Latest News

చైనా రెస్టారెంట్‌లో మనిషి కాళ్లను వడ్డించారు

చైనా రెస్టారెంట్‌లో మనిషి కాళ్లను వడ్డించారు

ఇటలీలోని ఓ చైనా రెస్టారెంట్ ఎలుగుబంటి కాళ్లను వడ్డించడమంటే మనిషి కాళ్లను వడ్డించింది. స్లొవేనియాకు చెందిన ఓ వ్యక్తి మిత్రులతో కలిసి ఉత్తర ఇటలీలోని పడ్వాలో ఓ చైనా రెస్టారెంటుకు వెళ్లాడు. ఇక్కడ ఎలుగు బంటి కాళ్లతో చేసే చైనా ప్రసిద్ధ వంటకం ‘బెయిర్‌ పావ్స్‌’కు ఆర్డర్‌ ఇచ్చాడు. రెండు మనిషి కాళ్లను ఓ బ్లూకలర్‌ […]

రూ.900లకే జియో వోల్టే ఫీచర్ ఫోన్లు

రూ.900లకే జియో వోల్టే ఫీచర్ ఫోన్లు

జియో పేరుతో ఉచిత ఇంటర్నెట్ సేవలు అందిస్తూ పోటీ సంస్థలను వణికిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా మరో ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.900లకే జియో వోల్టే ఫీచర్ ఫోన్లను ప్రారంభిస్తానని వెల్లడించింది. అలాగే అభివృద్ధి, సిగ్నళ్ల బలోపేతానికి గాను జియో ఇన్ఫోకామ్‌లోకి మరో రూ.30వేల కోట్లను మదుపు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఇటీవలే బోర్డు […]

జూన్ 2న పట్టాలెక్కనున్న మెట్రో

జూన్ 2న పట్టాలెక్కనున్న మెట్రో

హైదరాబాద్ ప్రజల కల త్వరలో సాకారం కానుంది. జూన్ 2 న ప్రారంభం కానున్న మెట్రో మార్గాల్లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాల ను పూర్తిస్థాయిలో కల్పిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఉంటాయన్నారు. మెట్రో స్టేషన్ల నుంచి సమీప బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు స్కైవాక్స్ నిర్మిస్తున్నామన్నారు సీఎస్సిటీ జనం డ్రీమ్ ప్రాజెక్టు మెట్ర్ రైల్ ప్రారంభానికి ఏర్పాట్లు […]

సొంతూళ్లకు జనం… రోడ్లపై అవస్థలు

సొంతూళ్లకు జనం… రోడ్లపై అవస్థలు

సంక్రాంతి పండుగ సంబురం ముగిసింది. ఇక బతుకు పోరాటం మొదలైంది. దీంతో సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన జనం తిరిగి పట్నం బాట పడుతున్నారు. ఇవాళ్టి నుంచి ఆఫీసులు, రేపట్నుంచి స్కూళ్లు, కాలేజీలు ఉన్నవాళ్లు సిటీకి బయలుదేరుతున్నారు.పండుగకు లక్షలాదిగా ఆంధ్రాకు తరలివెళ్లారు జనం. కిక్కిరిసిన బస్సులు, రైళ్లలో అవస్థలు పడుతూ ప్రయాణం సాగించారు. ఇప్పుడు పండుగ ముగియటంతో.. […]

తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2, 3 డిగ్రీల వరకు తగ్గాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్ లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. రామగుండంలో 3 డిగ్రీలు తక్కువగా 13 డిగ్రీల రాత్రి టెంపరేచర్ నమోదైంది. మెదక్ లో 14 డిగ్రీలు, భద్రాచలం, హకీంపేట, హన్మకొండ, ఖమ్మం, […]

kholi-apdunia

కోహ్లీకి కొత్త బాధ్యత

కొత్త సంవత్సరంలో కోహ్లీకి కొత్త బాధ్యత దొరికింది. వన్డే కెప్టెన్ గా అదనపు భారం తన నెత్తిన పడినా… కోహ్లీ బ్యాటింగ్ పై ఎలాంటి ఎఫెక్ట్ కనిపించలేదు. వైస్ కెప్టెన్ గా ఉన్ననాటి ఊపునే ఫస్ట్ వన్డేలోనూ కంటిన్యూ చేశాడు కోహ్లీ. 122 రన్స్ చేసి ఔటైనా… అప్పటికే… టీమ్ సేఫ్ జోన్ లోకి వెళ్లింది.పుణే […]

కలర్ ఫుల్ గా ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్

కలర్ ఫుల్ గా ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్

భాగ్యనగరంలో ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ ఘనంగా కొనసాగుతోంది. వివిధ దేశాలకు చెందిన కళాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. కలర్ ఫుల్ గా సాగిన ప్రోగ్రామ్స్ తో సిటీ జనం పులకించిపోయారుకళలు సరిహద్దులను చెరిపేసి మానవ సంబంధాలను పెంపొందిస్తాయని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు. శిల్పకళావేదికలో ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ […]

జనవరి 26 నుంచి వజ్ర సర్వీసులు

జనవరి 26 నుంచి వజ్ర సర్వీసులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల అవసరాలను గుర్తించి ప్రత్యేక బస్సు సర్వీసుల అందుబాటులోకి తీసుకు వచ్చింది. అందుకోసం జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు తరచూ వెళ్లే వారి కోసం సులువుగా ప్రయాణం చేసేందుకు మినీ బస్సు సర్వీసులను తీసుకువస్తున్నారు. ఈ ప్రత్యేక సర్వీసులను జనవరి 26వ తేదీన అధికారికంగా ప్రారంభించేందుకు సర్వ సిద్ధం […]

జియో, ఎయిర్ టెల్ బాటలో ఐడియా : ఏడాదంతా ఫ్రీగా 4జీ డేటా

జియో, ఎయిర్ టెల్ బాటలో ఐడియా : ఏడాదంతా ఫ్రీగా 4జీ డేటా

4జీలోకి అప్గ్రేట్ అయ్యే కస్టమర్లకు టెలికాం సంస్థలు పోటాపోటీగా ఉచిత డేటా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తమ 4జీ నెట్వర్క్లోకి అప్గ్రేడ్ అయ్యే కస్టమర్లకు ఏడాదంతా ఉచిత 4జీ డేటాను అందించనున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించిన వారం రోజుల్లోనే ఐడియా కూడా అదే తరహాలో 4జీ నెట్వర్క్పై తన ప్లాన్స్ను వెల్లడించింది. ఎంపిక చేసిన అపరిమిత కాలింగ్ ప్లాన్స్లో […]

ఆదివాసీల బతుకుల్లో ఉషా కిరణం

ఆదివాసీల బతుకుల్లో ఉషా కిరణం

మావోయిస్టు హాట్ బెడ్ పై మంచు పుష్పం మెరిసింది. అడవి బిడ్డలకు ఓ మనసైన ఆసరా దొరికింది. జవాన్ల కూంబింగ్ ఆపరేషన్ అనగానే చిగురుటాకుల్లా వణికే ఆదివాసీ మహిళల బతుకుల్లో ఇదో పొద్దుపొడుపు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బస్తర్ రీజియన్లో మొట్టమొదటి మహిళా అధికారికి పోస్టింగ్ ఖరారైంది. పేరు ఉషా కిరణ్. వయసు 35 ఏళ్ళు. […]

ఇక విమానాల్లోనూ మహిళలకు ప్రత్యేక సీట్లు

ఇక విమానాల్లోనూ మహిళలకు ప్రత్యేక సీట్లు

బస్సులో, రైళ్లలో మాదిరి విమానంలోనూ స్త్రీలను గౌరవించాలని ఎయిరిండియా నిర్ణయించింది. ఈ క్రమంలోనే విమానంలో ముందు వరుసల్లో ఆరు సీట్లను మహిళా ప్రయాణికులకు కేటాయించాలని భావిస్తోంది. త్వరలోనే నేషనల్ క్యారియర్ ఈ నిర్ణయం అమలు చేయనుంది. ఎలాంటి అదనపు చార్జీలూ లేకుండా మహిళల రక్షణార్థం మొదటి వరుసల్లో ఆరు సీట్లను వారికి కేటాయించనున్నట్టు ఎయిరిండియా పేర్కొంది. […]

అట్టహాసంగా కాకినాడ బీచ్ ఫెస్టివల్

అట్టహాసంగా కాకినాడ బీచ్ ఫెస్టివల్

బీచ్ ఫెస్టివల్ కు ఏపీలోని సాగర తీర నగరం కాకినాడ సిద్దమైంది. ఈరోజు నుంచి 15 వరకు సాగర సంబరాలు అలరించనున్నాయి. ఆహ్లాదభరిత వాతావరణంలో గతానికి భిన్నంగా అధికార యంత్రాంగం బీచ్ పండుగ ఏర్పాట్లు చేస్తోంది. పర్యాటక ప్రపంచ పటంపై గుర్తింపు కోసం ఈ కార్యక్రమాన్ని వినియోగించకోనుంది. కాకినాడ సాగర సంబరాలను ఈసారి ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. […]

ఆకట్టుకుంటున్న  డిజిధన్ మేళా

ఆకట్టుకుంటున్న  డిజిధన్ మేళా

ఆధార్ కార్డు లో మార్పు చేర్పులు, కొత్త కార్డు పొంద డానికి గంటల తరబడి కౌంటర్ మందు నిలబడి అసహనానికి గురయ్యే వారికి ఉపశమనాన్ని కలిగించేందుకు  మంచి అవకాశాన్ని కల్పించింది ఆధార్ సంస్థ .విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఏర్పాటుచేసిన డిజిధన్ మేళ లో ఆధార్  ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ ప్రజల్ని ఆకట్టుకొంది.  రెండు […]

సంక్రాంతి సందడితో పల్లెలు

సంక్రాంతి సందడితో పల్లెలు

సంక్రాంతి పర్వదినం తెలుగు ప్రజలకు అత్యంత ప్రధానమైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటారు. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో.. రైతులు ఏడాది పాటు శ్రమించి పంటలు పండించి చేతికివచ్చిన పంటలు,నగదుతో గోవులను, లక్ష్మీదేవిని పూజిస్తారు. పితృదేవతలకు తర్పణాలు పెడతారు. పిల్లలు ఎంతో సంతోషంగా గాలి పటాలు ఎగరవేస్తారు. […]

వసీమ్ అక్రమ్ కు అరెస్ట్ వారెంట్..ఎందుకు?

వసీమ్ అక్రమ్ కు అరెస్ట్ వారెంట్..ఎందుకు?

పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్ కు కరాచీలోని స్థానిక సెషన్స్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గత ఏడాది జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించి స్థానిక రిటైర్డ్ మేజర్ అమినుర్ రెహ్మాన్ పై వసీం అక్రమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు దాదాపు 31 సార్లు ఆ కేసు కోర్టులో […]