Politics

టిడిపి అభ్యర్థిని ముంచిన చెల్లని ఓట్లు

టిడిపి అభ్యర్థిని ముంచిన చెల్లని ఓట్లు

 తూర్పు రాయలసీమ పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డి విజయాన్ని చెల్లని ఓట్లు గండి కొట్టాయి. ఈనియోజక వర్గ పరిధిలో 14,551 ఓట్లు చెల్లనవిగా గుర్తించారు. అందులో ఎక్కువగా టిడిపి అభ్యర్థికి చెందినవే ఉన్నట్లుగా సమాచారం . ఈఎన్నికల్లో మొత్తం 2,18.356 ఓట్లకు గాను పోలైంది 1,47,753, అందులో 14,551 ఓట్లను చెల్లనివిగా […]

రోమియోలను ఏరిపారేయండి : యోగి

రోమియోలను ఏరిపారేయండి : యోగి

పాలనలో తనదైన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. బాధ్యతలు తీసుకున్న 48 గంటల్లోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో రోమియోలను ఏరిపారేయాలని పోలీస్ శాఖకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. క్రైమ్ కు నిలయంగా మారిన యూపీని క్రైమ్ లెస్ స్టేట్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా యువతులను వేధింపులకు […]

వైజాగ్ లో బీజేపీ కొత్త రికార్డ్

వైజాగ్ లో బీజేపీ కొత్త రికార్డ్

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖలో బిజెపి దాదాపు అథమ స్థితిలో ఉంది. మోదీ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి రాక ముందు విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు, విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి బిజెపి తరపున అభ్యర్థులు లేని పరిస్థితులు. మోదీ ఎన్నికల బరిలోకి రావడంతో ఆ పార్టీకి జవసత్వాలు వచ్చాయి. […]

చంద్రబాబు చేసింది కరెక్టేనా?: వైఎస్ జగన్

చంద్రబాబు చేసింది కరెక్టేనా?: వైఎస్ జగన్

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విరుచుకపడ్డారు.  సభలో తాను మాట్లాడకూడదనే అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారని ఆయన అన్నారు. 80 శాతం ప్రాజెక్టుల పనులు చంద్రబాబు రాకముందే పూర్తయ్యాయని, మిగతా 20శాతం పనులను కూడా చంద్రబాబు పూర్తి చేయలేదని జగన్ […]

వైఎస్‌ఆర్‌ ఎల్పీ కార్యాలయంలో సంబరాలు

వైఎస్‌ఆర్‌ ఎల్పీ కార్యాలయంలో సంబరాలు

ఎమ్మెల్సీగా వెన్నపూస గోపాల్‌ రెడ్డి గెలుపుపై వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు బుధవారం వైఎస్‌ఆర్‌ ఎల్పీ సంబరాలు చేసుకున్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్ధి వెన్నపూస గోపాల్‌ రెడ్డి విజయంతోపాటు…మూడు చోట్ల వైఎస్‌ఆర్‌ సీపీ మద్దతు ఇచ్చిన పీడీపీ అభ్యర్ధులు గెలవడంతో  పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అమరావతిలో వైఎస్‌ఆర్‌ ఎల్పీ […]

టీడీపీ, వైసీపీ, వామపక్షాలుకు ఒక్కొక్కటి

టీడీపీ, వైసీపీ, వామపక్షాలుకు ఒక్కొక్కటి

ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి ఎన్నికల కౌటింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ రోజు ఉదయం వరకు సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ముగిసింది. సుమారు రెండు రోజుల పాటు జరిగిన ఉత్కంఠభరితమైన లెక్కింపులో తీర్పు వెలువడింది. పట్టభద్రలకు చెందిన మూడు ఎమ్మెల్సీ స్ధానాల్లో ఒకటి భాజపా-తెలుగుదేశం, ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్, మరోకటి వామపక్షాలు సొంతం చేసుకున్నాయి.ఉత్తరాంధ్ర […]

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డిపై 14,146 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు.మొదటి ప్రాధాన్య త ఓట్లలో గోపాల్‌ రెడ్డికి 53,714 ఓట్లు లభించగా.. కేజే రెడ్డికి 41,037, గేయానంద్‌కు 32,810 ఓట్లు పోలయ్యాయి. పోలైన మొత్తం […]

అసెంబ్లీలో మారని తీరు  వాయిదాలతో కొనసాగుతున్న అసెంబ్లీ

అసెంబ్లీలో మారని తీరు వాయిదాలతో కొనసాగుతున్న అసెంబ్లీ

అసెంబ్లీ సమావేశాలు వాయిదాలతోనే కొనసాగుతున్నాయి. సభలో మాకు అకాశం ఇవ్వలేదంటూ వైసీపీ ఆందోళనలు కొనసాగిస్తోంది. మరో వైపు అటు టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం  పతాక స్థాయికి చేరింది.. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపడుతూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్బంగా ప్రతిపక్ష […]

కడపలో గెలుపు కోసం టీడీపీ ‘ ఆపరేషన్ విభీషణ…‘

కడపలో గెలుపు కోసం టీడీపీ ‘ ఆపరేషన్ విభీషణ…‘

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని దెబ్బ తీసేందుకు టీడీపీ  చేపట్టిన ఆపరేషన్ విభీషణ పేరు ఇప్పుడు కడపలో మార్మోగుతోంది.  జగన్ పనితీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన కుటుంబ సభ్యులే విభీషణుల పాత్ర  పోషించడం చర్చనీయమైంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబాన్ని, వ్యక్తిగతంగా వైఎస్ రాజశేఖరరెడ్డిని తిరుగులేని స్థానంలో నిలబెట్టేందుకు త్యాగం చేసిన తమ కుటుంబానికి వైఎస్ కుటుంబం […]

వైసీపీ దివాళకోరుతనం పార్టీ : చంద్రబాబు

వైసీపీ దివాళకోరుతనం పార్టీ : చంద్రబాబు

అసెంబ్లిలో ప్రతిపక్ష సభ్యులు నోటికొచ్చినట్లు మాట్లాడటం మంచి పద్ధతి కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అసెంబ్లి సమావేశాలు జరిగేటప్పుడు ప్రతిపక్షం హుందాగా వ్యవహరించాలని, ప్రతిపక్షానికి అసెంబ్లి అన్న, స్పీకర్‌ అన్న కనీస గౌరవం కూడా లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రాను రాను దివాళా కోర్టు పార్టీగా తయారవుతుందని ముఖ్యమంత్రి […]

మోడీతో యోగి భేటీ

మోడీతో యోగి భేటీ

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేశాక… తొలిసారి ఢిల్లీ వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీతో కాసేపు భేటీ అయ్యారు. ఆ భేటీలో మంత్రివర్గం పై యోగి చర్చించినట్టు సమాచారం. శాఖల కేటాయింపు, ఎవరికి ఏది ఇవ్వాలి అన్నది కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్టు టాక్. మోడీ సూచన మేరకే యోగి మంత్రివర్గాన్ని […]

ఓట్ల లెక్కింపుకు స‌ర్వం సిద్ధం…

ఓట్ల లెక్కింపుకు స‌ర్వం సిద్ధం…

హైద్రాబాద్,రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల నియోవ‌ర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల‌ లెక్కింపు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. బుధ‌వారం అంబ‌ర్‌పేట్ ఇండోర్‌స్టేడియంలో ఉదయం 8 గంట‌ల‌కు ప్రారంభంకానున్న ఈ ఓట్ల లెక్కింపుకు ముంద‌స్తుగా నేడు మాక్ కౌంటింగ్‌ను నిర్వ‌హించారు. రిట‌ర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ మాక్ కౌంటింగ్‌లో మొద‌టి ప్రాధాన్యత ఓట్ల‌ల్లో 50 […]

టీడీపీకి షాక్ ఇచ్చిన పట్టభద్ర ఎన్నికలు

టీడీపీకి షాక్ ఇచ్చిన పట్టభద్ర ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు సీట్లు గెలిచిన అధికార టీడీపీకి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అవుతోంది. అనంతపురం, చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వెనుకంజలో ఉంది. ఈ రెండు చోట్లా వైఎస్ఆర్ సీపీ బలపరిచిన పీడీఎఫ్‌ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక అనంతపురం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలోనూ […]

ఎమ్మెల్యేగా కళ్యాణ్ రామ్

ఎమ్మెల్యేగా కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే అవుతారంట. అది కూడా సవాల్ చేసి మరీ. ఏమిటిదంతా అంటే త్వరలో ఆయన చేయబోయే సినిమానే. శ్రీనువైట్ల, ఇంకా పలువురి దగ్గర పనిచేసిన ఉపేంద్ర అనే అసిస్టెంట్ తయారు చేసిన కథకు కళ్యాణ్ రామ్ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. చిత్రమేమిటంటే ఈ కథ హీరోగా మారిన సునీల్ కోసం, అతని […]

బాబాయ్ ఎందుకు ఓడిపోయారు : జగన్ అంతర్మథనం

బాబాయ్ ఎందుకు ఓడిపోయారు : జగన్ అంతర్మథనం

వైఎస్ కుటుంబ కంచుకోట కడప జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పట్టుకోల్పోయిందా? ఈ జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగిన వైఎస్. వివేకానంద రెడ్డి ఎందుకు ఓడిపోయారు? అతి విశ్వాసమే దెబ్బతీసిందా? ప్రత్యర్థి వ్యూహాలను పసిగట్టడంలో విఫలమయ్యామా? సొంత పార్టీ నేతలే టీడీపీకి ఎందుకు సహకరించారు? ఇత్యాది అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్. జగన్ […]