Politics

మంత్రి పదవి ఇస్తారనుకుంటే రిటైర్మెంట్ చేయించారు

మంత్రి పదవి ఇస్తారనుకుంటే రిటైర్మెంట్ చేయించారు

మంత్రి పదవులు ఆశించి చివరి క్షణంలో ఘోరంగా భంగపడిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల ఏడుపులు ఇంకా ఆగటం లేదు. మిగిలిన ఈ రెండు సంవత్సరాలయినా కాస్త పచ్చగా బతుకుదామని కొండంత ఆశలతో ఉంటే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నింటినీ నిర్దాక్షిణ్యంగా చిదిపివేశారని పదవి రాని నేతలు గోలుగోలున ఏడుస్తున్నారు. వారిలో పలాస ఎమ్మెల్యే […]

చింతమనేని ఎందుకు సైలెంట్ అయ్యారు?

చింతమనేని ఎందుకు సైలెంట్ అయ్యారు?

మంత్రివర్గ విస్తరణలో తమకు పదవులు రాలేదన్న కోపం, తమకు రాకపోగా తమ ప్రత్యర్థులకు, నిన్న కాక మొన్న వచ్చిన ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు అప్పనంగా ఇచ్చేశారన్న మంట. చివరిదాగా ఊరించి, నమ్మించి చివరికి లిస్టులోనే లేకుండా చేశారన్న బాధ.. మంత్రి పదవులు రాని టీడీపీ నేతలను, ఎమ్మల్యేలను ఉడికించాయి. రాజీనామాలు.. బెదిరింపులు, అటు దూకేస్తామంటూ ప్రకటనలు, […]

బొజ్జలను మంత్రి పదవి నుంచి అందుకే తీసేశారట!

బొజ్జలను మంత్రి పదవి నుంచి అందుకే తీసేశారట!

మంత్రి బొజ్జల వివాద రహితుడు. తెలుగుదేశం పార్టీ పాత కేబినెట్లో సీనియర్ గా ఉన్న ఎమ్మెల్యే. ఆయన ఆరోగ్యం బాగా లేదు కాబట్టే మంత్రి పదవి నుంచి తొలగించామని అధిష్టానం చెబుతోంది. అసలు మంత్రి పదవికి పోవడానికి ప్రధాన కారణమేమిటో ఇప్పటికీ చాలామందికి తెలియదు. బొజ్జల భార్య బృందమ్మ, కుమారుడు సుధీర్ రెడ్డి బొజ్జల మంత్రి […]

బోండాను, పవన్‌ను కడిగిపారేసిన ముద్రగడ

బోండాను, పవన్‌ను కడిగిపారేసిన ముద్రగడ

ఒక దెబ్బకు రెండు పిట్టలన్నది పాత సామెత. ఇప్పుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తుపాకి ఎత్తకుండానే రెండు పిట్టల పని పట్టారు. కాపుల సమస్యలపై దాదాపు ఒంటరిపోరు చేస్తున్న ముద్రగడ తాజాగా టీడీపీ ఎమ్మల్యే బోండా ఉమామహేశ్వరరావు కాపురాగాన్ని ఎత్తుకోవడంపై మండిపడ్డారు. మంత్రి పదవి ఇవ్వక పోయేసరికి కాపులు గుర్తుకొచ్చారా తమరికి అంటూ ధ్వజమెత్తారు. […]

హైద్రాబాద్ పై కన్నేసిన అమిత్ షా

హైద్రాబాద్ పై కన్నేసిన అమిత్ షా

హైదరాబాద్ ఎంపీ స్థానం కోసం బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. ఎమ్ ఐఎమ్ పార్టీ కొన్నేళ్లుగా సిటీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు మిషన్ హైదరాబాద్ స్టార్ట్ చేశారని సమాచారం. ఇందుకోసం ఏప్రిల్ 6న హైదరాబాద్ లో జరిగే పార్లమెంట్ సదస్సుకు అమిత్ షా హాజరవుతున్నారు. అమిత్ షాతోపాటు […]

కేటీఆర్ కు పట్టణాలు… లోకేష్ కు పల్లెలు

కేటీఆర్ కు పట్టణాలు… లోకేష్ కు పల్లెలు

తెలంగాణ, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నారా చంద్రబాబు నాయుడు అరుదైన ‘రికార్డు’ సృష్టించారు. వీరిద్దరి కేబినెట్ ఇద్దరి తనయులు కల్వకుంట్ల తారకరామారావు, నారా లోకేష్ లు మంత్రులు పనిచేస్తున్నారు. అంతేకాదు తనయులిద్దరూ రెండు రాష్ట్రాల్లో ‘ఒకే’ మంత్రిత్వ శాఖలు చేపట్టడం విశేషం. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు తనయుడికి గ్రామీణాభివృద్ధి, […]

జనసేనానిపై కన్నేసిన కుమారస్వామి

జనసేనానిపై కన్నేసిన కుమారస్వామి

సొంతంగా ‘జనసేన’ పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేశాడు పవన్ కల్యాణ్. ఆ తర్వాత తన పార్టీ ఎన్డీయే నుంచి వైదొలిగినట్టుగా పవన్ కల్యాణ్ ప్రకటించాడు. తాము భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం ఏమాత్రమూ కాదని ఆయన చెప్పాడు. అలాగే కాంగ్రెస్ పార్టీని […]

తెలుగు రాష్ట్రాలపై కమలం నేతల దృష్టి

తెలుగు రాష్ట్రాలపై కమలం నేతల దృష్టి

ఉత్తర్‌ప్రదేశ్‌లో బిజెపి సాధించిన ఘన విజయం ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులను కదిలించింది. దీంతో నగర శివారులోని ఘట్‌కేసర్ మండ లం, అన్నోజిగుడాలో నాలుగు రోజుల పాటు మీడియాకు దూరంగా సమావేశమై పార్టీ భవిష్యత్తుపై వ్యూహరచన చేశారు. రాష్ట్ర పార్టీకి మార్గదర్శనం చేసేందుకు పార్టీ జాతీయ నాయకులూ వచ్చారు. బిజెపి హైదరాబాద్‌కే పరిమితం కావడం, […]

నెల్లూరు  చాణక్యుడిగా కేబినెట్ లో చోటు

నెల్లూరు చాణక్యుడిగా కేబినెట్ లో చోటు

ఆంధ్రప్రదేశ్ సిఎం నారా చంద్రబాబునాయుడి క్యాబినెట్‌లో ముచ్చటగా మూడో పర్యాయం నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి భాగస్వాములయ్యారు. ఇకపై మారనున్న సమీకరణాలతో ఆయన సొంత జిల్లా రాజకీయం రసకందాయంగా మారనుందనేది పరిశీలకుల అంచనా. స్వతహాగా సోమిరెడ్డి రాజకీయ ఎత్తుగడలు వేయడంలో దిట్ట. రాజకీయంగా ఎంతటి వ్యతిరేకతనైనా ధీటుగా ఎదుర్కొనడంలో ఆయన అవలీలగానే సఫలీకృతులు కాగలరని […]

మరోసభకు రెడీ అవుతున్న కోదండరామ్

మరోసభకు రెడీ అవుతున్న కోదండరామ్

తెలంగాణ జేఏసీ స్టీరింగ్ క‌మిటీ ఛైర్మ‌న్ కోదండ‌రాం.. మ‌రోసారి నిరుద్యోగ స‌భ‌కు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. త్వ‌ర‌లో భారీఎత్తున నిర‌స‌న గ‌ళం వినిపించేందుకు వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన జేఏసీను త‌రువాత ప్ర‌భుత్వం ప‌క్క‌న‌బెడుతూ వ‌చ్చింది. కేసీఆర్ పాల‌న‌లో అస‌లు జాయింట్ యాక్ష‌న్ క‌మిటీతో ప‌నిలేదంటూ స్వ‌యంగా మంత్రులు, ఎంపీలు కామెంట్స్ చేస్తూ వ‌స్తున్నారు. మాస్టారుపై […]

ఆ మూడు చానెళ్లకు వైఎస్ఆర్ సీపీ నోటీసులు

ఆ మూడు చానెళ్లకు వైఎస్ఆర్ సీపీ నోటీసులు

తమ పార్టీపై జరుగుతున్న దుష్పచారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. ఏపీ ప్రతిపక్షనేత – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరుగుతున్న అవాస్తవ ప్రచారాన్ని అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని పేర్కొంటూ ప్రసారం చేసిన కథనాలపై ఘాటుగా స్పందిస్తూ […]

టీడీపీకి బోండా ఉమ రాజీనామా!

టీడీపీకి బోండా ఉమ రాజీనామా!

ఏపీ మంత్రివర్గ విస్తరణలో భాగంగా అలకలు తారాస్థాయికి చేరాయి. పార్టీకి కంకణబద్దులై ఉంటారనుకున్న నేతలు తమకు బెర్త్ దక్కకపోవడంపై తీవ్రంగా ఫైరయ్యారు. తనకు మంత్రి పదవి కట్టబెట్టకపోవడంపై ఏపీ సీఎం – పార్టీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బోండా అసంతృప్తితో ఉన్నారని వార్త తెలిసిన వెంటనే పార్టీ […]

తెలుగుదేశంలో ముసలం.. బొజ్జల రాజీనామాతో షాక్

తెలుగుదేశంలో ముసలం.. బొజ్జల రాజీనామాతో షాక్

రాష్ట్ర మంత్రివర్గ పునర్యవ్యస్థీకరణలో భాగంగా పదవిని పోగొట్టుకున్న సీనియర్ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీకి, అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. తనను మంత్రి పదవి నుంచి తప్పించడంపై తీవ్ర అసంతృప్త వ్యక్తంచేసిన బొజ్జల ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చారు. అంతేకాకుండా ఏ మాత్రం జాగు చేయకుండా […]

తెలుగుదేశం పార్టీకి సేనియర్ల ఝలక్

తెలుగుదేశం పార్టీకి సేనియర్ల ఝలక్

తెలుగుదేశం పార్టీకి భారీ ఝలక్ తగలనుందా? పలువురు ఎమ్మెల్యేలు తెలుగుదేశాన్ని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరగనుందా? ఇప్పటికే ఇందుకు సంబంధించి కొందరు సంప్రదింపులు జరుపుతున్నారా? అంటే ఔను అంటున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 14 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఝలకిచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ […]