నీలలోహిత కిరణాల బారిన పడకుండా ఉండేందుకు వాడుతున్న సన్‌స్క్రీన్ లోషన్లు మగతనాన్ని దెబ్బ తెస్తున్నట్లు తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. లోషన్స్ లో వాడుతున్న రసాయనాలతో మానవ వీర్య కణాల విధులకు అవరోధం ఏర్పర్చవచ్చన్నారు. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. సూర్యకాంతిలోని […]

పొట్టను కరిగించుకోవాలంటే ఆ పండు తినండి

పొట్టను కరిగించుకోవాలంటే ఆ పండు తినండి

చాలా మందికి పొట్ట సాగిపోయి, ముందుకు వచ్చేసి ఇబ్బందులు పడుతుంటారు. పొట్టను కరిగించుకునే మార్గం తెలియక అయోమయానికి గురవుతూ ఉంటారు. అలాంటి వారికి అనాసపండు ఔషధంలా ప‌నిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చక్కని రుచి, సువాసన కలిగిన అనాసపండు 85 శాతం నీటిని కలిగి ఉంటుంది. దీనిలో చక్కెర నిల్వలు 13 శాతం, ధాతు శక్తి […]

ఆ మూడు శృంగారంలో వయాగ్రాలా పనిచేస్తాయట

ఆ మూడు శృంగారంలో వయాగ్రాలా పనిచేస్తాయట

వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల్లో కామ కోర్కెలు తగ్గిపోవడం సహజం. ఫలితంగా పడక గదిలో తమ భార్యలను సంతృప్తి పరచలేక లోలోన మదనపడిపోవడమే కాకుండా, భార్యల వద్ద చులకనైపోతారు. ఇలాంటి మగవారు సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఏవోవే మందులు, నాటు వైద్యం చేయించుకుంటారు. ఇలాంటి వారు ప్రకృతి ప్రసాదించిన కొన్ని పండ్లను ఆరగిస్తే చాలు పడక […]

షుగర్ మందు కేన్సర్‌కు దారితీస్తోందట

షుగర్ మందు కేన్సర్‌కు దారితీస్తోందట

షుగర్ వ్యాధి తీవ్ర స్థాయికి చేరిన వారు నిరంతరం మందులు వాడుతూనే ఉండాలి. కొద్ది రోజులు మానేసినా ప్రాణాలపైకి వస్తుంది. అయితే షుగర్ తగ్గడానికి వాడుతున్న మందులు కేన్సర్‌కు దారితీస్తున్నట్లు తెలుస్తోంది. టైప్‌-2 మధుమేహ చికిత్సలో ఉపయోగించే మందు మూత్రాశయ(బ్లాడర్‌) కేన్సర్‌కు దారితీస్తోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. మందు మోతాదు, వాడుతున్న కాలాన్ని బట్టి ఈ […]

కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..!

కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..!

సాధారణంగా అనేక మందికి వయస్సు పెరిగే కొద్దీ కీళ్ళ నొప్పులు కూడా వస్తుంటాయి. ఎముకలు గట్టిపడి అవి కీళ్ళు బిగదీసుకు పోవడానికి కారణమవుతుంటాయి. ఏదో విధంగా కీళ్ళకు దెబ్బ తగలడం వల్లగానీ, ఏవైనా క్రిముల వల్ల ఇన్‌ఫెక్షన్‌ రావడం వల్లగానీ కీళ్ళ వ్యాధి రాగల అవకాశముంది. వయసు పై బడటంవల్ల చోటుచేసుకునే మార్పులవల్ల కీళ్లు అరిగిపోతాయి. […]