Movies

బుల్లి తెరల మధ్య రేటింగ్ వార్

బుల్లి తెరల మధ్య రేటింగ్ వార్

పొద్దున్నే ఆరింటికి అలారం మోగింది. దుప్పటి తీస్తూనే అలారంని ఆపాడు తారక్. కూర్చొని కాఫీ కప్పు అందుకున్నాడు. ఇంతలో షాక్.. తన బెడ్‌రూంలో వరసగా ట్రైపాడ్లపై కెమెరాలు దర్శనమిచ్చాయి. దీంతో ఖంగుతిన్న ఎన్టీఆర్.. ‘ఓరి నాయనో.. కెమెరాలెవడ్రా ఇక్కడ పెట్టింది. నేను పెట్టమన్నది బిగ్ బాస్ హౌస్‌లో, నా హౌస్‌లో కాదు’ అంటూ కంగారు పడిపోయాడు. […]

అర్జున్ 150 మూవీ ట్రైల‌ర్ విడుద‌ల

అర్జున్ 150 మూవీ ట్రైల‌ర్ విడుద‌ల

యాక్ష‌న్ కింగ్ అర్జున్ 150వ చిత్రం కురుక్షేత్రం అనే టైటిల్ తో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అరున్ వైద్య‌నాధ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపొందుతుండ‌గా ప్ర‌సన్న‌, వ‌ర‌ల‌క్ష్మి, వైభ‌వ్, శృతి హాస‌న్, సుమ‌న్, సుహాసిని వంటి స్టార్స్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. త‌మిళంలో నిబున‌న్ అనే టైటిల్ తో తెర‌కెక్కిన ఈ చిత్రం తెలుగులో కురుక్షేత్రం […]

మామకు తగ్గ అల్లుడే ధనుష్

మామకు తగ్గ అల్లుడే ధనుష్

వీఐపీ 2 సినిమాతో త్వరలోనే ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ధ‌నుష్‌ ప్రస్తుతం ఆ చిత్రం ప్రమోషన్స్‌తో బిజీగా వున్నాడు. అందులో భాగంగానే తాజాగా ముంబైలో వీఐపీ 2 ట్రైలర్ లాంచ్‌కి హాజరైన ధనుష్‌ని సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం గురించి పలు ప్రశ్నలు సంధించింది అక్కడున్న మీడియా. దీంతో ఏం […]

నేడు నాంపల్లి కోర్టుకు మహేష్ బాబు

నేడు నాంపల్లి కోర్టుకు మహేష్ బాబు

మహేష్ బాబు హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం శ్రీమంతుడు కథ కాపీ కేసు విచారణ నేడు నాంపల్లి కోర్టులో జరగనుండగా, మహేష్ హాజరు కానున్నారు. ఈ కేసు విచారణ నుంచి గతంలో మహేష్ బాబు వ్యక్తిగత మినహాయింపును కోరినప్పటికీ కోర్టు అంగీకరించలేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి విచారణకు మహేష్ హాజరు కాకుంటే […]

సినిమా టిక్కెట్ ధరలు పెరిగాయ్…

సినిమా టిక్కెట్ ధరలు పెరిగాయ్…

సినిమా థియేటర్లలో టికెట్‌ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. థియేటర్ల వర్గీకరణ, టికెట్‌ ధరల పెంపుపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. టికెట్ల ధరలు పెంచుకునేందుకు థియేటర్ యాజమాన్యాలకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన సినిమా టికెట్ల ధరలు తక్షణమే […]

పెళ్లికి ముందే చందూతో చైతూ సినిమా

పెళ్లికి ముందే చందూతో చైతూ సినిమా

‘ప్రేమమ్’ సినిమాకు ముందు వరకు నాగచైతన్య కెరీర్ స్లంప్ లో కనిపించింది. ‘దోచేయ్’ ఫ్లాపవడంతో ఏడాదిన్నరకు పైగా చైతూ సినిమా ఏదీ విడుదల కాలేదు. ‘ప్రేమమ్’ కూడా లేటుగా మొదలై.. అనుకున్న దాని కంటే కొంచెం ఆలస్యంగానే విడుదలైంది. కానీ ఈ చిత్రం విజయవంతం కావడంతో చైతూలో ఉత్సాహం వచ్చింది. వరుస బెట్టి సినిమాలు కమిటయ్యాడు. […]

త‌మ్ముడి అంత్య‌క్రియ‌ల‌కు ర‌వితేజ ఎందుకు దూరంగా ఉన్నాడు?

త‌మ్ముడి అంత్య‌క్రియ‌ల‌కు ర‌వితేజ ఎందుకు దూరంగా ఉన్నాడు?

ప్ర‌ముఖ సినీ హీరో రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన ఉదంతంలో అంత్య‌క్రియ‌ల‌కు ర‌వితేజ హాజ‌రుకాక‌పోవ‌డంపై అంద‌రి దృష్టి కేంద్రీకృతం అయింది. ప్ర‌మాదాన్ని గుర్తించిన అనంత‌రం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో భరత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం డెడ్ బాడీని మహాప్రస్థానానికి తరలించారు. భరత్ అంత్యక్రియలు జూబ్లిహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. ఈ కార్యక్ర‌మానికి […]

“రంగస్థలం” నుంచి మరో ఫొటో వదిలిన సమంత

“రంగస్థలం” నుంచి మరో ఫొటో వదిలిన సమంత

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రంగస్థలం సినిమా సెట్స్ పై ఉండగానే సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన రెండో ఫోటోను సమంత తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది. గతంలో కేవలం కాలి మువ్వలు కనిపించేలా దిగిన ఫోటోను పోస్టు చేసిన సమంత, ఈ […]

దుమ్ము రేపుతున్న డీజే కలెక్షన్స్

దుమ్ము రేపుతున్న డీజే కలెక్షన్స్

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘దువ్వాడ జగన్నాథమ్’ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఇప్పటి వరకు బన్నీ కెరీర్‌లో చూడని కలెక్షన్లను ‘డీజే’ రాబడుతోంది. విడుదలైన మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 70 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలెక్షన్స్ అదిరిపోయాయి. ఏపీ, తెలంగాణల్లో తొలిరోజు రూ. 18.5 […]

బాక్స్ ఆఫీస్ ను ర‌ఫ్ఫాడిస్తున్న డీజే

బాక్స్ ఆఫీస్ ను ర‌ఫ్ఫాడిస్తున్న డీజే

బాక్సాఫీస్ వ‌ద్ద ‘డీజే’ చెల‌రేగిపోతున్నాడ‌న‌డానికి ఈ గ‌ణాంకాలే ఎగ్జాంపుల్‌. బ‌న్ని హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మించిన `డీజే` ఈ శుక్ర‌వారం రిలీజై మిశ్ర‌మ స్పంద‌నలు అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ద్వితీయార్థం వీక్ కంటెంట్ అంటూ క్రిటిక్స్ విమ‌ర్శించారు. కానీ బాక్సాఫీస్ పై దాని ప్ర‌భావం ఏమంత క‌నిపించిన‌ట్టు లేదు. అందుకే […]

అదిరేటి డ్రెస్సులో మాన్యా దత్

అదిరేటి డ్రెస్సులో మాన్యా దత్

మాన్యతాదత్.. మొదట సినీ నటిగా స్వల్ప గుర్తింపును సంపాదించుకుని తర్వాత సంజయ్ దత్ భార్యగా దేశ వ్యాప్త గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తి. దత్ కు వయసు ముదిరాకా వీరి పెళ్లి జరిగినా, హ్యాపీ కపుల్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ప్రత్యేకించి దత్ జైలు శిక్షను పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత వీరు విహారాలతోనే […]

వరల్డ్ టూర్ లో ‘2.0’

వరల్డ్ టూర్ లో ‘2.0’

రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ ప్రపం చవ్యాప్తంగా సంచల నం సృష్టించి భారీ వసూళ్లను సాధించిన విష యం తెలిసిందే. మళ్లీ ఇదే కాంబినేషన్ లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందు తున్న ‘2.0’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా లైకా ప్రొడక్షన్ సంస్థ ఇండియాలోనే అత్యంత […]

ఉయ్యాలవాడలో ఐశ్వర్యకు 9 కోట్లు

ఉయ్యాలవాడలో ఐశ్వర్యకు 9 కోట్లు

టాలీవుడ్ సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం కష్టమైపోతోంది. ఈ ఏడాదే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ విషయంలో ఇబ్బంది తప్పలేదు. ‘ఖైదీ నంబర్ 150’ కోసం పలువురు హీరోయిన్లను పరిశీలించి చివరికి కాజల్ అగర్వాల్‌ను కథానాయికగా తీసుకున్నారు. ఇప్పుడు చిరు 151వ సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కోసం హీరోయిన్‌ను […]

సెప్టెంబరు 21న జై లవకుశ’

సెప్టెంబరు 21న జై లవకుశ’

హిట్లతో దూసుకుపోతున్న స్టార్ హీరో ఎన్‌టిఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘జై లవకుశ’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న విడుదల చేయాలని ఫిల్మ్‌మేకర్స్ ప్లాన్ చేశారు. ఎన్‌టిఆర్ ఆర్ట్ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో ‘జై లవకుశ’ తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఎన్‌టిఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. సినిమాలో ఈ స్టార్ […]

చిన్నారితో మహేష్…

చిన్నారితో మహేష్…

వెండితెరపై మన అభిమాన తారలను చూసి మురిసిపోతాం. అవకాశం దొరికితే ఆ తారలను కలవాలి, చూడాలి అనిపిస్తుంది. ఇక టాలీవుడ్‌లో మహేశ్‌బాబుకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందిి. ఆయన అభిమానుల్లో అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ అమ్మాయి కూడా ఉంది. సుష్మిత అనే 14 ఏళ్ల అమ్మాయి డౌన్స్ సిండ్రోమ్ అనే జెనిటిక్ డిజార్డర్‌తో బాధపడుతోంది. […]