Movies

సెట్స్ పైకి వచ్చేసిన భరత్ అను నేనే

సెట్స్ పైకి వచ్చేసిన భరత్ అను నేనే

సినిమా ప్రారంభమై దాదాపు ఏడు నెలలైంది. సెట్స్‌పైకి రావడానికి మాత్రం చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు మహేశ్-కొరటాల శివ సినిమా సెట్స్‌పైకి వచ్చేసింది. సోమవారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకు ‘భరత్ అనే నేను’ అనే టైటిల్‌ను ఇప్పటికే ఖరారు చేసిన విషయం తెలిసిందే. సినిమా సెట్స్‌పైకి వచ్చినా మహేశ్ […]

‘శ్రుతి చాలా హాట్ ..గురూ…

‘శ్రుతి చాలా హాట్ ..గురూ…

క్లీవేజ్ షో తో హాట్ గా కనిపించడానికి వెనుకాడదు శ్రుతి హాసన్. అప్పుడెప్పుడో ఒక తెలుగు సినిమా షూటింగ్ లో శ్రుతి డాన్సింగ్ స్టిల్స్ లో క్లీవేజ్ షో తో అదరగొట్టేసింది. ఆ ఫొటోలు చాలా హాట్ అంటూ.. కామెంట్లు విపరీతమైన స్థాయిలో రావడంతో ఆఖరికి శ్రుతి హాసనే భయపడిపోయింది. ఆ ఫొటోలను కావాలని ప్రచారంలోకి […]

సినిమాలపై మరింత దృష్టి : రిచోపాధ్యాయ

సినిమాలపై మరింత దృష్టి : రిచోపాధ్యాయ

మిర్చి చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన రిచా గంగోపాధ్యాయ కొన్నాళ్ళుగా సినిమాల‌కు దూరంగా ఉంది. అయితే ప్ర‌స్తుతం తాను గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్(ఎం.బి.ఏ) ని సెయింట్ లూయిస్ లోని వాషింగ్ట‌న్ యూనివ‌ర్సిటి నుండి పూర్తి చేసిన రిచా చాలా ఆనందంలో ఉంది. అక్కినేని నాగార్జున‌తో నటించిన భాయ్ […]

ఎయిడ్స్ వ్యాధితో కోలీవుడ్ సీనియర్ నటి మృతి

ఎయిడ్స్ వ్యాధితో కోలీవుడ్ సీనియర్ నటి మృతి

తమిళ చిత్రపరిశ్రమలో ఒకప్పుడు అగ్ర హీరోయిన్‌గా వెలుగొందిన నటి జీవిత చరమాంకంలో ఎయిడ్స్ వ్యాధిన బారినపడి చనిపోయింది. ఆ నటి పేరు నిషా నూర్. తమిళ అగ్రనటులు కమల్ హాసన్, రజనీకాంత్ వంటివారి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కమల్ హాసన్ నటించి 1981లో విడుదలైన […]

ముకాంబికాకు ప్రత్యేక పూజలు చేసిన దేవసేన

ముకాంబికాకు ప్రత్యేక పూజలు చేసిన దేవసేన

కర్ణాటకలోని కొల్లూరులో ప్రత్యక్షమయింది అనుష్క.అక్కడ మూకాంబిక గుడికి వెళ్లి పూజలు చేసింది ఉడిపి జిల్లా కొల్లూరులో వున్న మూకాంబిక దేవాలయానికి తన తల్లి ప్రఫుల్ల, సోదరుడు గుణరంజన్, సోషల్ యాక్టివిస్ట్-పొలిటీషియన్ ముత్తప్ప రాయ్ తో కలిసి వచ్చిన అనుష్క ప్రత్యేక పూజలు చేయించుకున్నట్టు సమాచారం. బాహుబలి సినిమా మంచి సక్సెస్ సాధించిన సందర్భంగానే పూజలు చేసిందని […]

దువ్వాడ జగన్నాధమ్ టైటిల్ సాంగ్ అదరహో..

దువ్వాడ జగన్నాధమ్ టైటిల్ సాంగ్ అదరహో..

దువ్వాడ జగన్నాథమ్ సినిమా టైటిల్ సాంగ్ వచ్చేసింది. సరిగ్గా 4 నిమిషాల 20 సెకన్ల నిడివిగల ఈ పాటలో అల్లు అర్జున్‌ని చూపించీ, చూపించనట్టుగా చూపించారు మేకర్స్. అయితే, అందులోనూ టీజర్‌లో చూపించిన విజువల్సే అధికంగా వున్నాయి. కాకపోతే లిరిక్స్‌ని బట్టి చూస్తే, ఈ సినిమాలో బన్నీ పాత్ర కాస్త భీభత్సమైనదే అని అర్థమవుతోంది. జొన్నవిత్తుల […]

శివగామికి రాములమ్మ చెక్

శివగామికి రాములమ్మ చెక్

80వ దశకంలో తెలుగు చిత్రసీమను ఏలిన హీరోయిన్లలో విజయశాంతిని ప్రముఖంగా చెప్పొచ్చు. సినిమా రంగంలో వెలుగువెలిగి 1998 నుంచి రాజకీయల మీద మక్కువ పెంచుకున్నారు విజయశాంతి. మొదట బిజెపిలో చేరి తర్వాత తల్లి తెలంగాణ పేరుతో సొంత పార్టీ పెట్టి తెలంగాణ వాణి వినిపించారు. తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి మెదక్ […]

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో బాహుబలి 2

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో బాహుబలి 2

బాహుబలి… ఈ మాట నుండి, ఈ సినిమా నుండి ఇప్పటికీ బయటపడటం లేదు సినీ ప్రపంచం. రాజమౌళి చెప్పిన జానపద యుద్ధ కుటుంబ గాథ అందరినీ అంతలా ఎమోషనల్ అయ్యేలా చేసింది. ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఎన్నో యుద్ధ కథలు చూసి ఉంటారు కానీ మన దేశ బంధాలతో కూడిన యుద్ధాలు చూసి ఉండరు. అదే బాహుబలిలో […]

ఫ్యాషన్ డిజైనర్ లో వంశీ బూత్ పురాణం

ఫ్యాషన్ డిజైనర్ లో వంశీ బూత్ పురాణం

వంశీ సినిమా అనగానే గోదావరి అందాలు, పల్లెటూరి యాస, విచిత్రమైన పాత్రలు, చికాకు తెప్పించని సంభాషణలు ఇవే గుర్తుకువస్తాయి. ఈమధ్య కాలంలో సరైన హిట్ లేని వంశీ ఒకప్పుడు తెరకెక్కించిన ‘లేడీస్‌ టైలర్‌’ సినిమాకి సీక్వెల్‌ ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అప్పట్లో రాజేంద్రప్రసాద్ […]

చిట్టి పొట్టి డ్రెస్సులతో తమన్నా

చిట్టి పొట్టి డ్రెస్సులతో తమన్నా

బాహుబలి ది బిగినింగ్’లో హీరో ప్రభాస్‌తో అటూ ఇటూ పచ్చబొట్లు పొడిపించేసుకుని అందాలతో ఆకట్టుకున్న అవంతిక.. బాహుబలి ది కన్‌క్లూజన్‌లో మెరుపుతీగలా అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. ఒక్కసారి వచ్చిపోవమ్మా మెరుపుతీగా అని ప్రేక్షకులు ఎంత పిలిచినా సరేమిరా అని మళ్లీ కనిపించలేదు కాదు కదా.. సింగిల్ డైలాగ్‌కి కూడా నో చెప్పేసింది. అయితే బాహుబలి […]

బాహుబలి-2 రికార్డుకు దంగల్ ఎసరు!

బాహుబలి-2 రికార్డుకు దంగల్ ఎసరు!

భారత్‌లో రికార్డులు తిరగరాసిన బాలీవుడ్ మూవీ దంగల్ చైనాలో ప్రభంజనం సృష్టిస్తోంది. పది రోజుల్లోనే 382.69 కోట్లు వసూళ్లు రాబట్టిన ఈ మూవీ మూడో వారాంతానికి వంద మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ. 649.03 కోట్లు) మార్క్‌ను చేరుకుంది. తద్వారా చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారత తొలి సినిమాగానూ నిలిచింది. దీనిపై బాలీవుడ్ […]

జై లవకుశలో జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఇదే..

జై లవకుశలో జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఇదే..

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును (మే 19) పురస్కరించుకుని ఆయన నటిస్తున్న జై లవకుశకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. శుక్రవారం మధ్యాహ్నం రిలీజైన ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నారు జూనియర్ ఎన్టీర్. హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. జై లవకుశ ఫస్ట్ లుక్ రావడంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. జనతా గ్యారేజ్ హిట్‌ […]

జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్

జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్

ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మాత‌గా మారారు. యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకంపై యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా స‌క్సెస్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించ‌నున్నారు. ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘జ‌న‌తా గ్యారేజ్’ అందుకున్న విజ‌యాన్ని ఇంకా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మ‌ర్చిపోలేదు. అంత‌లోనే ఈ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో […]

43 ఏళ్ల వయసులోనూ అందం తగ్గని ఐష్

43 ఏళ్ల వయసులోనూ అందం తగ్గని ఐష్

ఐశ్వర్యారాయ్ గురించి ఏం చెప్తావ్ అంటే గతంలో సోనమ్ కపూర్ ఆ ఆంటీ గురించి నేను చెప్పేదేముంది… అంటూ చటుక్కున చెప్పేసింది. నిజంగా ఐశ్వర్యా రాయ్ ప్రపంచ సుందరి కిరీటం ధరించిన దగ్గర్నుంచి సినిమాలు, ఫ్యాషన్ షోలలో ఎక్కడా తన గ్లామరుకు తేడా రాకుండా చూసుకుంది. తల్లి అయినప్పటికీ ఐశ్వర్యా రాయ్ గ్లామర్ కాపాడుకుంది. తాజాగా […]

ఫ్యామలీతో జూనియర్ విషెస్

ఫ్యామలీతో జూనియర్ విషెస్

           నందమూరి తారకరామారావు నటవారసత్వాన్ని అందిపుచ్చుకుని రూపులోనూ… నటనలోనూ తాతకు తగ్గ మనువడిగా స్టార్ ఇమేజ్‌తో బాక్సాఫీస్‌పై ‘టెంపర్’ చూపించే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈరోజు. ఈసందర్భంగా ఒకరోజు ముందుగానే తన అభిమానులకు ‘జై లవకుశ’ ఫస్ట్ లుక్‌తో సూపర్ ట్రీట్ అందించిన ఎన్టీఆర్ తన పుట్టిన రోజు […]