Movies

ఆ సమయంలో పవన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట

ఆ సమయంలో పవన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట

తన ప్రసంగాలతో యువతలో ఆత్మస్థయిర్యం నింపే పవన్ ఒకానొక సందర్భంలో అదే ఆత్మస్థయిర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. ఏంటి నమ్మడం లేదా.. మీరు వింటున్నది నిజమే.. ఈ విషయం చెప్పింది కూడా స్వయంగా పవన్ కళ్యాణే. వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ చదువుకుంటున్న సమయంలో మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతున్నప్పుడు జీవితం మీద విరక్తి కలిగిందట. […]

మొగల్తూరు పేరుతో  చెర్రీ సినిమా

మొగల్తూరు పేరుతో  చెర్రీ సినిమా

ఖైదీ నంబర్ 150 సినిమాతో నిర్మాతగా బంపర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆ సినిమా తర్వాత ప్రొడ్యూసర్ గా కొత్త ప్రాజెక్టులు బయటపెట్టకపోయినా.. హీరోగా మాత్రం సరికొత్త లుక్ లో దర్శనమిచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతోందని.. […]

ఆ ముగ్గురిలో జగన్ బెటర్ అంటున్న పోసాని

ఆ ముగ్గురిలో జగన్ బెటర్ అంటున్న పోసాని

ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తుల్లో ప్రముఖ నటుడు పోసాని ఒకరు. గతంలో ప్రజారాజ్యం తరపున ఎన్నికల బరిలో దిగి భంగపడిన పోసాని మళ్లీ సినిమాలపైనే దృష్టి పెట్టారు. ఇటీవల నేను లోకల్ సినిమాలో నానికి తండ్రిగా కీలక పాత్ర పోషించిన పోసాని ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అడపాదడపా రాజకీయాల గురించి కూడా ప్రస్తావించారు. ఆ […]

వేశ్యపాత్రలో విద్యాబాలన్

వేశ్యపాత్రలో విద్యాబాలన్

“డర్టీ పిక్చర్”తో బాలీవుడ్లో సంచలనం రేపింది హాట్ హాట్ అందాల విద్యాబాలన్. అప్పటివరకు హోమ్లీ పాత్రలతో ఆకట్టుకున్న ఈ అమ్మడు ఆ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారింది. “కహాని” సినిమాతో మరోసారి సత్తా చాటింది. అటు తర్వాత చేసిన సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. మళ్ళీ తన సత్తా చూపించాలనే ప్లాన్ చేసింది. అందులో […]

నాలుగేళ్ల తర్వాత ప్రభాస్ కొత్త సినిమా ప్రారంభం

నాలుగేళ్ల తర్వాత ప్రభాస్ కొత్త సినిమా ప్రారంభం

ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి కోసం నాలుగేళ్ల సమయం వెచ్చించిన ప్రభాస్ ఎట్టకేలకు కొత్త సినిమా ప్రారంభించనున్నాడు. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న కొత్త చిత్రం నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రభాస్ ప్రొడక్షన్‌లో 2014లో తెలుగు రొమాంటిక్ కామెడీ రన్ రాజా రన్ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సుజిత్ […]

శాతకర్ణి దర్శకుడి నుంచి మరో రెండు చారిత్రక సినిమాలు

శాతకర్ణి దర్శకుడి నుంచి మరో రెండు చారిత్రక సినిమాలు

నంద‌మూరి బాలకృష్ణ‌తో కేవ‌లం 79 రోజుల్లో శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తీసిన ద‌ర్శ‌కుడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్‌) ఆ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఇటువంటి మ‌రో రెండు సినిమాలు తీస్తాన‌ని ప్ర‌క‌టించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ గౌతమీపుత్ర శాతకర్ణి కథను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. తాను […]

యండ‌మూరిని తిట్టిపోసిన పోసాని

యండ‌మూరిని తిట్టిపోసిన పోసాని

వ్య‌క్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ పై ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌, న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి ఫైర్ అయ్యారు. నోటికొచ్చినట్లు తిట్టిపోశారు. మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ రూపురేఖ‌ల‌పై యండ‌మూరి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై నాడు మెగా ఫ్యామిలీ స్పందించలేదు. త‌మ బిడ్డ‌పై యండ‌మూరి విషం క‌క్క‌డంపై చాలా బాధప‌డ్డార‌న్న సంగ‌తి ఖైదీ ఈవెంట్‌లో […]

ఇవాళ్టి నుంచి మా టీవీలో చిరు కోటీశ్వరుడి షో

ఇవాళ్టి నుంచి మా టీవీలో చిరు కోటీశ్వరుడి షో

మెగాస్టార్ కి కావలసినంత బూస్టప్ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150…తో బుల్లి తెరపై సందడి చేయనున్నారు. కొన్నాళ్ళ నుండి చిరు బుల్లితెరపై కూడా సందడి చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో మూడు సిరీస్ లకి హోస్ట్ వ్యవహరించిన నాగార్జున ఇప్పుడు ఆ బాధ్యతలను చిరుకి అప్పజెప్పగా, ప్రస్తుతం ఆ షోస్ […]

ప్రారంభమైన ప్రభాస్-సుజీత్ సినిమా 

ప్రారంభమైన ప్రభాస్-సుజీత్ సినిమా 

గత కొన్నేళ్లుగా ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ సినిమాలకే అంకితమైపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ కొత్త పిక్చర్ ‘రన్ రాజా రన్’ ఫేం సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ఎక్కువ గ్యాప్ లేకుండా వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని యత్నిస్తున్నాడు […]

సెట్స్ పై ప్రభాస్ మూవీ…

సెట్స్ పై ప్రభాస్ మూవీ…

బాహుబలి’తో అంతర్జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్, ఈ సినిమా కోసం తన మూడేళ్ల కెరీర్‌ను పణంగా పెట్టాడు. ప్రస్తుతం ‘బాహుబలి-2’ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకున్న ప్రభాస్, తన తదుపరి చిత్రాలపై దృష్టిపెట్టాడు. ఆయన నెక్స్ట్ సినిమా సుజిత్ దర్శకత్వంలో వుంటుందని ఇదివరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రభాస్ కూడా […]

పెళ్లయిన కొత్తల్లో రోజులు గుర్తుకు వచ్చాయంటున్న నాగ్

పెళ్లయిన కొత్తల్లో రోజులు గుర్తుకు వచ్చాయంటున్న నాగ్

‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాన్ని థియేటరులో చూసిన తరువాత అమల గంట సేపటి వరకూ తనను వదల్లేదని, సీట్లో నుంచి కదలకుండా, తన చేతిని పట్టుకునే కూర్చుందని, పెళ్లయిన కొత్తలో తనతో ఎలా ఉండేదో అదే అనుభూతి మరోసారి తనకు గుర్తుకొచ్చిందని అన్నాడు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు […]

“కాటమరాయుడు”కు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చిన నితిన్

“కాటమరాయుడు”కు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చిన నితిన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ”కాటమరాయుడు” సినిమా సత్తా ఏమిటో ట్రైలర్ చూపించింది. మార్చ్ 28న విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమాకు బిజినెస్ వార్తల్లో భారీ క్రేజ్ నెలకొంది. ఈ సినిమా ఏరియా హక్కుల కోసం గట్టి పోటీ నెలకొంది. ఇప్పటికే పలువురు భారీ రేట్ ఆఫర్స్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది. నైజాం […]

ఏడు చాలనుకున్నా!

ఏడు చాలనుకున్నా!

తెలుగు ప్రేక్షకులు, టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ కున్న క్రేజే వేరు. ఆయనతోనే యూత్ ఫుల్ సినిమా కథలకు రెక్కలొచ్చాయి. తమ్ముడు, ఖుషి, బద్రి లాంటి సినిమాలతో ఆయన చేసిన మ్యాజిక్ అంతాఇంతా కాదు. అప్పట్లో యువతను ఊపేసిన చిత్రాలవి. ఇప్పుడూ కూడా ఆయన సినిమా వస్తోందంటే అదే సందడి. తన చిత్రం ఎన్ని ప్రత్యేకతలు […]

మరో కథ కుదిరింది

మరో కథ కుదిరింది

గతేడాదిలాగే ఈసారి కూడా జోరు చూపించాలనుకుంటున్నాడు నేచురల్ స్టార్ నాని. 2017లోనూ మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో ఉన్నాడాయన. ఇప్పటికే ‘నేను లోకల్‌’తో థియేటర్స్ లో సందడి చేస్తున్న నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అమెరికాలో శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ సెట్స్ పై […]

ఇక సీనియర్స్ తోనే మల్టీ స్టారర్ మూవీ

ఇక సీనియర్స్ తోనే మల్టీ స్టారర్ మూవీ

టాలీవుడ్ హీరోల ధింకింగ్ మారడంతో మల్టీ స్టారర్స్ కు గ్రీన్ సిగ్నల్స్ పడుతున్నాయి. అదివరకు సోలో హీరోగా చేయడానికే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్లు. ఇప్పుడు కొంతకాలంగా సీనియర్ హీరోలు తన లెవెల్ హీరోతో కానీ, కుర్ర హీరోలతో కానీ యాక్ట్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఇదొక మంచి టర్నింగ్. సీనియర్ హీరో నాగార్జున తన జనరేషన్ హీరోలెవ్వరూ ఇంతవరకూ […]