Movies

మహేశ్‌ చేతుల మీదుగా ‘సితార’ సాంగ్

మహేశ్‌ చేతుల మీదుగా ‘సితార’ సాంగ్

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘విన్నర్‌’. ఈ చిత్రంలోని ‘సితార’ అనే పాటను సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఎస్‌.ఎస్‌. తమన్‌ ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. ‘మంచి హృదయం కలిగిన మన సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకు ధన్యవాదాలు’ అంటూ […]

అనకాపల్లికి ‘కాటమరాయుడు’?

అనకాపల్లికి ‘కాటమరాయుడు’?

యాక్షన్-ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ ‘కాటమరాయుడు’ షూటింగ్ వేగంపుంజు కుంది. ఇప్పటికే పలు అందమైన లొకేషన్స్ లో సన్నివేశాలను చిత్రీకరించిన డైరక్టర్ డాలీ తన టీమ్ ను తాజాగా విశాపట్నం సమీపానికి షిఫ్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6 నుంచి అనకాపల్లి దగ్గరలోని తంతాడి బీచ్ సమీపంలో తాజా […]

అన్ని సినిమాలకూ అదే ఫార్ములా పనికిరాదు

అన్ని సినిమాలకూ అదే ఫార్ములా పనికిరాదు

90ల్లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన చిత్రాల్లోని సంగీతానికి చాలా ప్రాధాన్యతనిచ్చేవారు దర్శకనిర్మాతలు. వారి కేరింగ్ కు తగ్గట్టే మ్యూజిక్ డైరక్టర్లు కూడా మంచి మెలోడీలు అందించి షారుక్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యేందుకు తమ వంతు సహకరించారు. బాజీగర్, దిల్‌వాలే దుల్హానియా లేజాయింగే, కుచ్ కుచ్ హోతాహై, దిల్ తో పాగల్ […]

ముంబాయిలో ఆఖ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో `రోజ్‌గార్డెన్‌`

ముంబాయిలో ఆఖ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో `రోజ్‌గార్డెన్‌`

అనురాధ ఫిలింస్ డివిజన్ బ్యాన‌ర్‌పై చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు స‌మ‌ర్ప‌ణ‌లో చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు నిర్మిస్తున్న చిత్రం `రోజ్‌గార్డెన్‌`. ఈ చిత్రంలో కాశ్మీర్ ఏక‌ధాటిగా 40 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. టెర్ర‌రిస్టుల బ్యాక్‌డ్రాప్‌లో ఇద్ద‌రి ప్రేమికుల మ‌ధ్య జ‌రిగే ఈ ప్రేమ‌క‌థా చిత్రం ప్ర‌స్తుతం ముంబాయిలో ఆఖ‌రి షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. టెర్ర‌రిస్టుల‌ను వెంటాడి […]

ఎంత తప్పో తెలిసింది!

ఎంత తప్పో తెలిసింది!

అందం, అభినయాలకు తోడు సవాళ్లు స్వీకరించే తత్త్వం ఉండి విభిన్న పాత్రల్లో కనిపించే హీరోయిన్లకు అవకాశాలు బాగానే లభిస్తాయి. ఇప్పుడిదే సంగతి తెలుసుకున్నానంటోంది అందాల రాశీఖన్నా. దీనిపై అమ్మడు పెద్ద వివరణే ఇచ్చింది. “మన ప్రతిభపై మనకు అవగాహన ఉంటుంది. చేయగలిగిన పనినే చేయడానికి మొగ్గు చూపుతామని చాలా మంది అంటుంటారు. అయితే ఈ అభిప్రాయాన్ని […]

విక్రమ్ తో తమన్నా!

విక్రమ్ తో తమన్నా!

టాలీవుడ్, కోలీవుడ్ ల్లో స్టార్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న తమన్నా సీనియర్లతోనే కాక యువహీరోలతో ఆడిపాడి అలరించింది. అయితే మరీ ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న హీరోల చిత్రాల్లో అమ్మడు సందడి చేసింది తక్కువే. విలక్షణ నటుడు విక్రమ్ తోనూ ఇప్పటివరకూ ఈ ముద్దుగుమ్మ నటించలేదు. త్వరలోనే వీరి కాంబినేషన్ ఉండొచ్చని కోలీవుడ్ తాజా సమాచారం. […]

“శాతకర్ణి” దర్శక నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు

“శాతకర్ణి” దర్శక నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం దర్శక నిర్మాతలు, పంపిణీదారుల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. డైరెక్టర్ క్రిష్, నిర్మాత వై.రాజీవ్ రెడ్డి ఇళ్ళు, ఆఫీసులపై మంగళవారం రాత్రి దాడులు జరిపారు. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫస్ట్ ఫ్రేం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, బెబో శ్రీనివాస్ […]

రూ.వందకోట్ల క్లబ్‌లో షారూఖ్ సినిమా “రాయిస్”

రూ.వందకోట్ల క్లబ్‌లో షారూఖ్ సినిమా “రాయిస్”

బాలీవుడ్‌లో మొన్న సల్మాన్ ఖాన్ సుల్తాన్, నిన్న అమీర్ ఖాన్ దంగల్ వందకోట్ల క్లబ్‌లో మెరుపువేగంతో దూసుకెళ్లాయి. నేడు షారుఖ్ ఖాన్ రాయిస్ సినిమా వందకోట్ల క్లబ్‌కు చేరవవుతోంది. ఐదు రోజుల్లో దేశీయంగా రూ.93. 24 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా త్వరలోనే వందకోట్ల క్లబ్బులో అడుగుపెట్టనుంది. దీంతో ఈ లిస్ట్‌లో చోటు సాధించిన […]

మెగా హీరోయిన్ కి గోల్డెన్ ఛాన్స్ మిస్..!

మెగా హీరోయిన్ కి గోల్డెన్ ఛాన్స్ మిస్..!

టాలీవుడ్ కు పరిచయమైన చిరకాలంలోనే మెయిన్ ట్రాక్ లోకి వచ్చేసి స్టార్ హీరోలతో జోడీ కట్టేసింది అందాల రకుల్ ప్రీత్ సింగ్. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తో తొలి విజయాన్ని అందుకున్న రకుల్ వరుసగాకిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, విన్నర్ ఇలా బడా హీరోల సినిమాల్లో కథానాయికగా నటించే ఛాన్స్ […]

సమంతకు చీర బహూకరించిన కేటీఆర్

సమంతకు చీర బహూకరించిన కేటీఆర్

నాగార్జునకు కాబోయే కోడలు సమంత మంగళవారం నాడు తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిశారు. చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు ఆమె అంగీకరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆమెకు చేనేత చీరను బహూకరించారు. నాగచైతన్యతతో నిశ్చితార్థం జరిగిన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. మొన్ననే నాగచైతన్య- సమంత నిశ్చితార్థం జరిగిన విషయం […]