Movies

‘అకీరా’ కోసం సోనాక్షి భారీ కసరత్తు

‘అకీరా’ కోసం సోనాక్షి భారీ కసరత్తు

ప్రముఖ తమిళ డైరక్టర్ ఏఆర్ మురుగదాస్ సోనాక్షి సిన్హా ను తెగ పొగిడేస్తున్నారు. బాలీవుడ్ యాక్షన్ గాళ్‌ అంటూ కితాబిస్తున్నారు. మురుగదాస్ సోనాక్షి లీడ్‌ రోల్‌లో ‘అకీరా’ను తెరకెక్కించారు. ఈ సినిమా కోసం అమ్మడు ఓ రేంజ్‌ యాక్షన్‌ చూపించింది. ఫైట్స్‌లో ఇరగదీసింది. అందుకే సోనాక్షిపై ప్రశంసలు జల్లు కురిపించేస్తున్నారు మురుగదాస్. ‘అకీరా’లో నటించేందుకు సోనాక్షి […]

సినిమాలపై చిరు ఆలోచన

సినిమాలపై చిరు ఆలోచన

చిరంజీవి ప్రస్తుతం తన 150వ చిత్రంలో నటించడంలో బిజీగా ఉన్నారు. అదే చిత్రం కాకుండా ఇప్పుడు 151వ చిత్రంలో కూడా నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన వరుస చిత్రాలను చేయడానికి సిద్ధవౌతున్నారు. మాస్ దర్శకుడిగా బాలకృష్ణతో సింహ, లెజెండ్ వంటి చిత్రాలను అందించిన బోయపాటి శ్రీను తయారుచేస్తున్న ఓ కథలో ఆయన […]

బన్నీ ఎనర్జీ… ఎన్టీఆర్ రోబో

బన్నీ ఎనర్జీ… ఎన్టీఆర్ రోబో

తాజాగా సీనియర్ సహాయ నటి హేమ ఎన్టీఆర్, బన్నీలపై పొగడ్తల వర్షం కురిపించింది. బన్నీ ఎనర్జీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన రబ్బరు మనిషిలా డ్యాన్స్ చేస్తాడు. ఆయన్ని చూస్తే నాకు జెలసీగా ఉంటుంది. ఇక ఎన్టీఆర్ రోబో లాంటి వ్యక్తి. ఎన్ని పేజీల డైలాగుల నైనా ఇట్టే స్కాన్ చేసి సింగిల్‌టేక్‌లో ఓకే […]

ఏం మాట్లాడుతున్నారు? ఆమెకు 16ఏళ్లే..

ఏం మాట్లాడుతున్నారు? ఆమెకు 16ఏళ్లే..

కొన్ని రోజుల క్రితం బీచ్‌లో ఆడుకుంటున్న కుమార్తె సుహానా, చిన్న కుమారుడు అబ్‌రామ్ ఫొటోను ట్వీట్టర్‌లో పెట్టారు బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్. అయితే.. ఈ పిక్‌లో సుహానా బికినీలో ఉంది. ఇంకేముంది.. షారుక్‌ ట్వీట్‌ కంటే.. సుహానీ బికినీ లుక్కే.. హల్‌చల్‌ చేసింది. ఈ పిక్చర్‌ కొన్ని వెబ్‌సైట్స్‌లో హెడ్‌లైన్‌గానూ మారిపోయింది. కొందరైతే ఓ అడుగు […]

మగాడు వద్దు. ఓ కుక్క చాలు!

మగాడు వద్దు. ఓ కుక్క చాలు!

బాలీవుడ్‌ భామ నర్గీస్ ఫక్రి చేసింది తక్కువ సినిమాలే అయినా.. వార్తల్లో బాగానే నానింది. కో-స్టార్స్‌తో ఎఫైర్స్‌ ఉన్నాయన్న పుకార్లతో హల్‌చల్‌ చేసింది. తాజాగా నటుడు, నిర్మాత ఉదయ్‌ చోప్రాతో రిలేషన్‌షిప్ మెయిన్‌టైన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ సంగతి పక్కనపెడితే.. అమ్మడు తాజాగా ఓ ట్వీట్‌తో మరోసారి వార్తల్లోకి వచ్చింది. తాను జీవితంలో ఓ మగాడిని […]

శరవేగంగా చెర్రీ “ధ్రువ” షూటింగ్

శరవేగంగా చెర్రీ “ధ్రువ” షూటింగ్

రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ నిర్మిస్తున్న “ధ్రువ” సినిమా శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతోంది. చ‌ర‌ణ్ ఈ చిత్రంలో ఓ సిన్సియ‌ర్ పోలీస్ అధికారిగా న‌టిస్తున్నారు. వెరీ స్మార్ట్‌గా క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం క‌శ్మీర్‌లో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. అక్క‌డ 10 రోజుల పాటు టాకీతో పాటు ఓ సాంగ్‌ని చిత్రీక‌రించారు. “ధ్రువ” ఫ‌స్ట్‌లుక్ త్వ‌ర‌లోనే రిలీజ్ […]

“పల్లెకు పోదాం..పారును చూద్దాం” రీమిక్స్‌?

“పల్లెకు పోదాం..పారును చూద్దాం” రీమిక్స్‌?

పాట పాటలకు మోడ్రన్ టచ్‌ ఇవ్వడం ఎప్పట్నుంచో సాగుతోంది. నిన్నటితరం మెలడీలు, ఐటెం సాంగ్స్‌ రీమిక్స్‌ హంగులద్దుకుని నేటితరాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో తాజాగా అలనాటి “దేవదాస్” పాట “పల్లెకు పోదాం..పారును చూద్దాం” కూడా చేరింది. నాటి “దేవదాస్”లో పాటలన్నీ సూపర్‌హిట్టే. అందుకేనేమో అక్కినేని వారసుడు సుశాంత్‌ ఈ సినిమాలో హుషారుగా సాగిపోయే “పల్లెకు పోదాం..” […]

నవ్విస్తూ.. భయపెడుతూ…

నవ్విస్తూ.. భయపెడుతూ…

అల్లరి నరేష్‌ ఆమధ్యే అర్ధ సెంచరీ కొట్టాడు. అదేనండీ… యాభై సినిమాల్ని పూర్తి చేసుకొన్నాడు. అయినా జోరు తగ్గలేదు. ‘సెల్ఫీ రాజా’ అంటూ ఓ సినిమా పూర్తిచేశాడీ మధ్య. ఇప్పుడు మరో రెండు కొత్త సినిమాల్ని పట్టాలెక్కించేస్తున్నాడు. గురువారం అల్లరి నరేష్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రెండు కొత్త సినిమా సంగతుల్ని వెల్లడించారు. నరేష్‌ […]

పబ్లిక్‌ టాయిలెట్లు వాడుకుంటే కబాలి టికెట్స్ ఫ్రీ

పబ్లిక్‌ టాయిలెట్లు వాడుకుంటే కబాలి టికెట్స్ ఫ్రీ

ఓ వైపు ఎయిర్‌ ఏషియా సంస్థ రజినీకాంత్‌ క్రేజ్‌ను ఫుల్లుగా వాడేసుకుంటూ కబాలి రిలీజ్‌ రోజు బెంగళూరు నుంచి చెన్నైకి తీసుకెళ్లి సినిమా చూపించి తీసుకొచ్చే ఆఫర్‌ ఒకటి ప్రవేశ పెట్టింది. తమ విమానాల మీద కబాలి పోస్టర్లతో ఈ సినిమాను సరికొత్తగా ప్రమోట్‌ చేస్తోంది. తాజాగా పుదుచ్చేరి గవర్నర్‌ కిరణ్‌ బేడీ ‘కబాలి’ క్రేజ్‌ను […]

సమంతా సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేస్తుందా?

సమంతా సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేస్తుందా?

చెన్నై బ్యూటీ సమంతా పట్టిందల్లా బంగారంలా మారుతోంది. ఇప్పటికే కోలీవుడ్-టాలీవుడ్‌ల్లో మూడు బ్లాక్‌బస్టర్స్ కైవసం చేసుకుని టాప్‌ పొజిషన్‌లోకి వచ్చేసింది. కేరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నా కొత్తగా వస్తున్న అవకాశాలను ఒప్పుకోవడంలేదు. జూనియర్ ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్‌’ కంప్లీట్ అయితే అమ్మడు ఖాళీనే. అక్కినేని వారసుడు నాగచైతన్యతో త్వరలోనే వివాహబంధంలోకి అడుగిడుతుందని.. అందుకే నయా ప్రాజెక్టులకు […]

ఒక్కరోజు కూడా సెట్‌లోకి వెళ్లలేదు

ఒక్కరోజు కూడా సెట్‌లోకి వెళ్లలేదు

చిన్న సినిమాల్ని ముందు ఎవ్వరూ పట్టించుకోరు. విషయం ఉంటేనే జనం చూస్తారు. అయితే సరైన నటుల్ని ఎంపిక చేసుకొని పద్ధతిగా సినిమా తీస్తే తప్పకుండా విజయం సాధించొచ్చు అన్నారు మారుతి. ఓవైపు దర్శకుడిగా బిజీగా ఉంటు నిర్మాతగానూ తన అభిరుచికి తగిన సినిమాల్ని తీస్తున్నారు. ఈసారి ఆయన దిల్‌రాజుతో కలసి నిర్మించిన చిత్రం ‘రోజులు మారాయి’. […]

‘రుస్తుం’పై బాలీవుడ్ ప్రశంసల వర్షం

‘రుస్తుం’పై బాలీవుడ్ ప్రశంసల వర్షం

అక్షయ్ కుమార్‌ హీరోగా నటిస్తున్న ‘రుస్తుం’ ట్రైలర్ రెండు రోజుల క్రితమే విడుదలైంది. రియల్‌ స్టోరీని బేస్‌ చేసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షయ్‌ నేవీ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఇదిలా ఉంటే.. లేటెస్ట్‌గా రిలీజ్‌ అయిన ట్రైలర్‌లో అక్షయ్‌ లుక్ అభిమానులనే కాక బాలీవుడ్‌ జనాలనూ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్‌తో పాటూ ఇండస్ట్రీ ప్రముఖులూ సోషల్ […]

అతిలోక సుందరికి ఆ అవార్డు

అతిలోక సుందరికి ఆ అవార్డు

స్పెయిన్‌లో ఇటీవల ఐఫా పురస్కారాల కార్యక్రమం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఎందరో తారలు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. అయితే ఈ అవార్డ్‌ ఫంక్షన్‌కి అతిలోక సుందరి శ్రీదేవి మాత్రం హాజరు కాలేదు. పైగా ఈ కార్యక్రమంలో శ్రీదేవి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవాల్సి ఉంది. ఆ అవార్డు ప్రకటించే ముందు వేదిక […]

క‌శ్మీర్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన రామ్‌చ‌ర‌ణ్‌

క‌శ్మీర్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన రామ్‌చ‌ర‌ణ్‌

రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ నిర్మిస్తున్న సినిమా ధృవ‌. ఈ సినిమా శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ ఈ చిత్రంలో ఓ సిన్సియ‌ర్ పోలీస్ అధికారిగా న‌టిస్తున్నారు. కాప్ లుక్‌కి అవ‌స‌ర‌మైన విధంగా రూపు రేఖ‌లు మార్చుకుని చెర్రీ వెరీ స్మార్ట్‌గా క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం క‌శ్మీర్‌లో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. అక్క‌డ […]

అనీషాకు మళ్ళీ ఆఫర్ ఇచ్చిన పవన్

అనీషాకు మళ్ళీ ఆఫర్ ఇచ్చిన పవన్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గతంలో వద్దన్న హీరోయిన్ నే మళ్ళీ పిలవాల్సిన పరిస్థితి వచ్చిందట. ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త ప్రాజెక్ట్ నుంచి ఎస్.జె. సూర్య త‌ప్పుకున్నాడు. ఇది జ‌రిగిన రెండు రోజుల‌కే శ్రుతిహాస‌న్ కూడా డేట్లు స‌ర్దుబాటు కాక‌పోవ‌డంతో త‌ప్పుకుంది. ఇప్ప‌టికే సినిమా సెట్స్ కు వెళ్లిపోవడం, ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డంతో టీమ్ డీలా […]