Movies

ఆక్సిజన్ ఆడియోకు అంతా సిద్ధం

ఆక్సిజన్ ఆడియోకు అంతా సిద్ధం

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన ఆక్సిజన్ మూవీ ఆడియో త్వరలో రాబోతోంది. ఈ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఏ ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఎస్ సౌందర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్ల మధ్య మాస్ హీరోగా కనిపిస్తున్నారు గోపీ […]

అక్కడంతా రజనీమయం

అక్కడంతా రజనీమయం

చెన్నైలో అడుగుపెడితే అంతా సూపర్‌స్టార్‌ రజనీకాంతే కనిపిస్తారంటోంది లండన్ బ్యూటీ అమీజాక్సన్‌. ‘2.0’ యూనిట్ తోనే మంగళవారం తన పుట్టినరోజు జరుపుకున్న ఈ సొగసరి తన కో-స్టార్ రజనీని ఆకాశానికెత్తేసింది. చెన్నై అంతా రజనీయే కనిపిస్తారని, ఆయనో సూపర్ హ్యూమన్ గా ప్రపంచం భావించడం కరెక్ట్ అని చెప్పింది. “రజనీ మంచి నటుడే కాక దయకలిగిన […]

విడుదలకు ముందే రూ.500 కోట్ల బిజినెస్ చేసిన బాహుబలి 2

విడుదలకు ముందే రూ.500 కోట్ల బిజినెస్ చేసిన బాహుబలి 2

ఖైదీ, శాతకర్ణి సినిమాల తర్వాత ఈ ఏడాదిలో మరో భారీ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. బాహుబలికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న బాహుబలి 2 బిజినెస్‌ అమాంతం పెరిగిపోతోంది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘బాహుబలి 2’ చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 500 కోట్ల బిజినెస్‌ చేసినట్లు […]

డీఎస్పీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా!

డీఎస్పీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా!

తెలుగు, తమిళ సినిమా రంగాల్లో సూపర్ స్టార్ హోదా సంపాదించేసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్. లేటెస్ట్ గా ఖైదీ నెంబర్ 150 సినిమాను తన మ్యూజిక్ మ్యాజిక్ తో ఓ రేంజ్ కు చేర్చేశాడు. ఈ క్రమంలో తన రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచేశాడట. రెండున్నర కోట్లు సాలిడ్ గా తీసుకుంటున్నాడట. ఈ విషయంలో […]

ఒక్క మాట కూడా లేని సినిమా వస్తోంది

ఒక్క మాట కూడా లేని సినిమా వస్తోంది

కమల్ హాసన్ నటించిన పుష్పక విమానం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే అది మరిచిపోయే సినిమా కాదు కాబట్టి. ఒక్క మాట కూడా లేకుండా కేవలం భావాలతో సినిమాను చూపించే ప్రయత్నం చేశారు కమల్ హాసన్. ఈ చిత్రం అప్పట్లో సంచలనం. అప్పటి నుంచి మరెవరూ అలాంటి ధైర్యం చేయలేదు. విభిన్న చిత్రాలను అందిస్తాడనే […]

రామ్ చరణ్, సుకుమార్ చిత్రం టైటిల్ “పల్లెటూరి ప్రేమలు”

రామ్ చరణ్, సుకుమార్ చిత్రం టైటిల్ “పల్లెటూరి ప్రేమలు”

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో నిర్మించనున్న ఈ చిత్రానికి టైటిల్ వేట మొదలైంది. ఈ చిత్రానికి పల్లెటూరి ప్రేమలు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే సుకుమార్ దర్శకత్వంలో రానున్న మూవీ ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ సినిమా ఏ టైపులో […]

నాగార్జున వందో సినిమాలో ఆ ముగ్గురు

నాగార్జున వందో సినిమాలో ఆ ముగ్గురు

టాలీవుడ్‌లో బాలయ్య వందో సినిమా.. మెగాస్టార్ 150వ సినిమా ఫీవర్‌కు తెరపడింది. ప్రస్తుతం నాగార్జున వందో సినిమా గురించి టాక్ మొదలైంది. ఈ సినిమా ఇప్పటికిప్పుడు తెరకెక్కే ఛాన్స్ లేదు. కుమారుల పెండ్లి పనుల్లో బిజీగా ఉన్న నాగార్జున వాస్తవానికి వంద సినిమాలకు చేరువ కాలేదు. కామియో రోల్స్ వగైరా కలుపుకుంటే వందకు దగ్గరవుతాయి. నాగార్జునకు […]

మణిరత్నం సలహా ఫాలో అవుతున్నాడట

మణిరత్నం సలహా ఫాలో అవుతున్నాడట

ఇమేజ్.. ఏ నటుడైనా కోరుకునేదే. కెరీర్ కు దన్ను ఇవ్వడంతో పాటూ ఇండస్ట్రీలో నిలబెట్టే ఫ్యాక్టర్ ఇమేజ్. కానీ అదే ఇమేజ్.. నటులకు ఆటంకంగా మారిన సందర్భాలే ఎక్కువ. కొత్తగా కనిపించడానికి, ప్రయోగాలు చేయడానికి ఈ ఇమేజ్ అవరోధంగా నిలిచినప్పటికీ కొందరు హీరోలు దీని నుంచి బయటపడి సక్సెస్ అయ్యారు. తాజాగా మన మెగా హీరో […]

మహేశ్‌ చేతుల మీదుగా ‘సితార’ సాంగ్

మహేశ్‌ చేతుల మీదుగా ‘సితార’ సాంగ్

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘విన్నర్‌’. ఈ చిత్రంలోని ‘సితార’ అనే పాటను సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఎస్‌.ఎస్‌. తమన్‌ ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. ‘మంచి హృదయం కలిగిన మన సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకు ధన్యవాదాలు’ అంటూ […]

అనకాపల్లికి ‘కాటమరాయుడు’?

అనకాపల్లికి ‘కాటమరాయుడు’?

యాక్షన్-ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ ‘కాటమరాయుడు’ షూటింగ్ వేగంపుంజు కుంది. ఇప్పటికే పలు అందమైన లొకేషన్స్ లో సన్నివేశాలను చిత్రీకరించిన డైరక్టర్ డాలీ తన టీమ్ ను తాజాగా విశాపట్నం సమీపానికి షిఫ్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6 నుంచి అనకాపల్లి దగ్గరలోని తంతాడి బీచ్ సమీపంలో తాజా […]

అన్ని సినిమాలకూ అదే ఫార్ములా పనికిరాదు

అన్ని సినిమాలకూ అదే ఫార్ములా పనికిరాదు

90ల్లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన చిత్రాల్లోని సంగీతానికి చాలా ప్రాధాన్యతనిచ్చేవారు దర్శకనిర్మాతలు. వారి కేరింగ్ కు తగ్గట్టే మ్యూజిక్ డైరక్టర్లు కూడా మంచి మెలోడీలు అందించి షారుక్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యేందుకు తమ వంతు సహకరించారు. బాజీగర్, దిల్‌వాలే దుల్హానియా లేజాయింగే, కుచ్ కుచ్ హోతాహై, దిల్ తో పాగల్ […]

ముంబాయిలో ఆఖ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో `రోజ్‌గార్డెన్‌`

ముంబాయిలో ఆఖ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో `రోజ్‌గార్డెన్‌`

అనురాధ ఫిలింస్ డివిజన్ బ్యాన‌ర్‌పై చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు స‌మ‌ర్ప‌ణ‌లో చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు నిర్మిస్తున్న చిత్రం `రోజ్‌గార్డెన్‌`. ఈ చిత్రంలో కాశ్మీర్ ఏక‌ధాటిగా 40 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. టెర్ర‌రిస్టుల బ్యాక్‌డ్రాప్‌లో ఇద్ద‌రి ప్రేమికుల మ‌ధ్య జ‌రిగే ఈ ప్రేమ‌క‌థా చిత్రం ప్ర‌స్తుతం ముంబాయిలో ఆఖ‌రి షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. టెర్ర‌రిస్టుల‌ను వెంటాడి […]

ఎంత తప్పో తెలిసింది!

ఎంత తప్పో తెలిసింది!

అందం, అభినయాలకు తోడు సవాళ్లు స్వీకరించే తత్త్వం ఉండి విభిన్న పాత్రల్లో కనిపించే హీరోయిన్లకు అవకాశాలు బాగానే లభిస్తాయి. ఇప్పుడిదే సంగతి తెలుసుకున్నానంటోంది అందాల రాశీఖన్నా. దీనిపై అమ్మడు పెద్ద వివరణే ఇచ్చింది. “మన ప్రతిభపై మనకు అవగాహన ఉంటుంది. చేయగలిగిన పనినే చేయడానికి మొగ్గు చూపుతామని చాలా మంది అంటుంటారు. అయితే ఈ అభిప్రాయాన్ని […]

విక్రమ్ తో తమన్నా!

విక్రమ్ తో తమన్నా!

టాలీవుడ్, కోలీవుడ్ ల్లో స్టార్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న తమన్నా సీనియర్లతోనే కాక యువహీరోలతో ఆడిపాడి అలరించింది. అయితే మరీ ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న హీరోల చిత్రాల్లో అమ్మడు సందడి చేసింది తక్కువే. విలక్షణ నటుడు విక్రమ్ తోనూ ఇప్పటివరకూ ఈ ముద్దుగుమ్మ నటించలేదు. త్వరలోనే వీరి కాంబినేషన్ ఉండొచ్చని కోలీవుడ్ తాజా సమాచారం. […]

“శాతకర్ణి” దర్శక నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు

“శాతకర్ణి” దర్శక నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం దర్శక నిర్మాతలు, పంపిణీదారుల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. డైరెక్టర్ క్రిష్, నిర్మాత వై.రాజీవ్ రెడ్డి ఇళ్ళు, ఆఫీసులపై మంగళవారం రాత్రి దాడులు జరిపారు. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫస్ట్ ఫ్రేం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, బెబో శ్రీనివాస్ […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com