Latest News

అమరావతి నిర్మాణంలో బాహుబలి, శాతకర్ణి టీంల భాగస్వామ్యం

అమరావతి నిర్మాణంలో బాహుబలి, శాతకర్ణి టీంల భాగస్వామ్యం

ఏపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణంలో చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే డైరెక్టర్‌ రాజమౌళి సలహాలు తీసుకుంటున్న సర్కార్‌ శాతకర్ణి మూవీ డైరెక్టర్‌ క్రిష్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయిలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. రాజధానిలో కీలకమైన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్‌ ఇలా ముఖ్యమైన భవనాల నిర్మాణాల్లో తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా […]

స‌చిన్‌లా నేను సుదీర్ఘకాలం ఆడలేనేమో : కోహ్లి

స‌చిన్‌లా నేను సుదీర్ఘకాలం ఆడలేనేమో : కోహ్లి

స‌చిన్ టెండూల్కర్ లా తాను సుదీర్ఘకాలం ఆడలేకపోవచ్చని ఇండియన్ క్రికెట్ టెస్ట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నారు. 200 టెస్ట్‌లు, 100 సెంచరీలు ఎంతో అద్భుతమైన అంకెలని, వాటిని సాధించడం అసాధ్యమ‌ని పేర్కొన్నాడు. లక్ష్యాల‌కు హద్దులు ఉండకూడదని, ఒక్కోసారి మనమెంత సాధించగలమో తెలుసుకోకుండా ఇంతే చేయగలమని పరిమితం అయిపోతుంటామ‌ని చెప్పాడు. తానెప్పుడూ పరిమితులు విధించుకోనని […]

గదుల కొరతతో పుణేలోనే నిలిచిపోయిన కోహ్లి సేన

గదుల కొరతతో పుణేలోనే నిలిచిపోయిన కోహ్లి సేన

విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు సభ్యులకు కటక్ లో హోటల్ గదులు దొరకలేదు. ఈ కారణంగా పుణేలో ఇంగ్లండ్ తో విజయానంతరం కటక్ చేరుకోవాల్సిన జట్టు ఇంకా బయలుదేరలేదు. వాస్తవానికి సోమవారం నాడే పుణే నుంచి భారత జట్టు కటక్ చేరుకోవాల్సి ఉంది. వీరికోసం హోటల్ గదులను బుధవారం నుంచి బీసీసీఐ బుక్ […]

చంద్రునిపైకి వెళ్లి వచ్చిన ఆఖరు వ్యక్తి కన్నుమూత

చంద్రునిపైకి వెళ్లి వచ్చిన ఆఖరు వ్యక్తి కన్నుమూత

1972 డిసెంబర్లో ‘అపోలో 17’ మిషన్లో భాగంగా చంద్రునిపైకి వెళ్లి వచ్చిన వారిలో ఆఖరు వ్యక్తి ఎగ్యూన్ సెర్మన్ సోమవారం నాడు కన్నుమూశారు. దీంతో చంద్రునిపై కాలుమోపిన వారెవరూ ఇప్పుడిక భూమిపై లేనట్టే. తన 82 సంవత్సరాల వయసులో ఎగ్యూన్ వృద్ధాప్య కారణాలతో మరణించారని ఓ ప్రకటన వెలువడింది. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నామని నాసా […]

వైజాగ్ లో రైల్వే కర్మగారం

వైజాగ్ లో రైల్వే కర్మగారం

ప్రతిష్ఠాత్మక స్టాడ్లర్‌ రైల్‌ మేనేజ్‌మెంట్‌ ఎ.జి’ కంపెనీ విశాఖలో రైలింజన్లు, రైలు పెట్టెల తయారీ కర్మాగా రాన్ని ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే పశ్చిమ బం గలోని కాంచరపారాలో ఉత్పత్తి కర్మాగారాన్ని కలిగి ఉన్న స్టాడ్లర్‌ రైల్‌’ కంపెనీ తన తదుపరి యూనిట్‌ను విశాఖజిల్లాలో నెలకొల్పాలని నిశ్చయించింది. హైస్పీడ్గ, మెట్రో, ఇంటర్‌ సిటీ రైలు బోగీల […]

ఆర్టీసీకి భారీగా సంక్రాంతి ఆదాయం

ఆర్టీసీకి భారీగా సంక్రాంతి ఆదాయం

సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఆర్టీసీకి ఆదాయం అదనంగా వచ్చింది. రైల్వే శాఖకు ఆదాయం పది శాతం పెరిగింది. పండుగ సెలవులకు ఇతర జిల్లాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, విద్యార్థులు సొంత ఊళ్లకు రావడంతో ప్రయాణికుల తాకిడి పెరిగింది. దీంతో ఆర్టీసీ అధికారులు జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక బస్సులను కేటాయించడంతో 7 రోజుల్లో ఒక రోజు […]

అన్నదాతను నిండా ముంచిన టమాట

అన్నదాతను నిండా ముంచిన టమాట

ఈ ఏడాది టమాట రైతులు నిండా మునిగిపోయారు. పంటకు ధర లేకపోవడంతో మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయారు. గతేడాది టమాటాకు మంచి డిమాండ్ ఉండడంతో రైతులు ఈ సారి ఎక్కువ మొత్తంలో పంటను సాగుచేశారు. ఫలితంగా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ పంటను సాధారణంగా, పందిరి పద్ధతిలో సాగుచేస్తారు. ఎకరా పంటను సాగు చేయాలంటే […]

క్యాబ్‌లకూ మీటర్లు

క్యాబ్‌లకూ మీటర్లు

మనం మామూలుగా ఆటోలకు మాత్రమే మీటర్లు చూస్తుంటాం. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇక నుంచి క్యాబ్‌ల్లోనూ మీటర్లు బిగించి రీడింగ్ ద్వారా ప్రయాణికుల నుంచి చార్జీ వసూలు చేయనున్నారు. ట్యాక్సీలను నాలుగు రకాలుగా వర్గీకరించారు. అందులో 1. సిటీ ట్యాక్సీ 2. ఆల్ ఇండియా టూరిస్ట్ ట్యాక్సీ 3. రేడియో ట్యాక్సీ 4. రెంట్ […]

అమ్మాయిలూ.. మీకో గుడ్ న్యూస్!

అమ్మాయిలూ.. మీకో గుడ్ న్యూస్!

అమ్మాయిలకు నిజంగా ఇది గుడ్ న్యూసే. దేశవ్యాప్తంగా ఐఐటీల్లో వారికి 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జేఏబీ (జాయింట్ అడ్మిషన్ బోర్డు) నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ 20 శాతం సీట్లను అమ్మాయిలకు కేటాయించాలని సిఫారసు చేసిన నేపథ్యంలో నేడో రేపో ఈ నిర్ణయం వెలువడనున్నట్టు సమాచారం. ఐఐటీల్లో ప్రవేశిస్తున్న […]

వరల్డ్ ఎకనమిక్ ఫోరంకు వందమంది భారతీయులు

వరల్డ్ ఎకనమిక్ ఫోరంకు వందమంది భారతీయులు

స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా నిర్వహించనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సమావేశాలకు భారత్ తరఫున 100 మంది హాజరుకానున్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, డీఐపీపీ కార్యదర్శి రమేశ్ అభిషేక్, ఏపీ […]

ఎయిర్‌ ఇండియా కుంభకోణంపై విచారణ వేగవంతం

ఎయిర్‌ ఇండియా కుంభకోణంపై విచారణ వేగవంతం

ఐదేళ్ల క్రితం విమానాలకు అవసరమైన సాఫ్ట్ వేర్‌ ను ప్రభుత్వ రంగ ఎయిర్‌ ఇండియా కొనుగోలు చేసిన వేళ రూ.225 కోట్ల అక్రమాలు జరిగాయని గుర్తించిన సీబీఐ కంప్యూటర్‌ సాఫ్ట్ వేర్‌ సంస్థ ఐబీఎం, జర్మనీకి చెందిన ఎస్‌ఏజీ సహా, ఏఐలోని గుర్తు తెలియని అధికారులపై కేసులు పెట్టింది. ఈ విషయంలో తమ వద్ద ప్రాథమిక […]

చైనా రెస్టారెంట్‌లో మనిషి కాళ్లను వడ్డించారు

చైనా రెస్టారెంట్‌లో మనిషి కాళ్లను వడ్డించారు

ఇటలీలోని ఓ చైనా రెస్టారెంట్ ఎలుగుబంటి కాళ్లను వడ్డించడమంటే మనిషి కాళ్లను వడ్డించింది. స్లొవేనియాకు చెందిన ఓ వ్యక్తి మిత్రులతో కలిసి ఉత్తర ఇటలీలోని పడ్వాలో ఓ చైనా రెస్టారెంటుకు వెళ్లాడు. ఇక్కడ ఎలుగు బంటి కాళ్లతో చేసే చైనా ప్రసిద్ధ వంటకం ‘బెయిర్‌ పావ్స్‌’కు ఆర్డర్‌ ఇచ్చాడు. రెండు మనిషి కాళ్లను ఓ బ్లూకలర్‌ […]

రూ.900లకే జియో వోల్టే ఫీచర్ ఫోన్లు

రూ.900లకే జియో వోల్టే ఫీచర్ ఫోన్లు

జియో పేరుతో ఉచిత ఇంటర్నెట్ సేవలు అందిస్తూ పోటీ సంస్థలను వణికిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా మరో ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.900లకే జియో వోల్టే ఫీచర్ ఫోన్లను ప్రారంభిస్తానని వెల్లడించింది. అలాగే అభివృద్ధి, సిగ్నళ్ల బలోపేతానికి గాను జియో ఇన్ఫోకామ్‌లోకి మరో రూ.30వేల కోట్లను మదుపు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఇటీవలే బోర్డు […]

జూన్ 2న పట్టాలెక్కనున్న మెట్రో

జూన్ 2న పట్టాలెక్కనున్న మెట్రో

హైదరాబాద్ ప్రజల కల త్వరలో సాకారం కానుంది. జూన్ 2 న ప్రారంభం కానున్న మెట్రో మార్గాల్లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాల ను పూర్తిస్థాయిలో కల్పిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఉంటాయన్నారు. మెట్రో స్టేషన్ల నుంచి సమీప బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు స్కైవాక్స్ నిర్మిస్తున్నామన్నారు సీఎస్సిటీ జనం డ్రీమ్ ప్రాజెక్టు మెట్ర్ రైల్ ప్రారంభానికి ఏర్పాట్లు […]

సొంతూళ్లకు జనం… రోడ్లపై అవస్థలు

సొంతూళ్లకు జనం… రోడ్లపై అవస్థలు

సంక్రాంతి పండుగ సంబురం ముగిసింది. ఇక బతుకు పోరాటం మొదలైంది. దీంతో సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన జనం తిరిగి పట్నం బాట పడుతున్నారు. ఇవాళ్టి నుంచి ఆఫీసులు, రేపట్నుంచి స్కూళ్లు, కాలేజీలు ఉన్నవాళ్లు సిటీకి బయలుదేరుతున్నారు.పండుగకు లక్షలాదిగా ఆంధ్రాకు తరలివెళ్లారు జనం. కిక్కిరిసిన బస్సులు, రైళ్లలో అవస్థలు పడుతూ ప్రయాణం సాగించారు. ఇప్పుడు పండుగ ముగియటంతో.. […]