Movies

మూడు భాషల్లో ప్రభాస్ ‘సాహో’

మూడు భాషల్లో ప్రభాస్ ‘సాహో’

ఏప్రియల్ 28న ”బాహుబలి 2” రిలీజ్ అయిపోయిందంటే కండలవీరుడు ప్రభాస్ పూర్తిగా ఆ టింట్ నుంచి బయటకు వచ్చేసినట్లే. అయితే ప్రభాస్ ఆల్రెడీ బయటకు వచ్చేశాడని మారిపోయిన తన హెయిర్ స్టయిల్ చూస్తే మనకు అర్ధమైపోతోందిగా. ఇప్పుడు తన తదుపరి సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. నిజానికి కొత్త కుర్రాడు సుజిత్ దర్శకత్వంలో […]

రోడ్డు ప్రమాదంలో ప్రభుదేవా ప్రాజెక్టు సభ్యులు ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ప్రభుదేవా ప్రాజెక్టు సభ్యులు ఇద్దరు మృతి

కుంభకోణంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవాకు చెందిన కొత్త సినిమా యూనిట్ సభ్యులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ”యంగ్ మంగ్ చంగ్” అనే తమిళ సినిమా షూటంగ్ కుంభకోణంలో జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభుదేవా, తంగర్‌బచ్చన్, లక్ష్మీమీనన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం 15 రోజుల పాటు […]

పవన్ స్టామినా చూపించిన కాటమ రాయుడు

పవన్ స్టామినా చూపించిన కాటమ రాయుడు

ఇక సినిమా విడుదల తర్వాత ఈ చిత్రం హిట్టా ఫట్టా అనే దానితో సంబంధం లేకుండా 50 కోట్ల క్లబ్ లోకి ఈజీగా ఎంటర్ అవుతుంది. గబ్బర్ సింగ్ చిత్రంతో తొలిసారి 50 కోట్ల షేర్ ని టచ్ చేసిన పవన్ ఆ తర్వాత అత్తారింటికి దారేది, సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రాలతోను 50 కోట్ల […]

ఇదే నా స్వర్గం!!

ఇదే నా స్వర్గం!!

బాలీవుడ్ స్టార్ డైరక్టర్ కరణ్ జోహార్ ప్రస్తుతం ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు. అద్దె గర్భం ద్వారా జన్మించిన తన బిడ్డలు యష్, రూహిలు హాస్పిటల్ నుంచి ఇంటికి రావడంతో ఆయన సంతోషానికి అవధుల్లేకుండా ఉంది. ఇక తన ఇంట్లో చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన రూమ్ ను కరణ్ తాజాగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ […]

అనుష్క శర్మకు డబుల్ ఆనందం

అనుష్క శర్మకు డబుల్ ఆనందం

నటిగా సూపర్ సక్సెస్ బాటలో పయనిస్తోంది అందాల అనుష్క శర్మ. బాలీవుడ్ లో చిరకాలంలోనే స్టార్డమ్ స్టేటస్ దక్కించుకున్న హీరోయిన్లలో ఒకరామె. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామ నిర్మాతగానూ మారింది. తాజాగా ఆమె బ్యానర్ లో వచ్చిన చిత్రం ‘ఫిల్హౌరీ’. మార్చ్ 24న విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లే దక్కించుకుంది. తొలిరోజు రూ.4.2కోట్లు […]

తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘టైగర్ జిందా హై’

తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘టైగర్ జిందా హై’

బాలీవుడ్ బాక్సాఫీస్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ వేగం పెంచారు. అలీ అబ్బాస్ జఫర్ తెరకెక్కిస్తున్న ‘టైగర్ జిందా హై’ ఫస్ట్ షెడ్యూల్ ను వారం రోజుల్లోనే పూర్తి చేసేశారు. మంచు, చలి విపరీతంగా ఉన్న ప్రాంతాల్లో షూటింగ్ కొనసాగినట్లు దర్శకుడు ట్విట్టర్ ద్వారా తొలి షెడ్యూల్ వివరాలు షేర్ చేసుకున్నారు. “గడ్డ కట్టించే ప్రయాణానికి తెరపడింది. […]

రజనీకాంత్ ఇంటికి అనుకోని అతిథి

రజనీకాంత్ ఇంటికి అనుకోని అతిథి

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి అనుకోని అతిథి వచ్చారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మలేషియా ప్రధాని నజీబ్ రజాక్, ఆయన ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగానే రజాక్, రజనీ మధ్య సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. ఆపై రజనీ మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను మలేషియాలో ఓ చిత్రం షూటింగ్ లో పాల్గొనేందుకు […]

వచ్చే ఏడాది ఎన్టీఆర్ బయోపిక్

వచ్చే ఏడాది ఎన్టీఆర్ బయోపిక్

దివంగ‌త నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర విశేషాలతో తీసే సినిమా వచ్చే ఏడాది ఉంటుందని నందమూరి వారసుడు, నటుడు బాలయ్య ప్రకటించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తానని, అందులో ఎన్టీఆర్ పాత్రలో తానే నటిస్తానని బాలయ్య ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. తెలుగు సినిమా చరిత్రలో నందమూరి తారక రామారావు ఒక […]

6500 థియేటర్లలో బాహుబలి 2

6500 థియేటర్లలో బాహుబలి 2

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి సీక్వెల్ బాహుబలి2 ప్రపంచ వ్యాప్తంగా 6500 థియేటర్లలో విడుదల కానుంది. తద్వారా అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాగా బాక్సాఫీసు రికార్డు సృష్టించనుంది. రానా దగ్గుబాటి, ప్రభాస్, అనుష్క, తమన్నా నటిస్తున్న ఈ సినిమా తొలి భాగమైన బాహుబలి రూ.600 కోట్లు సంపాదించింది. తద్వారా ప్రపంచ సినిమాల్లో […]

జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ ఔట్

జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ ఔట్

ప్రముఖ తెలుగు ఛానెల్‌ ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్‌లో ఇటీవల వస్తున్న ప్రోమోని చూసే ఉంటారు. ఈ షోలో ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ టీమ్‌ని ఓ రేంజిలో ఉతికి ఆరేశారు జడ్జిలు రోజా, నాగబాబు. మార్చి 31 శుక్రవారం నాడు ప్రసారం కానున్న షోలో ఈ గొడవను మొదలుపెట్టింది రష్మీ. “అసలేంటి మీరు పెద్ద […]

మే రెండో వారంలో టీమ్ 5

మే రెండో వారంలో టీమ్ 5

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా రాజ్ జకారియాస్ నిర్మాతగా సెలబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘టీమ్ 5’. ఈ చిత్రం ద్వారా సురేష్ గోవింద్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మే రెండవ వారంలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని హీరో శ్రీశాంత్ చేతుల మీదుగా విడుదల చేశారు. హీరో […]

హీరోయిన్లకు లైంగిక వేధింపులు తప్పడం లేదు : ఇలియానా

హీరోయిన్లకు లైంగిక వేధింపులు తప్పడం లేదు : ఇలియానా

ప్రస్తుతం సినీ కథానాయికలు ఎదుర్కొంటున్న పరిణామాలను చూస్తే బాధగా వుంది అంటోంది స్టార్ హీరోయిన్ ఇలియానా. అయితే ఎంతో కొంత ప్రొటెక్షన్‌తో ఉండే సినీ స్టార్స్‌కే ఇలాంటి ఘటనలు ఎదురవుతున్నాయంటే ఇక సాధారణ మధ్యతరగతి అమ్మాయిల పరిస్థితి ఏంటని ఈ అమ్మడు తన బాధను ఓ న్యూస్ ఛానల్ ద్వారా తెలిపింది. అంతేకాకుండా తెర వెనుక […]

చివరికి వచ్చిన దువ్వాడ జగన్నాధం

చివరికి వచ్చిన దువ్వాడ జగన్నాధం

అల్లుఅర్జున్‌ బ్రాహ్మణ యువకుడిగా నటిస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్‌’. హరీష్‌ శంకర్‌.ఎస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాత. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఆర్య, పరుగు.. తర్వాత అల్లుఅర్జున్‌, దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూరుస్తున్నారు. ఇటీవలే అబుదాబిలో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్‌ వచ్చింది. […]

ఎవరి గైడెన్స్‌ లేకుండానే నటిస్తున్నా

ఎవరి గైడెన్స్‌ లేకుండానే నటిస్తున్నా

‘చిరుత’తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది నేహా శర్మ. తర్వాత వరుణ్‌ సందేశ్‌తో ‘కుర్రాడు’ సినిమాలో నటించినా నిలదొక్కుకోలేకపోయిందీ భామ. దీంతో బాలీవుడ్‌ బాట పట్టిన ఈ అమ్మడు అక్కడా ఆడపాదడపా సినిమాలతోనే కెరీర్‌ని కొనసాగిస్తోంది.  ఇప్పటివరకు చేసిన పాత్రలేవీ ఆమెకు పెద్ద బ్రేక్‌ ఇవ్వలేదు. అయినప్పటికీ.. ఎవరి గైడెన్స్‌ లేకుండా తన కెరీర్‌ని కొనసాగించడం చాలా సంతోషంగా ఉందంటోంది […]

రూ.60 కోట్లు నష్టపోయా!

రూ.60 కోట్లు నష్టపోయా!

‘విశ్వరూపం’ చిత్రం కోసం కమల్ హాసన్ ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిందే. 2013లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ఆయన పడిన కష్టం అంతాఇంతా కాదు. అప్పటి ప్రభుత్వం ఈ మూవీ రిలీజ్ కు అనుతివ్వలేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎట్టకేలకు తన మానసపుత్రిక ‘విశ్వరూపం’ను కమల్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నాటి కష్టాన్ని కమల్ ఇటీవలే […]