Latest News

మొక్కల పెంపకానికి యాపులోచ్చాయి

మొక్కల పెంపకానికి యాపులోచ్చాయి

సిటీ లైఫ్ కాంక్రీటు జంగిల్‌గా మారింది. ఇళ్లలో మట్టి వాసనే లేకుండా పోయింది. దీంతో కొంతమంది కుండీల్లో, దాబాపైన మొక్కలు పెంచుతూ సంతృప్తి పడుతున్నారు. అయితే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమవుతున్న తరుణంలో మొక్కల పెంపకంలోనూ దాన్నివినియోగించుకునే అవకాశం ఏర్పడింది. మొక్కల పెంపకంలో పాటించాల్సిన మెళకువలు, జాగ్రత్తలు తెలుసుకోవడానికి సరికొత్త యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇంటి […]

శిథిలావస్థలో గుల్జార్‌హౌజ్‌ ఫౌంటేన్‌

శిథిలావస్థలో గుల్జార్‌హౌజ్‌ ఫౌంటేన్‌

పాతబస్తీలోని చారిత్రాత్మక ప్రదేశాలలో ఒకటైన గుల్జార్‌హౌజ్‌ ఫౌంటేన్‌ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చార్మినార్‌ సమీపంలో నాలుగు దర్వా జలకు మధ్యలో ఉన్న వాటర్‌ ఫౌంటేన్‌ గత కొన్నేండ్లుగా నిర్లక్ష్యానికి గురయ్యిం ది. జీవవైవిద్యం, చారిత్రకం వంటి ఏర్పాట్ల సమయంలో మాత్రమే మరమ్మ తులు చేసి వదిలేయడం. దీనితో ఎంతో నిరాధరణకు గురయ్యింది. ప్రస్తుతం రంజాన్‌ సందర్భంగా […]

థర్మల్ సర్వేను అడ్డుకున్న స్థానికులు

థర్మల్ సర్వేను అడ్డుకున్న స్థానికులు

శ్రీకాకుళం జిల్లా పోలాకిలో థర్మల్ పవర్ ప్లాంట్ సర్వేను బుధవారం స్థానికులు అడ్డుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే ప్లాంట్ కోసం జిల్లాలోని చీడివలస, గవరంపేట, గోవిందరాజులపేట గ్రామాల్లో సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సదరు గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు.తమ నిరసన తెలిపేందుకు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన ఆయా […]

ఈజ్ ఆఫ్ డూయింగ్ కు పోటీ…

ఈజ్ ఆఫ్ డూయింగ్ కు పోటీ…

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ముందు వరుసలో ఉండేందుకు ఏపి, తెలంగాణ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. పరిశ్రమలను ఆహ్వానించేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలు చేస్తూ, పోటీపడి మరీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. దేశంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ప్రతి ఏటా ర్యాంకులను ప్రకటిస్తోంది. ఇందులో […]

ప్రారంభమయిన ఖరీఫ్‌ వరినాట్లు

ప్రారంభమయిన ఖరీఫ్‌ వరినాట్లు

విజయవాడ రూరల్‌ మండలంలో ఖరీఫ్‌ వరినాట్లు ప్రారంభమయ్యాయి. కాల్వ కింద ఆయకట్టుదారులు నెల రోజుల క్రితం కురిసిన వర్షాలకే వరినార్లు పోశారు. వారం రోజుల క్రితం మళ్లీ వర్షాలు కురవటంతో పంట పొలాలను దమ్ము చేసి వరినాట్లు వేస్తున్నారు. రూరల్‌ మండలం నున్నకు చెందిన పోలారెడ్డి రమేష్‌ మంగళవారం తన పొలంలో వరినాట్లను ప్రారంభించారు. చెరువుల […]

మెట్రో లోన్ కు జైకా కోర్రీలు

మెట్రో లోన్ కు జైకా కోర్రీలు

మెట్రో రుణానికి జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) విషమ షరతులు విధిస్తోంది. సివిల్‌ పనుల్లోనూ తన పట్టుబిగించేందుకు ప్రయత్నిస్తోంది. మెట్రో కన్‌సల్టెన్సీ బాధ్యతలను తాము సూచించిన వారికే ఇవ్వాలని అమరావతి మెట్రో అధికారులకు షరతు విధించింది. రుణ సంస్థ వరుసగా షరతులు విధిస్తూ విజయవాడ రాజధాని పరిసర ప్రాంతాల్లోని మెట్రో ప్రాజెక్టుపై పూర్తి స్థాయి […]

టీ-న్యాయాధికారుల సమ్మె విరమణ

టీ-న్యాయాధికారుల సమ్మె విరమణ

తెలంగాణ న్యాయాధికారులు ఆప్ష‌న్ల కేటాయింపు పై సుప్రీం కోర్టు చీఫ్ సీఎస్ ఠాకూర్ హామీ ఇవ్వ‌డంతో ఎట్ట‌కేల‌కు తెలంగాణ న్యాయాధికారులు స‌మ్మె విర‌మించారు. బుధ‌వారం నుంచి విధుల‌కు హాజ‌ర‌వుతామ‌ని మంగ‌ళ‌వారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వారు తెలిపారు. తెలంగాణ రాష్ర్టంలో చోటు చేసుకున్న ఈ స‌మ‌స్యకు ఇక్క‌డితో పుల్ స్టాప్ ప‌డిపోయింది. ఏపీ […]

19 భాషలు మాట్లాడే రోబో

19 భాషలు మాట్లాడే రోబో

టెక్నాలజీ సహాయంతో మనిషి సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు. క్లోనింగ్‌ బేబీస్‌ దగ్గరి నుంచి కావలసిన లక్షణాలు ఉన్న పిల్లల డిజైనర్‌ బేబీస్‌ను సృష్టించే వరకు మనిషి వచ్చేశాడు. మనిషి చేసే అన్ని పనులు చేసే విధంగా రోబోలను సృష్టిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోబోలను పెట్టి పనులు కూడా చేసేసుకుంటున్నారు. తాజాగా ఓ మాట్లాడే […]

సామ్ సంగ్ నుంచి కొత్త టీవీ మోడళ్లు

సామ్ సంగ్ నుంచి కొత్త టీవీ మోడళ్లు

సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ మంగళవారం దేశీయ మార్కెట్‌కు ఏకంగా 44 సరికొత్త స్మార్ట్ టీవీ మోడళ్లను పరిచయం చేసింది. గరిష్ఠ ధర 24 లక్షల రూపాయలు. నిరుడు 82 లక్షల టెలివిజన్లను విక్రయించి భారతీయ టీవీ మార్కెట్‌లో 31 శాతం వాటాను దక్కించుకున్న సామ్‌సంగ్ ఇండియా.. ఈ ఏడాది 35 శాతం వాటాను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ […]

కృష్ణా ఆయకట్టుకు గోదావరి ఊపిరి

కృష్ణా ఆయకట్టుకు గోదావరి ఊపిరి

గోదావరి నది వరద నీరు కృష్ణా నదిలో పరవ ళ్లు తొక్కనుంది. లక్షా 50 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రస్తుతం గోదావరి నదికి వస్తుండటంతో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా పంపింగ్ ప్రారంభిం చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ ప్రకటన చేయడంతో కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు విడుదల కానుంది. […]

ఐటీ లో ఉద్యోగాలు హుళక్కి

ఐటీ లో ఉద్యోగాలు హుళక్కి

వచ్చే ఐదు సంవత్సరాల వ్యవధిలో భారత ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న 6.4 లక్షల మంది తమ ఉద్యోగాలను పోగొట్టుగోనున్నారని యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న రీసెర్చ్ సంస్థ హెచ్ఎఫ్ఎస్ అంచనా వేస్తోంది. ఐటీ నిపుణుల్లో నైపుణ్యత తగ్గుతుండటం, యాంత్రీకరణ పెరగడమే ఇందుకు కారణమని, పనితీరు మెరుగుపరచుకోకుంటే, ఉద్యోగాలు ఊడిపోతాయని హెచ్చరించింది. 2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ […]

దిక్కున్న చోటుకు వెళ్లండి

దిక్కున్న చోటుకు వెళ్లండి

 – ఒక్క ఆస్పత్రికే 8 కోట్ల బకాయి ఆరోగ్య శ్రీ బాధితులపై కార్పొరేట్‌ ఆస్పత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దిక్కున్న చోటకు వెళ్లండి అంటూ పరుష పదజాలంతో దూషిస్తున్నాయి. సేవలు నిలిపివేయడానికి ముందు ఆపరేషన్లు చేసుకున్న వారు అప్పులు చేసి బిల్లులు చెల్లిస్తున్నారు. ఒక్కొక్క ఆస్పత్రికి 5 నుండి 8 కోట్ల రూపాయల మేరకు చెల్లించాల్సి […]

హైకోర్టుల పేర్లు మార్పు

హైకోర్టుల పేర్లు మార్పు

బాంబే, కలకత్తా, మద్రాస్ హైకోర్టుల పేర్లను.. ముంబై, కోల్ కతా, చెన్నై హైకోర్టులుగా మార్చుతున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో హైకోర్టుల పేర్ల మార్పులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు చెప్పారు. బ్రిటిష్ పాలనలో ఈ మూడు మహానగరాలకు స్థిరపడ్డ పేర్లను మార్చేసి […]

నేడు నీటి విడుదలకు సిద్ధమైన పట్టిసీమ….

నేడు నీటి విడుదలకు సిద్ధమైన పట్టిసీమ….

పట్టిసీమ వద్ద గోదావరి నీటిమట్టం 19.2 మీటర్లకు చేరుకోవటంతో పోలవరం కుడి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ నీటి విడుదల ప్రక్రియను ప్రారంభించనున్నారు. రోజుకు 8వేల 500 క్యూసెక్కుల నీటిని కృష్ణానదికి మళ్లించనున్నారు. ఏపీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి […]

ఓటెయ్యకపోతే ఫైన్ తప్పదట

ఓటెయ్యకపోతే ఫైన్ తప్పదట

ప్రజాస్వామ్య దేశాల్లో వయోజనులందరికీ ఓటు హక్కు ఉంటుంది. అయినా ఓటెయ్యడానికి కొంతమంది ఇష్టపడరు. అందుకే వివిధ దేశాల్లో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోతోంది. ఇలాంటి సమస్యలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం చెక్ చెప్పాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సరికొత్త సంస్కరణలు అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో జ‌రిమానా విధించ‌డం ఒకటి. ప్రస్తుతం జరుగుతున్న ఫెడరల్ ఎన్నికల్లో ఓటెయ్యని […]