Politics

ప్రధాని దృష్టిలో ఏపీ ప్రక్రియలు

ప్రధాని దృష్టిలో ఏపీ ప్రక్రియలు

ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ ఆలోచన కేంద్రానికి కూడా పాకినట్లు కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇటువంటి బెస్ట్‌ ప్రాక్టీసెస్‌పై ప్రధానమంత్రి మోడీ కూడా దృష్టి సారిస్తున్నారు. దీనికోసం 12వ తేదీన ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో… వివిధ రంగాల్లో అమలుచేస్తున్న బెస్ట్‌ ప్రాక్టీసెన్‌పై […]

ఇరు రాష్ట్రాల మధ్య సైబర్ వార్

ఇరు రాష్ట్రాల మధ్య సైబర్ వార్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై తెలంగాణ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లను ఏపి ప్రభుత్వం కాపీ చేసిందని తెలంగాణ ఉన్నతా ధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాపీరైట్స్‌ చట్టం సెక్షన్‌ 63 ప్రకారం హైదరాబాద్‌లోని సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్‌ కోర్టు […]

యూపీకి సై అంటున్న షీలా

యూపీకి సై అంటున్న షీలా

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరు ఖరారైందని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే.. ఏ బాధ్యతనైనా నిర్వర్తింజేందుకు సిద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. పరోక్షంగా యూపీ సీఎం అభ్యర్థిత్వానికి ఆమె పచ్చజెండా ఊపారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా దానిని పాటించడమే నా […]

కోటిన్నర చదరపు అడుగుల్లో ఏపీ ఆఫీసులు

కోటిన్నర చదరపు అడుగుల్లో ఏపీ ఆఫీసులు

రాజధానిలో ప్రభుత్వ, జాతీయ, అంతర్జాతీయ విభాగాల కార్యాలయాలు, అధికారులు నివాసాల కోసం స్థలాల కోసం 1.60 కోట్ల చదరపు అడుగులు అవసరమవుతాయని సీఆర్డీఏ లెక్కలు కట్టింది. వీటిలో అంతర్జాతీయ కాన్సులేట్లకు 2.50 లక్షల అడుగుల స్థలాన్ని కేటాయించనుంది. రాయపూడి రెవెన్యూ పరిధిలోని మొత్తం 900 ఎకరాల్లో శాసనసభ, మండలి, సెక్రటేరియట్‌, హైకోర్టు, రాజ్‌భవన్‌, హెచ్‌ఓడిలు, విఐపి […]

ఆ మంత్రి రూటే సెపరేటు

ఆ మంత్రి రూటే సెపరేటు

కుయ్ కుయ్ మంటూ బుగ్గ కారుండదు. వెనకాల వందమందితో 20 కార్లతో హడావుడి ఉండదు. వాళ్లు పార్లమెంట్ కు వచ్చారంటే సైకిల్ పెడల్ చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. ఇన్ని రోజులు ఎంపీలుగా సైకిల్ పై సభకు వచ్చిన లీడర్లు.. ఇకపై మంత్రులుగా పార్లమెంట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్ రామ్ […]

రేపు పట్టిసీమ పంపులను ప్రారంభించనున్న సీఎం 

రేపు పట్టిసీమ పంపులను ప్రారంభించనున్న సీఎం 

-పోలవరం పనులపై సమీక్ష ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు పశ్చిమ గోదావరి జిల్లాలోపర్యటించనున్నారు. ఆయన పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను లాంఛనంగా ఈ సీజన్‌లో ప్రారంభించడానికి రానున్నారు. పోలవరం మండలం పట్టిసీమ వద్ద నిర్మించనున్న ఎత్తిపోతల పథకం పనుల్లో ప్రధానమైన 24 పంపుల బిగింపు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. డెలివరీ వద్ద నీరు […]

The President, Shri Pranab Mukherjee administering the oath as Minister of State to Shri Shri P.P. Chaudhary, at a Swearing-in Ceremony, at Rashtrapati Bhavan, in New Delhi on July 05, 2016.

19 మంత్రుల్లో 17 మంది  పట్టభద్రులు

కేంద్ర కేబినెట్‌లో స్థానం ద‌క్కించుకున్న 19 మంత్రుల్లో 17 మంది క‌నీసం డిగ్రీ పూర్తి చేసిన‌వాళ్లే ఉండ‌టం విశేషం. ఇద్ద‌రు మాత్ర‌మే డిగ్రీ క‌న్నా త‌క్కువ చ‌దివారు. వీరిలో ఆరుగురు లాయ‌ర్లు, ఓ డాక్టర్‌, ఓ పీహెచ్‌డీ డిగ్రీ ప‌ట్టాదారు ఉన్నారు. వీరు కాకుండా న‌లుగురు మంత్రులు పీజీ చ‌ద‌వ‌గా, ఐదుగురు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. లాయ‌ర్ […]

ప్రయోజనాలు లేని పథకాలు

ప్రయోజనాలు లేని పథకాలు

* జాడ లేని ‘మన ఊరు – మన ప్రణాళిక’ *పల్లెల్లో వెలగని ” గామ్ర జ్యోతి ” * గ్రామాల్లో సమస్యల తిష్ఠ గ్రామాల అభివృద్ధి మాటలకే పరిమితమైంది. పథకాలు ప్రవేశపెట్టినా ప్రయోజనం లేకుండాపోతోంది. పల్లెల్లో ఎలాంటి సమస్యలు ఉండకూడదని, పల్లెల రూపురేఖలు మారుస్తామని తొలుతగా మన ఊరు మన ప్రణాళిక అనే కార్యక్రమాన్నిరెండేండ్ల […]

యూపీ నుంచి 20 మంది

యూపీ నుంచి 20 మంది

ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరించారు. మంత్రివర్గంలోకి కొత్తగా 19 మందిని తీసుకున్నారు. స్వతంత్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కు కేబినెట్ హోదాతో పదోన్నతి కల్పించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖ‍ర్జీ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా […]

కాంగ్రెస్ కార్యకర్తల కల ఫలించింది

కాంగ్రెస్ కార్యకర్తల కల ఫలించింది

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కల ఫలించింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రచార బాధ్యతలను మోసేందుకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా దాదాపుగా అంగీకరించారు. క్రమంగా తగ్గుతున్న పార్టీ ప్రాభవం నేపథ్యంలో యూపీ ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రియాంకా గాంధీ స్వీకరించాల్సిందేనని ఇటు కార్యకర్తలతో పాటు అటు […]

మంత్రిగారు పేరు మర్చిపోయారు

మంత్రిగారు పేరు మర్చిపోయారు

రిపబ్లికన్ పార్టీ నాయకుడు రామ్ దాస్ అథవలే ఈరోజు కేంద్ర కేబినెట్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నపుడు తన పేరు చెప్పుకోవడం మర్చిపోయారు. మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యుడైన ఈ సీనియర్ రాజకీయ నేత అడ్డూ ఆపూ లేకుండా ప్రమాణ స్వీకార పత్రాన్ని చదువుకుంటూ వెళ్ళిపోయాడు. పేరు చెప్పకపోయేసరికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కలగజేసుకుని ‘ అప్నా […]

ఆంధ్ర వాళ్ళే ఉద్యోగాలు ఎగరేసుకుపోతున్నారు

ఆంధ్ర వాళ్ళే ఉద్యోగాలు ఎగరేసుకుపోతున్నారు

తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు వచ్చినా స్థానికులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఆంధ్రోళ్లకు మాత్రమే ఇస్తున్నాయని జేఏసీ చైర్మన్ కోదండరామ్ విమర్శించారు. ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు నిరుద్యోగులను ‘ఎక్కడ పుట్టావు?’ అని అడిగి మరీ ఆంధ్రా వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందని, తెలంగాణ వ్యతిరేకులకే […]

యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఆమేనా?

యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఆమేనా?

వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో కాంగ్రెస్ ముందు వరసలో ఉంది. యూపీకి సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున షీలాదీక్షిత్ పేరును ప్రకటించనున్నారని, ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక యూపీ ప్రచార బాధ్యతలు ప్రియాంకా గాంధీ […]

హైకోర్టు విభ‌జ‌న‌ను చంద్రబాబు అందుకే జాప్యం చేస్తున్నారా!

హైకోర్టు విభ‌జ‌న‌ను చంద్రబాబు అందుకే జాప్యం చేస్తున్నారా!

పాల‌న ఏపీ నుంచి సాగించాల‌ని స‌చివాల‌యాన్ని ఆగ‌మేఘాల మీద‌ త‌ర‌లించిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు టీ.లాయ‌ర్లు పోరాడుతున్నా హైకోర్టు విభ‌జ‌న‌ను జాప్యం చేయడంలో ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి హైదరాబాద్ లో హైకోర్టు ఉంటే పలు కేసుల కోసం అధికారులు, ఉద్యోగులు హైదరాబాద్ తిరగాల్సి ఉంటుంది. దీన్ని కూడా పట్టించు కోకుండా చంద్రబాబు […]

కేశినేని నాని ఇక చచ్చినా గెలవలేడు : స్వామీజీల శాపం

కేశినేని నాని ఇక చచ్చినా గెలవలేడు : స్వామీజీల శాపం

అత్యంత పురాతన దేవాలయాలను దగ్గరుండి కూలగొట్టించిన కేశినేని నాని ఇకపై ఏ ఎన్నికల్లోనూ చచ్చినా గెలవలేడని శివపీఠాధిపతి శివస్వామి శాపం పెట్టారు. సోమవారం విజయవాడలో జరిగిన పీఠాధిపతుల సమావేశంలో నానీపై నిప్పులు చెరిగిన శివస్వామి దేవాలయాల కూల్చివేతతో ఆయనకు అరిష్ఠం చుట్టుకుందని, అది తెలుగుదేశం పార్టీకీ తగులుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు […]