Movies

శ్రీరెడ్డితో గొంతు కలుస్తున్నాయ్..

శ్రీరెడ్డితో గొంతు కలుస్తున్నాయ్..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై ఒక్కొక్కరుగా బాధిత హిరోయిన్లు, అవకాశాలు రాక మోసపోయిన వర్థమాన హిరోయిన్లు గొంతెత్తుతున్న పరిస్థితులు చూస్తున్నాం. మీటూ హ్యాష్ ట్యాగ్ తో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా పలువురు హిరోయిన్లు సోషల్ మీడియాలో స్పందిస్తన్న సంగతి తెలిసిందే.తాజాగా తెలుగులో అలా మోసపోయిన వర్థమాన నటి శ్రీ రెడ్డి గత […]

వర్మ ఎన్టీఆర్ ఆగిపోయిందా

వర్మ ఎన్టీఆర్ ఆగిపోయిందా

ఎన్టీఆర్ బ‌యోపిక్‌ల పోటీ నుంచి వ‌ర్మ త‌ప్పుకున్నాడా? ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమా రాదా? అవున‌నే స‌మాచారం అందుతోంది. ఎన్టీఆర్ బ‌యోపిక్ తీస్తాన‌ని నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌క‌టించిన వెంట‌నే.. ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ అనే టైటిల్ ప్ర‌క‌టించి, ల‌క్ష్మీ పార్వ‌తి కోణంలోంచి ఎన్టీఆర్ జీవితాన్ని సినిమాగా తీస్తాన‌ని వ‌ర్మ చెప్పుకొచ్చాడు. టైటిల్‌, పోస్ట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి కూడా. ఎన్టీఆర్‌, […]

గ్లామర్ డాల్ గా కాజల్

గ్లామర్ డాల్ గా కాజల్

కాజల్ అందాలు ఎలా చూపించాలి అనుకుంటుందో అలానే చూపించేస్తుంది. తానెప్పుడూ అందాల ఆరబోతకు వ్యతిరేఖి కాదు. కథ డిమాండ్ ను బట్టి సినిమాలో తన గ్లామర్ షో చేస్తుంది. అందుకే ఇన్నాళ్లయినా ఇండస్ట్రీలో నిలబడగలిగింది. బుల్లి ఫ్రాక్స్ వేసినా…. లంగా వోణి వేసినా… అలాగే చీర కట్టులో కూడా తనదైన స్టయిల్లో అందాలు ఆరబొయ్యగల సామర్థ్యం […]

నాగార్జునతో అమల…

నాగార్జునతో అమల…

నాగార్జున సరసన అమలది హిట్ పెయిర్, అమల నాగ్ కి జీవిత భాగస్వామి కూడా. అయితే ఇప్పుడు నాగ్ మరో అమలతో జతకడుతున్నాడు. మలయాళ నటి అమలపాల్ నాగ్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది. నాని, నాగార్జున మల్టీస్టారర్ సినిమాలో కింగ్ సరసన నటించబోయే హీరోయిన్ అమల పాల్ అని తెలుస్తోంది.ఈ మధ్య కాలంలో సీనియర్ […]

23న విడుదలకు రెడీ అవుతున్న ఎమ్మెల్యే

23న విడుదలకు రెడీ అవుతున్న ఎమ్మెల్యే

న‌టుడిగా, నిర్మాత‌గా రాణిస్తున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్. ప్ర‌స్తుతం ఈ హీరో ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎంఎల్ఏ (మంచి ల‌క్ష‌ణాలు ఉన్న అబ్బాయి) అనే చిత్రం చేస్తున్నాడు. మార్చి 23న మూవీ విడుద‌ల‌కి ప్లాన్ చేశారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ చిత్రానికి సంబంధించిన సాంగ్స్ ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ […]

బసవతారకం క్యారెక్టర్ లో విద్యాబాలన్

బసవతారకం క్యారెక్టర్ లో విద్యాబాలన్

బాలకృష్ణ హీరోగా తేజ దర్శత్వంలో ఎన్టీఆర్ బయో పిక్ ని ఈ నెల 29 నుండి సెట్స్ మీదకెళ్లే ప్రయత్నాలు మొదలైపోయాయి. బాలకృష్ణ, సాయి కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలతో పాటు, ఆసక్తిని నెలకొని ఉంది. తెలుగు రాష్ట్రంలో అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన […]

హాట్ టాపిక్ మారిన శ్రీ రెడ్డి ఇంటర్వ్యూ

హాట్ టాపిక్ మారిన శ్రీ రెడ్డి ఇంటర్వ్యూ

యూట్యూబ్‌లో ఇప్పుడో వీడియో హల్‌చల్ చేస్తోంది. సినిమాల్లో అవకాశాల పేరుతో అమ్మాయిలకు వల వేయడం.. ఆ తరువాత వాళ్లను మానసికంగా శారీరకంగా హింసించడం లాంటి చర్యలను తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే ఈ రంగుల ప్రపంచం వెనుకున్న గుట్టు అన్ని సందర్భాల్లోనూ బయటపడదు. కొన్నిసార్లు ఇలా చేయడానికి ఇష్టం లేక చాలా మంది నటీమణులు ఇండస్ట్రీకి […]

హెబ్బాకు కలిసి రాని కాలం

హెబ్బాకు కలిసి రాని కాలం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా కథలు చేతులు మారుతూ వస్తుంటాయి. వాటిలో చాలా సూపర్ హిట్స్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ సినిమాలే వాళ్లు స్టార్లుగా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే తాజాగా ‘రంగస్థలం’ మూవీలో నటించే అవకాశాన్ని కోల్పోయింది ‘కుమారి’ హెబ్బాపటేల్. కుమారి 21F సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది […]

నేను ఆ టైప్ కాదంటున్న అనసూయ

నేను ఆ టైప్ కాదంటున్న అనసూయ

. అయితే ఆవేశంలో తీసుకున్న నిర్ణయానికి రియలైజ్ అవుతూ తిరిగి సోషల్ మీడియాకి ఓపెన్ అంటూ బోర్డు పెట్టేందుకు ముహూర్తం పెట్టుకుంది యాంకర్ పాప. మహిళా దినోత్సవం సందర్భంగా ఓ వెబ్ సైట్ ఫేస్ బుక్ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించిన అనసూయ తన కుటుంబ సభ్యుల కోసమే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని తెలిపారు. అయితే […]

సాయి పల్లవి కాస్ట్లీ గురూ

సాయి పల్లవి కాస్ట్లీ గురూ

ప్రస్తుతం సాయి పల్లవి క్రేజ్ మాములుగా లేదు. ఆమె మేక్ అప్ లేకుండా చేసినా ఆమె సినిమాలని తెగ ఆదరిస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఆమె హీరోలతో గొడ‌వ‌లు ప‌డుతుందంటూ..వారిని ఇరిటేట్ చేస్తుందంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నా.. ఆమెతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. అదేవిధంగా ఆమెపై గాసిప్పులు కూడా అదే తరహాలో గుప్పుమంటున్నాయ్.లేటెస్ట్ గా ఆమెకు […]

చైనాలో సైరా….

చైనాలో సైరా….

ఖైదీ నెం.150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ ‘సైరా’ విడుదలకు ముందే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా కొణిదెల ప్రొడక్షన్స్‌లో రామ్ చరణ్ తేజ్ ‘సైరా’ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వం […]

రంగ స్థలం ముచ్చటగా మూడో సాంగ్ రిలీజ్

రంగ స్థలం ముచ్చటగా మూడో సాంగ్ రిలీజ్

రామ్ చరణ్, సమంత జోడీగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ మూవీ నుండి మరో సాంగ్‌ ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ‘ఎంతసక్కగున్నావే, రంగా రంగస్థలం’ రెండు పాటలు మ్యూజిక్ లవర్స్‌ ని విపరీతంగా ఆకట్టుకోగా తాజాగా ‘రంగమ్మా.. మంగమ్మా’ అంటూ మూడో సాంగ్‌ ను మైత్రీ మూవీ మేకర్ ద్వారా విడుదల […]

మరో తమిళ సినిమా లో.. మంచు లక్ష్మి

మరో తమిళ సినిమా లో.. మంచు లక్ష్మి

మంచు లక్ష్మి మరో తమిళ సినిమా చేయబోతోంది. మంచి కథలకే నా ఓటు అని ముందు నుంచీ చెబుతోన్న లక్ష్మి అందుకు తగ్గట్టే కంటెంట్ ఉన్న కథలనే సెలెక్ట్ చేసుకుంటోంది. ప్రస్తుతం ‘వైఫ్ ఆఫ్ రామ్’ అనే ఓ కొత్తతరహా కథతో రాబోతోన్న లక్ష్మికి మరో మంచి ఆఫర్ వచ్చింది. అది కూడా తమిళ్ లో. […]

బిగ్ బాస్ లిస్టులో మరో ముగ్గురు పేర్లు

బిగ్ బాస్ లిస్టులో మరో ముగ్గురు పేర్లు

తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో ఫస్ట్ ఎడిషన్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. తెలుగు టీవీ ప్రేక్షకులకు కూడా ఇలాంటి షోలు బాగానే కిక్ నిస్తాయని ఫస్ట్ ఎడిషన్తో స్పష్టం అయ్యింది. ఇప్పుడు బిగ్ బాస్ రెండో ఎడిషన్ కు సమయం దగ్గరపడుతోంది. తొలిసారితో పోలిస్తే రెండో సారి మరింత భారీ ఎత్తున ఈ ప్రోగ్రామ్ […]

ఈ నెల 29న ఎన్టీఆర్ సినిమా ప్రారంభం

ఈ నెల 29న ఎన్టీఆర్ సినిమా ప్రారంభం

-సినీనటుడు బాలకృష్ణ వెల్లడి అగ్ర సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కించనున్న సినిమా షూటింగ్ ఈ నెల 29న ప్రారంభించనున్నట్లు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం ఆయన అమరావతిలోని సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ […]